Advertisements

PC Preliminary exam 2018 part 2

PC Preliminary exam 2018 part 2
Advertisements

PC Preliminary exam 2018 part 2

2018 సంవత్సరంలో నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్  లోని 21  నుండి 40 ప్రశ్నలు  కింద ఇవ్వడం జరిగింది.  అందరూ  మీయొక్క పేరు నమోదు చేసుకుంటే  లీడర్ బోర్డ్ లో మీ యొక్క పేరు రావడం జరుగుతుంది.  దాని ద్వారా  మీకు వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకు రావడం జరుగుతుంది.  All the best

To Join Whatsapp Group Click Here
To Join Telegram Group Click Here

టెస్ట్ ను రాసే ముందు ఈ సూచనలు చదవండి.

  •  మొదటగా మీరు కింద Orange colorలో ఉన్న స్టార్ట్ బటన్ ను క్లిక్ చేయండి.
  • మీ పేరు నమోదు చేయండి.
  •  అక్కడ ఇచ్చిన ప్రశ్నను పూర్తిగా  చదివి ఇచ్చిన 4 ఆప్షన్ లో జవాబును ఎన్నుకోండి.
  •  తరువాత  NEXT ను నొక్కండి ఈ విదంగా టెస్టును పూర్తి చేయండి.
  •  చివరికి See Result ను ప్రెస్ చేయండి. మీరు చేసిన టెస్ట్ RESULT వస్తుంది.
  • పరీక్ష పూర్తయిన తర్వాత మీ యొక్క పేరు లీడర్ బోర్డ్ లో నమోదు అయిందో లేదో తెలుసుకోవడం కోసం పేజీని రిఫ్రెష్ చేయండి. లేదా పేజీని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి.
/20
1

All The Best


Created by
Advertisements
CREATIVELEARNS

PC Preliminary exam 30-9-2018 part 2

Enter your Name

1 / 20

21. ముగ్గురు వ్యక్తులు A, B, C లు మొత్తం రూ.5 లక్షల పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించారు. ఇందులో A అనే వ్యక్తి కంటే రూ.40,000 ఎక్కువ పెట్టుబడి పెట్టగా B పెట్టుబడి C పెట్టుబడి 2 కంటే రూ.50,000 ఎక్కువ. సంవత్సరాంత లాభంలో B వాటా రూ. 25,500 అయితే, అందులో శ్రీ వాటా (రూపాయల్లో)

2 / 20

22. ఒక ఉత్పత్తిదారు ఒక ప్రత్యేకమైన విడిభాగాన్ని ఒక్కంటికి రూ.25 చొప్పున 2,000లు సరఫరా చేయడానికి ఒప్పు కొనెను, అతని అంచనా ప్రకారం సరఫరా చేసిన వాటిలో 5% నాణ్యత పరీక్షలో నెగ్గక పోయినప్పటికీ అతనికి 25% లాభిస్తుంది. కాని సరఫరా అయిన విడి భాగాల్లో 50% తిరస్కరణకు గురైనవి. అప్పుడు ఉత్పత్తిదారుకు కలిగిన నష్టం.

3 / 20

23. కొంత సొమ్ము P రెండు సంవత్సరాలకి చక్రవడ్డీతో కలిపి రూ.29,400 మరియు మూడు సంవత్సరాలకి చక్రవడ్డీతో కలిపి రూ. 3,300 అయింది. అప్పుడు ఆ సొమ్ము P (రూపాయల్లో)

4 / 20

24. A మరియు Bలు వరుసగా బిందువులు P మరియు Qల వద్ద ఉన్నారు. A మరియు' Bల యొక్క గమ్యాలు వరుసగా Q మరియు P. వారిరువురు ఒకే సమయానికి ఒకే మార్గంలో వ్యతిరేక దిశలో బయలుదేరారు. కొంత సమయానికి వారు బిందువు R వద్ద  కలుసుకున్నారు. R నుండి A, Bలు వారి గమ్యాలను చేరడానికి వరుసగా 4 గంటలు, 9 గంటలు సమయం తీసుకున్నారు. వేగం గంటకు 48 కి.మీ. అయితే B వేగం (గంటకు కి.మీ. లలో)

5 / 20

25. సంవత్సరం 1999లో రూ.25,000 పెట్టుబడితో శేఖర్ ఒక వ్యాపారాన్ని ప్రారంభించెను. ఒక సంవత్సరం తర్వాత 2000 సంవత్సరంలో అతను అదనంగా రూ.10,000 పెట్టుబడిగా  పెట్టెను. మరియు రూ.35,000 పెట్టుబడితో రాజీవ్ అతనితో కలిసెను. మరో సంవత్సరం తర్వాత 2001 శేఖర్ మళ్లీ అదనంగా రూ.10,000 పెట్టుబడిగా పెట్టెను మరియురూ.35,000 పెట్టుబడితో జతిన్ అనునతడు వారితో కలిసెను. 1999లో వ్యాపారం ప్రారంభించినప్పటి నుండి మూడు సంవత్సరాల చివరన పొందిన మొత్తం లాభం రూ.1,50,000 లలో రాజీవ్ వాటా?

6 / 20

26. ఒక ఫ్యాక్టరీలో అందరు పనివాళ్ల సగటు జీతం రూ.15,000 అందులో 12 మంది టెక్నీషియన్ల సగటు జీతం రూ. 18,000 మరియు మిగతా పనివాళ్ల సగటు జీతం రూ.12,000, అప్పుడు ఆ ఫ్యాక్టరీలో ఉన్న మొత్తం పని వాళ్ళు.

7 / 20

27. ఒక సంస్థలోని సాంకేతిక విభాగ ఉద్యోగుల సంఖ్య నిర్వహణవిభాగ ఉద్యోగుల సంఖ్య యొక్క నిష్పత్తి 7 8 సాంకేతిక విభాగఉద్యోగుల సగటు జీతం మరియు నిర్వహణ విభాగ ఉద్యోగుల సగటు జీతం, వరుసగా రూ.25,000 మరియు రూ. 47,500. ఈ రెండు విభాగాలలోని ఉద్యోగులు కలిపి సగటు జీతం (రూపాయల్లో)

8 / 20

9 / 20

10 / 20

30. రాముకి జులైలో వచ్చే ఆదాయం మిగతా ప్రతి నెలలో వచ్చే ఆదాయానికి మూడురెట్లు ఉంది. అతనికి జులైలో వచ్చే ఆదాయం, సంవత్సరం మొత్తం ఆదాయంల నిష్పత్తి

11 / 20

31. అనేక కారణాల వల్ల ఒక పట్టణంలో ప్రతి సంవత్సరం 10% మంది వలస వెళుతున్నారు. ఇప్పటి నుండి మూడవ సంవత్స రాంతంలో ఆ పట్టణ జనాభా 96228 ఉంటుంది. అయితే ప్రస్తుత పట్టణ జనాభా (లక్షల్లో)

12 / 20

13 / 20

33. ఒక గడియారంను మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభించారు. సాయంత్రం 4.30 అయినప్పుడు, గంట ముల్లు తిరిగిన డిగ్రీలు.

14 / 20

15 / 20

35. ఒక ఉమ్మడి వ్యాపారంలో   A, B, C లు 5 : 6 : 8 నిష్పత్తిలో పెట్టుబడులు పెట్టాడు. లాభంలో  వారాల నిష్పత్తి 4 : 3 : 12 అయితే వారి పెట్టుబడులు పెట్టిన కాలాల నిష్పత్తి

16 / 20

36. కారులో ఒక వ్యక్తి పట్టణం P నుండి పట్టణము Qకీ ఉదయం 8.00 గంటలకి బయలుదేరినాడు. గంటకు 30 కి.మీ. వేగముతో 3 గంటలు ప్రయాణించారు. తరువాత వేగమును కి.మీ./గం.కి తగ్గించి ప్రయాణించారు. రెండు పట్టణముల మధ్య దూరము 510 కి.మీ. అయితే పట్టణము అతను చేరిన సమయము.

17 / 20

37. A, B మరియు C యొక్క సగటు బరువు 65 కి.గ్రా. అనే వ్యక్తి వారితో కలిస్తే ఆ నలుగురి సగటు బరువు 70 కి.గ్రా. అవుతుంది. B, C మరియు Dల సగటు బరువు 75 కి.గ్రా. అప్పుడు A యొక్క బరువు (కి.గ్రా.లలో)

18 / 20

19 / 20

39. 1/7000 యొక్క దశాంశ విస్తరణలో 7000వ దశాంశ స్థానంలో గల అంకె

20 / 20

40. ఈ క్రింది వానిలో 0.3333x0.25x0.4999x0.125x24లబ్దపు ఒక అత్యంత సమీప ఉజ్జాయింపు విలువ

Your score is

The average score is 0%

0%

Pos.NameScoreDuration
1Kashi0 %1 minutes 37 seconds

PC Preliminary exam 2018 part 2

PC Preliminary exam 2018 part 2