Advertisements

Gurukul Exam Time Table has been changed

Gurukul Exam Time Table has been changed
Advertisements

Gurukul Exam Time Table has been changed

గురుకుల పరీక్షల టైం టేబుల్ మారడం జరిగింది.

గురుకుల్ పోస్టుల నియామక పరీక్షల తేదీల్లో మార్పులు చేయడం జరిగింది. టీఆర్ఐఆర్డీ (TREIRB) కొత్త షెడ్యూలును విడుదల చేయడం జరిగింది. కొత్త తేదీలకు అనుగుణంగా పరీక్షల నిర్వహణకు బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 24 వ తేదీ నుంచి అన్ని పోస్టులకు సంబంధించిన హాల్ టికెట్లను (hall tickets) వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనుంది. అప్లై చేసుకున్న అభ్యర్థులు పరీక్ష తేదీల మార్పులను గమనించాలని బోర్డు కన్వీరన్ ప్రకటన విడుదల చేయడం జరిగింది.

for PDF Download Here 👇👇
CLICK HERE


 

Gurukula Paper-1 Model P1, Part 1

 

Gurukula Paper-1 Model P1, Part 2

 

 

Gurukula Paper-1 Model P1, Part 3