Advertisements
215
Pos. | Name | Score | Duration |
---|---|---|---|
1 | Helena of siddipet | 100 % | 19 seconds |
2 | Hanok of siddipet | 100 % | 21 seconds |
3 | Honi | 100 % | 23 seconds |
4 | Aruna | 100 % | 24 seconds |
5 | Narasimha | 100 % | 27 seconds |
6 | Narasimha | 100 % | 27 seconds |
7 | Narasimha | 100 % | 27 seconds |
8 | Angel | 100 % | 28 seconds |
9 | Nagaveni Sapaka | 100 % | 32 seconds |
10 | Sm | 100 % | 36 seconds |
11 | Kk | 100 % | 37 seconds |
12 | B. Madhavi | 100 % | 41 seconds |
13 | Bhagya | 100 % | 42 seconds |
14 | padma | 100 % | 43 seconds |
15 | Hai | 100 % | 43 seconds |
16 | Helena | 100 % | 45 seconds |
17 | Satish arugula | 100 % | 45 seconds |
18 | Moni | 100 % | 49 seconds |
19 | Abdul | 100 % | 49 seconds |
20 | Sri lakshmi | 100 % | 49 seconds |
21 | A | 100 % | 50 seconds |
22 | Bhagya | 100 % | 51 seconds |
23 | చిన్ని | 100 % | 52 seconds |
24 | Balu | 100 % | 55 seconds |
25 | నాగవేని | 100 % | 56 seconds |
26 | Narasimha | 100 % | 57 seconds |
27 | Pendur | 100 % | 58 seconds |
28 | Narasimha | 100 % | 58 seconds |
29 | Narasimha paddam | 100 % | 58 seconds |
30 | Niru | 100 % | 1 minutes 1 seconds |
31 | Chethan | 100 % | 1 minutes 1 seconds |
32 | Meena | 100 % | 1 minutes 2 seconds |
33 | K | 100 % | 1 minutes 2 seconds |
34 | Sowjanya | 100 % | 1 minutes 8 seconds |
35 | Anusha | 100 % | 1 minutes 16 seconds |
36 | Kavitha | 100 % | 1 minutes 17 seconds |
37 | Kalpana | 100 % | 1 minutes 17 seconds |
38 | Swathi | 100 % | 1 minutes 22 seconds |
39 | Akm | 100 % | 1 minutes 28 seconds |
40 | Sandhya | 100 % | 1 minutes 29 seconds |
41 | Kumar | 100 % | 1 minutes 30 seconds |
42 | Krishna | 100 % | 1 minutes 34 seconds |
43 | Dinmpu | 100 % | 1 minutes 35 seconds |
44 | Swathi | 100 % | 1 minutes 41 seconds |
45 | Naresh | 100 % | 2 minutes 6 seconds |
46 | Siri | 100 % | 2 minutes 46 seconds |
47 | Padma | 100 % | 2 minutes 52 seconds |
48 | Aruna devi | 90 % | 22 seconds |
49 | Helena angel of siddipet | 90 % | 22 seconds |
50 | Aruna | 90 % | 22 seconds |
To Join Whatsapp Group | Click Here | |
To Join Telegram Group |
Advertisements
|
Click Here |
TS TET TELUGU 20
- పూర్వం ఉజ్జయినీ నగరాన్ని పాలించిన రాజు
- 1) విక్రమార్కుడు
- 2) ధనపాలుడు
- 3) విశ్వకర్మ
- 4) రాజేంద్రుడు
- శ్రీరాముని వంశం ఏది ?
- 1) పురువంశం
- 2) సూర్యవంశ
- 3) చంద్రవంశం
- 4) కురువంశం
- ఈ క్రింది వానిలో కౌకుంట్ల నారాయణరావు రాసిన శతకం ఏది?
- 1).భవ్యచరిత శతకం
- 2) భరతసింహ శతకం
- 3) ప్రభుతనయ శతకం
- 4) గాంధీతాత శతకం
- ‘చెరువు’ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందుతుంది ?
- 1) స్వగతం
- 2) వ్యాసం
- 3)యాత్రారచన
- 4) లేఖ
- వర్షాలు పడనప్పుడు పండితులు చెరువుగట్టుపై ఏ గ్రంథాన్ని పఠిస్తారు ?
- 1) రామాయణం
- 2) భాగవతం
- 3) విరాటపర్వం
- 4) భగవద్గీత
- ‘శిల సముద్రం’ అనే చెరువు ఏ పట్టణంలో వుంది ?
- 1) జగిత్యాల
- 2) సిద్ధిపేట
- 3) మంథని
- 4) ఖమ్మం
- తెలంగాణ ప్రభుత్వం చెరువుల ఆధునీకరణకు ప్రవేశపెట్టిన పథకం ఏది.?
- 1) జలయజ్ఞం
- 2) మిషన్ భగీరథ
- 3) మిషన్ కాకతీయ
- 4) పైవన్నీ
- పలుకుబడి, నానుడి అనే పేర్లుతో పిలువబడేది ?
- 1) జాతీయం
- 2) సామెత
- 3) పొడుపుకథ
- 4) పైవన్నీ
- ‘చీమలబారు’ పాఠ్యభాగం పొట్లపల్లి వారు రాసిన ఏ కవితా సంపుటి నుండి గ్రహించబడింది ?
- 1) ఆత్మవేదన
- 2) మెరుపులు
- 3) చుక్కలు
- 4) ఏరువాక
- పొట్లపల్లి వారికి బాగా పేరు తెచ్చిన రచన ఏది ?
- 1) పగ
- 2) చుక్కలు
- 3) ఆత్మవేదన
- 4) జైలు