Advertisements

TS TET TELUGU 19

Advertisements

115

All The Best


TET TELUGU PT 19

1 / 10

181. నామవాచకానికి బదులుగా వాడేది

2 / 10

182. పోతన మనసులో ఎవరిని పూజించాలనే భావన కలుగుతుంది?

3 / 10

183. 'పల్లెటూరి పిల్లగాడా' పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది ?

4 / 10

184.'ఉడుత సాయం' పాఠ్యభాగ రచయిత

5 / 10

185.తొలి తెలుగు రామాయణం ఏది?

6 / 10

186.ఈ క్రింది వానిలో కాకతీయరాజులు నిర్మించిన చెరువు ఏది?

7 / 10

187.గోనబుద్ధారెడ్డి ఎవరికి సామంతరాజు ?

 

8 / 10

188.‘ఉడుతసాయం’ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందును ?

9 / 10

189.వారథి నిర్మాణానికి తన సాయంగా ఉడుత ఏమి తెచ్చింది ?

10 / 10

190.ఉడుతను శ్రీరాముని దగ్గరకు తెచ్చినవాడు

Your score is

The average score is 74%

0%




To Join Whatsapp Group Click Here
To Join Telegram Group Click Here

TS TET TELUGU 18

Advertisements

 

 

 

TS TET TELUGU 19

  1. నామవాచకానికి బదులుగా వాడేది
  • 1) అవ్యయం.
  • 2) లింగ
  • 3) విశేషణం
  • 4) సర్వనామం
  1. పోతన మనసులో ఎవరిని పూజించాలనే భావన కలుగుతుంది?
  • 1) విష్ణువు
  • 2) ఇంద్రుడు
  • 3) రాముడు
  • 4) శివుడు

 

  1. ‘పల్లెటూరి పిల్లగాడా’ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది ?
  • 1) గేయకవిత
  • 2) గజల్
  • 3) వచనకవిత
  • 4) పాట
  1. ‘ఉడుత సాయం’ పాఠ్యభాగ రచయిత
  • 1) పోతన
  • 2) శ్రీనాథుడు
  • 3) గోనబుద్ధారెడ్డి
  • 4) పాల్కురికి సోమన

 

  1. తొలి తెలుగు రామాయణం ఏది?
  • 1) మొల్ల రామాయణం
  • 2) భాస్కర రామాయణం
  • 3) రంగనాథ రామాయణం
  • 4) వాశిష్ఠ రామాయణం

 

  1. ఈ క్రింది వానిలో కాకతీయరాజులు నిర్మించిన చెరువు ఏది?
  • 1) రామప్ప చెరువు
  • 2) పాకాల చెరువు
  • 3) లక్నవరం చెరువు
  • 4) పైవన్నీ

 

  1. గోనబుద్ధారెడ్డి ఎవరికి సామంతరాజు ?
  • 1) కాకతీయులు
  • 2) శాతవాహనులు
  • 3) పల్లవులు
  • 4) చోళులు

 

  1. ‘ఉడుతసాయం’ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందును ?
  • 1) వచనకవిత
  • 2) ద్విపద
  • 3) కథ
  • 4) నాటిక
  1. వారథి నిర్మాణానికి తన సాయంగా ఉడుత ఏమి తెచ్చింది ?
  • (1) మట్టి
  • 2)నీళ్ళు
  • 3) ఇసుక
  • 4) ఇటుక

 

  1. ఉడుతను శ్రీరాముని దగ్గరకు తెచ్చినవాడు
  • 1) హనుమంతుడు
  • 2) లక్ష్మణుడు
  • 3) సుగ్రీవుడు
  • 4) విభీషణుడు