Advertisements

Whatsapp new update 2022

Advertisements

Whatsapp నుండి కొత్త update

👉ఒక Group లో ఉండే సభ్యుల పరిమితిని 256 నుండి 512 కు పెంచింది…

👉 ఇంతకు ముందు 100MB ఫైల్ ను మాత్రమే పంపే వీలు ఉండగా..ఇకపై 2 GB వరకు సైజు ఉన్న ఫైల్స్ ని కూడా పంపుకోవచ్చు.

👉

Advertisements
వాయిస్ కాల్ లో ఒకేసారి 32 మంది వరకు చాట్ చేసుకునే ఫీచర్ కూడా అందుబాటులోకి వచ్చింది.

👉 భారత్ సహా అన్ని దేశాల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫీచర్లను యూజర్లకు అందిస్తుంది.

👉 ఈ feachers కావాలంటే మీ వాట్సప్ ను Update చేసుకోండి…

To Join Whatsapp Group Click Here
To Join Telegram Group Click Here