TS TET 5TH EVS MEGA GRAND TEST June 1, 2022 CREATIVELEARNS Uncategorized 0 Advertisements 0 Created on June 01, 2022 5th EVS 1 to 12 Lessons 1 / 281 కోరికలు , అత్యాశలు జీవితాన్ని దుఃఖమయం చేస్తాయని ఎవరు ప్రబోధించారు ? 1. గౌతమ బుద్దుడు 2. వర్తమాన మహా వీరుడు 3. వివేకా నందుడు 4. దయానంద సరస్వతి 2 / 281 క్రింది వాటిలో అంతరించిపోతున్న జాతులు ఏవి ? 1. పులి 2. బట్టమేక పక్షి 4. పుంగనూరు ఆవులు 3. కలివి కోడి 5. రాబందు 6. పైవన్నీ 3 / 281 రాబందు యొక్క ఆచుకి తెలిపితే ఎంత మొత్తం బహుమతి అందిస్తామని తెలంగాణ జీవవైవిద్య మండలి విజ్ఞప్తి చేసింది? 1. 20 వేలు 2. 2 లక్షలు 3. 20 కోట్లు 4. 10వేలు 4 / 281 రాబందు ఎంత ఎత్తు పెరుగుతుంది? 1. 2 అడుగులు 2.2 మీటర్లు 3. 3 అడుగులు 4. 3 మీటర్లు 5 / 281 వన్యప్రాణి (రక్షణ) చట్టం 1971 ప్రకారం అడవి జంతువులను వేటాడడం నేరం అయితే ఈ నేరానికి పాల్పడిన వారు ఏ శిక్ష అనుభవించాల్సి ఉంటుంది? 1. 3-7 సంవత్సరాల జైలు శిక్ష 2. లక్ష జరిమాన 3. 5 సంవత్సరాల జైలు శిక్ష 4. 3-7 సంవత్సరాల జైలు శిక్ష, లక్ష జరిమానా 6 / 281 వన్యప్రాణి (రక్షణ) చట్టం 1971 లోని ఏ షెడ్యూల్ పులి, ఏనుగు,నెమలి మొదలైన అడవి జంతువులను వేటాడడం నేరం? 1. షెడ్యూల్ -1 2. షెడ్యూల్ -2 3. షెడ్యూల్ -3 4. షెడ్యూల్-4 7 / 281 వన్యప్రాణి (రక్షణ) చట్టం _____________ సంవత్సరం 1. 1972 2. 1971 3. 1974 4. 1975 8 / 281 ఏ వస్తువును ముడిపదార్థంగా ఉపయోగించి గుండిలు తయారు చేసే పరిశ్రమలు ఉన్నాయి? 1. ఏనుగు దంతాలు 2. ఎద్దుకొమ్ములు 3. జంతువుల ఎముకలు 4. పులిగోరు 9 / 281 గిరిజనులు ఏ వస్తువును రాలిన నెమలి ఈకలతో తయారు చేసి సంతలో అమ్ముతున్నారు? 1. విసనకర్ర 2. బుట్ట 3. దుస్తులు 4. పైవన్నీ 10 / 281 టైక్రోగ్రామ్ ను ఐ.సి.ఎ.ఆర్ శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో తయారు చేశారు అయితే టైక్రోగ్రామ్ జీవితకాలం ఎంత? 1. 7 రోజులు 2.1 నెల 3. 24 గంటలు 4. మూడు రోజులు మాత్రమే 11 / 281 ఐ.సి.ఎ.ఆర్ ( I C A R ) ను విస్తరించండి? 1. జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి 2. అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి 3.జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ 4. అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ 12 / 281 'రైతులకు నేస్తాలు' అని ఏ ప్రాణిని పిలస్తారు? 1. పాము 2. వానపాము 3. సాలెపురుగు 4.పైవన్నీ 13 / 281 ఏ ప్రాణి వలన నేల గుల్లబారి మొక్క వేర్లకు బాగా గాలి తగిలి మొక్క ఏపుగా పెరిగి పంట దిగుబడి పెరుగుతుంది? 1. పాము 2. వానపాము 3. చీమ 4. సాలెపురుగు 14 / 281 కుక్కలు ఏ జంతువుల బారి నుండి గొర్రెల మందను కాపాడుతాయి? 1. నక్కలు 2. సింహాలు 3. తోడేళ్ళు 4. 1 & 3 15 / 281 మన దేశంలో ఎక్కువగా ఒంటెలు ఏ రాష్ట్రంలో వుంటాయి? 1. రాజస్థాన్ 2. కేరళ 3. మహారాష్ట్ర 4. గుజరాత్ 16 / 281 వరి రకాలలో కానిది గుర్తించండి? 1. మసూరి 2. హంస 3 . స్వర్ణ 4. ఆశ 17 / 281 కంది రకాలలో కానిది గుర్తించండి? 1. ఎర్రకంది 2. నల్లకంది 3. ఆశ 4. స్వర్ణ 18 / 281 రైతులకు జీవ వైవిధ్య వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న సంస్థ ఏది ? 1. నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనిటిక్స్ 2. దక్కన్ డెవలప్మెంట్ సోసైట్ 3. నేషనల్ గ్రీన్ కోర్ 4. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ 19 / 281 బొబ్బర్లు అని వేటిని పిలుస్తారు? 1. కందులు 2. రాగులు 3. అలసందలు 4. పెసర్లు 20 / 281 తయిదలు అని వేటిని పిలుస్తారు? 1. కందులు 2. రాగులు 3. అలసందలు 4. పెసర్లు 21 / 281 తొగాళ్ళు అని వేటిని పిలుస్తారు ? 1. కందులు 2. రాగులు 3. పెసర్లు 4. అలసందలు 22 / 281 కోళ్ళఫారంలో మాంసం కొరకు పెంచే కోళ్ళు ఏవి ? 1 . బ్రాయిలర్లు 2. లేయర్లు 3. బాతులు 4. పైవన్నీ 23 / 281 కోళ్ళఫారంలో గుడ్ల కొరకు పెంచే కోళ్ళు ఏవి ? 1 . బ్రాయిలర్లు 2. లేయర్లు 3. బాతులు 4. పైవన్నీ 24 / 281 జీవామృతంలో ఉండే పదార్థాలు ఏవి ? 1. ఆవు మూత్రం, పేడ,నెయ్యి, పాలు, పెరుగు, అరటి పండు, కొబ్బరినీళ్ళు, బెల్లం, నీరు 2. ఆవు మూత్రం, పేడ, మట్టి, బెల్లం, పప్పుధాన్యాల పొడి, నీరు 3. నెయ్యి, పాలు, పెరుగు, అరటి పండు 4. అరటి పండు, కొబ్బరినీళ్ళు, బెల్లం, నీరు 25 / 281 క్రింది వాటిలో ద్రవరూపంలో వున్న ఎరువు ఏది ? 1. జీవామృతం 2. పంచగవ్య 3. వర్మికంపోస్టు 4. పైవన్నీ 26 / 281 వర్మి కంపోస్టు వేటి సహాయంతో తయారు చేస్తారు ? 1. వానపాములు 2. టైకోగ్రామ్ 3. ఆవులు 4. కోళ్ళు 27 / 281 అంతర పంటలు అంటే ఏమిటి ? 1. ఒకే చోట, వేరువేరు కాలంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించడం 2. ఒకే చోట, ఒకే కాలంలో ఒకే పంటను పండించడం. 3. ఒకే చోట, ఒకే కాలంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించడం. 4. వేరువేరు చోట్ల ఒకే కాలంలో ఒకే పంటను పండించడం 28 / 281 ఈ క్రింది వాటిలో ఏ సంస్థ మొక్కల జన్యువులను సేకరించి భద్రపరుస్తుంది? 1. నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనిటిక్స్ 2. దక్కన్ డెవలప్మెంట్ సోసైట్ 3. నేషనల్ గ్రీన్ కోర్ 4. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ 29 / 281 మన రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల క్రితం వరకు ఎన్ని వంకాయ రకాలు ఉండేవి? 1. 740 2. 3500 3. 5400 4. 7400 30 / 281 మన రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల క్రితం వరకు ఎన్ని మామిడి రకాలు ఉండేవి? 1. 740 2. 3500 3. 5400 4. 7400 31 / 281 మన రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల క్రితం వరకు ఎన్ని రకాల వరి వంగడాలు ఉండేవి ? 1. 740 2. 3400 3. 5400 4. 7400 32 / 281 రైతులు విత్తనాలు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకునే పద్దతిని ఏమంటారు? 1.కౌలు 2.నాగులు 3.రైను 4.పైవన్నీ 33 / 281 ఏ చెట్టును ఐక్యరాజ్యసమితి శతాబ్ద వృక్షంగా ప్రకటించింది? 1. వేప 2. మర్రి 3. తులసి 4. మామిడి 34 / 281 కల్తీ కూరగాయలు తినడం వల్ల ఎలాంటి వ్యాధులు వస్తున్నాయి ? 1.రక్తపోటు 2.మధుమేహం(షుగర్) 3.క్యాన్సర్ 4.పైవన్ని 35 / 281 పాలిథిన్ సంచులు, ప్లాస్టిక్ ప్లేట్లు,గంపలు , తోటలు, సిమెంట్ బ్యాగ్ల లలో కూరగాయలు సాగు చేసేందుకు ఏ శాఖవారు ప్రణాళికను రూపొందించి అమలు పరుస్తున్నారు? 1. పర్యావరణ శాఖ 2. ఉద్యానశాఖ 3. అటవి శాఖ 4. వనప్రేమి 36 / 281 ఎంత శాతం మంది ప్రజలు నగరాల్లో నివశిస్తున్నారు? 1.67% 2. 33% 3.73% 4. 83% 37 / 281 ప్రకృతి పరిరక్షణ పట్ల శ్రద్ధకనపరిచిన విద్యార్థులకు ఏ పురస్కారం తో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సత్కరిస్తుంది ? 1. వనప్రేమి 2.వన కపాలి 3.గ్రీన్ రెవల్యూషన్ 4.పైవేవి కావు 38 / 281 .పర్యావరణాన్ని పచ్చదనంలో ఉంచడానికి క్రిందివాటిలో ఏ సంస్థలు పనిచేస్తున్నాయి? ఎ. వందేమాతరం ఫౌండేషన్ బి. అటవి శాఖ సి. నేషనల్ గ్రీన్ కోర్ డి. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ 1. డి మాత్రమే 2. సి, బి మాత్రమే 3. సి, డి మాత్రమే 4. పైవన్నియు 39 / 281 కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థ కోటి మొక్కల సంకల్పంలో భాగంగా ఏ ఉద్యమం చేపట్టింది ? 1.వందే మాతర ఉద్యమం 2.వన ప్రేరణ ఉద్యమం 3.వన ఉద్యమం 4.మొక్కల ఉద్యమం 40 / 281 ఈ క్రింది వాటిలో ఏ సంస్థ కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది? 1. నేషనల్ గ్రీన్ కోర్ 2. వందేమాతరం పౌండేషన్ 3.కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ 4.వనప్రేమి 41 / 281 మన పాఠశాల లో చెట్లు పెంచడానికి అవసరమైన సహాయం అందిస్తున్న సంస్థ ఏది ? 1. నేషనల్ గ్రీన్ కోర్ 2.వందేమాతరం పౌండేషన్ 3.కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ 4.వనప్రేమి 42 / 281 ఏమి పూసిన కర్రకు చెదలు పట్టదు ? 1. గ్లిజరిన్ 2. డాంబరు 3. ఫినాయిల్ 4. ఈథైల్ ఆల్కహాల్ 43 / 281 పెద్ద వృక్షాలను చిన్న కుండిలలో పెంచడాన్ని బోన్సాయ్(వామన వృక్షాలు) అంటారు అయితే ఇది ఏ దేశపు సాంప్రదాయ కళ ? 1. జపాన్ 2. అమెరికా 3. ఇంగ్లాండ్ 4. ఆస్ట్రేలియా 44 / 281 పెద్ద వృక్షాలను చిన్న చిన్న కుండీలలో పెంచడాన్ని ఏమంటారు ? 1.బోన్సాయ్(వామన వృక్షాలు) 2.టెర్రస్ వృక్షాలు 3.నర్సరీ వృక్షాలు 4.మినీ ప్లాంటేషన్ 45 / 281 నందివర్థనం అనునది? 1. కలుపు మొక్క 2. పండ్ల చెట్టు 3. పూల చెట్టు 4. ఎడారి మొక్క 46 / 281 మొక్కలను ఉత్పత్తిదారులు అనడానికి కారణం? 1. మొక్కలు తమకోసం ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయి 2. మొక్కలు ఇతరుల కోసం ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయి 3. మొక్కలు తమ కోసమే కాకుండా మిగిలిన సమస్త జీవులకోసం ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయి. 4. పైవేవీకావు. 47 / 281 మన దేశంలో ప్రస్తుతం మొత్తం భూభాగంలో ఎంత శాతం మాత్రమే అడవులు వున్నాయి? 1. 25% 2. 33% 3. 50% 4. 21% 48 / 281 మన భూమిపై అడవుల విస్తీర్ణం ఎంత శాతం వుండాలి ? 1. 25% 2. 33% 3. 50% 4. 21% 49 / 281 క్రింది వాటిలో ఆరోగ్య పరిరక్షణ, వ్యాది నిరోదక శక్తిని ఇచ్చేవి? 1. విటమిన్లు 2. ఖనిజలవణాలు 3. కారోహైడ్రేట్లు 4. 1&2 50 / 281 క్రింది వాటిలో పరుగుదలకు ఉపకరించేవి ఏవి? 1. ప్రోటీన్లు 2. ఖనిజలవణాలు 3. కారోహైడ్రేట్లు 4. విటమిన్లు 51 / 281 ఆహార పిరమిడ్లో అడుగుభాగంలో ఏమి వుంటుంది? 1. అరుదుగా తినాలి 2. తగినంత తినాలి 3. కావాల్సినంతగా తినాలి 4. ఎక్కువగా తినాలి 52 / 281 ఆహార పిరమిడ్ లో అగ్రస్థానంలో ఏమి వుంటుంది? 1. తగినంత తినాలి 2. అరుదుగా తినాలి 3. కావాల్సినంతగా తినాలి 4. ఎక్కువగా తినాలి 53 / 281 క్రింది వాటిలో టమాటోలో లేని విటమిన్ ? 1. బి1 2. ఎ 3. బి6 4. ఇ 54 / 281 ఒక మధ్యరకం సైజులో వున్న టమాటోలో ఎన్ని కాలరీల శక్తి లభిస్తుంది? 1.1.08 2. 22 3. 1.5 4. 4 55 / 281 ఒక మధ్య రకం సైజులో ఉన్న టమాటో లో ఎన్ని గ్రాముల ఫైబర్ ఉంటుంది? 1. 22 2. 1.08 3. 1.5 4. 4 56 / 281 ఒక మధ్య రకం సైజులో ఉన్న టమాటో లో ఎన్ని గ్రాముల ప్రోటీన్ ఉంటుంది? 1. 22 2. 1.08 3. 1.5 4. 4 57 / 281 గాయాలను, పుండ్లను మాన్పదంలో ఏ పోషకాలు అవసరం? 1. ప్రోటీన్లు 2. ఖనిజ లవణాలు 3. కారోహైడ్రేట్లు 4. విటమిన్లు 58 / 281 శరీరానికి శక్తిని ఇచ్చే పదార్థాలను ఏమంటారు ? 1.పిండి పదార్థాలు 2.కార్బోహైడ్రేట్లు 3.1 మరియు 2 4.ప్రోటీన్లు 59 / 281 మానవుని చర్మం బరువు దాదాపు? 1. 5 కిలోలు 2. 4 కిలోలు 3. 3 కిలోలు 4. 6 కిలోలు 60 / 281 మానవుని చర్మ వైశాల్యం దాదాపు ? (పేజి నెం 60) 1. 2 ½ చ.మీ 2. 1 ½ చ. మీ 3. 3 ½ చ. మీ 4. 2 చ. మీ 61 / 281 మన శరీరంలో అతిపెద్ద అవయవం? 1. కాలేయం 2. ప్లీహం 3. వెన్నుపాము 4. చర్మం 62 / 281 చర్మ సంబంధ వ్యాధులకు చికిత్స చేసే డాక్టరును ఏమని అంటారు ? 1.పల్మనాలజిస్టు 2.డెర్మటాలజిస్ట్ 3.ఆప్తమాలజిస్ట్ 4.కార్డియాలజిస్ట్ 63 / 281 డెంటిస్ట్ ఏ అవయవానికి వైద్యం చేస్తాడు ? 1. దంతాలు 2. కన్ను 3. నాలుక 4. చెవి 64 / 281 ఎనామిల్ పొర వీటి పైన వుంటుంది ? 1. దంతాలు 2. హృదయం 3. కన్ను 4. కిడ్నీ 65 / 281 పెద్ద వారి నోటిలో ఎన్ని కోర దంతాలు ఉంటాయి? 1. 8 2. 6 3. 4 4. 2 66 / 281 పెద్ద వారి నోటిలో ఎన్ని కొరుకు దంతాలు ఉంటాయి? 1. 12 2. 4 3. 8 4. 6 67 / 281 పెద్ద వారి నోటిలో ఎన్ని నమలు దంతాలు ఉంటాయి? 1. 12 2. 6 3. 8 4. 16 68 / 281 పెద్ద వారి నోటిలో ఎన్ని విసురు దంతాలు ఉంటాయి? 1. 12 2. 6 3. 8 4. 16 69 / 281 ముక్కు ద్వారా గాలిని బయటకు వదలడాన్ని ఏమని పిలుస్తారు ? 1. అంతర గ్రహణం 2. ఉచ్వాసం 3. నిశ్వాసం 4. స్వాంగీకరణం 70 / 281 ముక్కు ద్వార గాలిని లోపలికి పీల్చుకోవడాన్ని ఏమని పిలుస్తారు? 1. అంతర గ్రహణం 2. ఉచ్ఛ్వాసం 3. నిశ్వాసం 4. స్వాంగికరణం 71 / 281 రాత్రి పూట గబ్బిలాలు వాటి దారిలో ఉండే అడ్డంకులు ఎలా గ్రహిస్తుంది ? 1. కంటి చూపుద్వారా 2. వాసనద్వారా 3. శబ్దాలద్వారా 4. స్పర్శద్వారా 72 / 281 ENT వైద్య నిపుణులు వేటికి వైద్యం చేస్తారు? 1. Eyes, Nose, Tongue , 2. Ear, Nose, Throat 3. Elbow,Nail, Toy 4. All the above 73 / 281 పుట్టుకతోనే చెవులు వినిపించని వారు వారి యెక్క భావాలు ఎలా తెలియజేస్తారు ? 1. బ్రెయిలీ లాంగ్వేజ్ 2. సైన్ లాంగ్వేజ్ 3.ఇంగ్లీష్ లాంగ్వేజ్ 4.పైవన్ని 74 / 281 ఆప్తమాలజిస్టు ఏ అవయవానికి వైద్యం చేస్తాడు ? 1. ఆంత్రమూలం 2. కన్ను 3. నాలుక 4. చెవి 75 / 281 కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ క్రింది వాటిలో తీసుకోవాల్సినవి ? 1. క్యారెట్ 2. బొప్పాయి 3. ఆకుకూరలు 4. పైవన్ని 76 / 281 మనం టీవి ని చూసేటప్పుడు కంటికి, టి.వికి మధ్య ఉండవలసిన దూరం ? 1. 2.5 సెం.మీ 2. 2.5 మీ 3. 20 సెం.మీ 4. 45 సెం.మీ 77 / 281 మనం పుస్తకాన్ని చదివేటప్పుడు కంటికి, పుస్తకానికి ఉండవలసిన దూరం? 1. 25 సెం.మీ 2. 30 సెం.మీ 3. 15 సెం.మీ 4. 30 మీ 78 / 281 ఈ క్రింది వాటిలో “చిన్నారి చూపు” కార్యక్రమం దేనికి సంబంధించింది ? 1.చెవి 2. కన్ను 3. ముక్కు 4. నాలుక 79 / 281 డాక్టర్ బీమాంట్ మార్టిన్ అనే సైనికుడికి ఎన్ని సంవత్సరాలు ప్రయోగాలు చేశాడు ? 1. 18 సంవత్సరాలు 2. 10 సంవత్సరాలు 3. 12 సంవత్సరాలు 4. 9 సంవత్సరాల 80 / 281 ఏ సంవత్సరంలో కడుపులో బుల్లెట్ గాయమైన మార్టిన్ అనే సైనికుడికి డాక్టర్ వైద్యం చేయవలసి వచ్చింది ? 1. 1922 2. 1822 3. 1911 4. 1811 81 / 281 కడుపులో బుల్లెట్ గాయమైన మార్టిన్ అనే సైనికుడికి ఏ డాక్టర్ వైద్యం చేశాడు ? 1. బీమాంట్ 2. మార్టిన్ 3. జోర్డన్ 4. డీమాంట్ 82 / 281 శరీరానికి ఎండ తగలడంవల్ల ఏ విటమిన్ లభిస్తుంది ? 1.విటమిన్ A 2.విటమిన్ 3. విటమిన్ D 4.విటమిన్ B 83 / 281 ఎముకలకు సంబంధించిన వ్యాదులకు చికిత్స చేసే డాక్టర్ ను ఏమని పిలుస్తారు ? 1.కార్డియాలజిస్టు 2. ఆర్థో పెడీషియన్ 3. పల్మోనాలజిస్టూ 4. న్యూరాలజిస్టు 84 / 281 తలలోని ఎముకల చట్టాన్ని ఏమని పిలుస్తారు ? 1. పుర్రె 2. కపాలం 3. మెదడు 4. కదలని కీలు 85 / 281 మన శరీరంలో ఉన్న ఎముకల సంఖ్య ఎంత ? 1.300 2.204 3.206 4.208 86 / 281 గుండె ఎన్నో వంతు ఎడమ వైపున , ఎన్నో వంతు కుడి వైపున ఉంటుంది ? 1. 1/3, 2/3 2. 2/3, 1/3 3. 1/3 3/4 4. 3/4 , 1/4 87 / 281 హృద్రోగ నిపుణులు అని ఎవరిని అంటారు ? 1.కార్డియాలజిస్టు 2. డెర్మటాలజిస్టు 3. పల్మోనాలజిస్టూ 4. న్యూరాలజిస్టు 88 / 281 గుండెకు సంబంధించిన వ్యాదులకు చికిత్స చేసే డాక్టర్ ను ఏమని పిలుస్తారు ? 1.కార్డియాలజిస్టు 2. డెర్మటాలజిస్టు 3. పల్మోనాలజిస్టూ 4. న్యూరాలజిస్టు 89 / 281 రక్తం గడ్డకట్టుటలో సహాయపడేవి ఏవి ? 1.ఎర్రరక్త కణాలు 2. తెల్లరక్త కణాలు 3. రక్త ఫలికికలు 4. పైవన్నీ 90 / 281 రోగ కారక క్రిములతో పోరాడునది ? 1.ఎర్రరక్త కణాలు 2. తెల్లరక్త కణాలు 3. రక్త ఫలికికలు 4. పైవన్నీ 91 / 281 శరీరంలో ఉన్న అన్ని కణాలకు ఆక్సిజన్ ను అందించునది ఏవి ? 1.ఎర్రరక్త కణాలు 2. తెల్లరక్త కణాలు 3. రక్త ఫలికికలు 4. పైవన్ని 92 / 281 రక్తంలో ఎన్ని రకాల రక్త కణాలు ఉంటాయి ? 1.1 2.2 3.3 4.4 93 / 281 శరీర ఉష్ణోగ్రతను క్రమబద్దీకరించడానికి, రోగకారకాలపై పోరాడటానికి ఉపయోగపడేది ? 1.చర్మం 2. ఊపిరితిత్తులు 3. రక్తం 4. కాలేయం 94 / 281 ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాదులకు చికిత్స చేసే డాక్టర్ ను ఏమని పిలుస్తారు ? 1.కార్డియాలజిస్టు 2. డెర్మటాలజిస్టు 3. పల్మోనాలజిస్టూ 4. న్యూరాలజిస్టు 95 / 281 శ్వాసవ్యవస్థలో ముఖ్యంగా క్రింది వాటిలో ఏ భాగాలు ఉంటాయి ? 1.ముక్కు 2. శ్వాసనాళం 3. ఊపిరితిత్తులు 4. పైవన్ 96 / 281 మెదడు, నాడులకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ ను ఏమని పిలుస్తారు? ఆప్తమాలజిస్ట్ యూరాలజిస్ట్ న్యూరాలజిస్ట్ నెఫ్రాలజిస్ 97 / 281 మూత్రపిండ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులకు శస్త్రచికిత్స చేసే డాక్టర్ ను ఏమని పిలుస్తారు? ఆప్తమాలజిస్ట్ యూరాలజిస్ట్ న్యూరాలజిస్ట్ నెఫ్రాలజిస్ట్ 98 / 281 మూత్రపిండ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ను ఏమని పిలుస్తారు? ఆప్తమాలజిస్టు యూరాలజిస్ట్ న్యూరాలజిస్ట్ నెఫ్రాలజిస్ట్ 99 / 281 రక్తాన్ని వడపోసి అందులో ఉన్న మలినాలను వేరు చేసేది ఏమిటి? గుండె ఊపిరితిత్తులు మూత్రపిండాలు నరాలు 100 / 281 పెద్దపేగుల్లో ఆహారం ఎంత సమయం ఉంటుంది? 5 నుండి 30 గంటలు 3 నుండి 4 గంటలు 8 గంటల నుండి 30 రోజులు 4 నుండి 6 రోజుల 101 / 281 చిన్న పేగులో ఆహారం జీర్ణం కావడానికి ఎంత సమయం పడుతుంది? 5 నుండి 30 నిమిషాలు 3 నుండి 4 గంటలు 1 నుండి 3 రోజులు 4 నుండి 6 గంటలు 102 / 281 జీర్ణాశయంలో ఆహారం చిలకబడి జీర్ణరసాలతో కలుస్తుంది. తద్వారా ఆహారం చిన్న చిన్న ముక్కలుగా తయారవుతుంది. ఇందుకు ఎంత సమయం పడుతుంది? 5 నుండి 30 సెకండ్లు 2 నుండి 3 గంటలు 10 నుండి 15 సెకండ్లు 3 నుండి 5 గంటలు 103 / 281 ఆహారనాళం ఆహారాన్ని కడుపులోకి తీసుకెళుతుంది. అయితే ఇందుకు ఎంత సమయం పడుతుంది? 5 నుండి 30 సెకండ్లు 10 నుండి 15 సెకండ్లు 20 నుండి 45 సెకండ్లు 2 నుండి 3 నిమిషాల 104 / 281 నోటిలో ఆహారం నమలబడి లాలాజలంలో కలుస్తుంది. అయితే దీనికి ఎంత సమయం పడుతుంది? 5 నుండి 30 సెకండ్లు 2 నుండి 3 నిమిషాలు 10 నుండి 15 సెకండ్లు 3 నుండి 5 నిమిషాలు 105 / 281 జీర్ణవ్యవస్థకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ను ఏమని పిలుస్తారు? ఆర్థోపెడిషియన్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ న్యూరాలజిస్ట్ డెర్మటాలజిస్ట్ 106 / 281 ఆహారం ఎప్పుడు కడుపునిండా తినకూడదు అయితే మన కడుపును ఎంత మేరకు ఖాళీగా ఉంచాలి? 25 శాతం 20 శాతం 35 శాతం 75 శాతం 107 / 281 మరిగించని పాలు కడుపులో జీర్ణం కావడానికి పట్టిన సమయం ? 5 గంటల 30 నిమిషాలు 2 గంటల 30 నిమిషాలు 4 గంటల 30 నిమిషాలు 2 గంటల పదిహేను నిమిషాల 108 / 281 ఉడికించిన 20 చేపముక్కలను జీర్ణ రసాలు ఉన్న గ్లాసులో ఉంచితే ఎన్ని గంటలలో కరిగిపోతాయి? 5 గంటల 30 నిమిషాలు 4 గంటల 30 నిమిషాలు 6 గంటల 30 నిమిషాలు 5 గంటల పదిహేను నిమిషాలు 109 / 281 ఈ క్రింది వారిలో ఎవరు తేనెను సేకరించడంలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు ? 1. చెంచులు 2. కొండరెడ్లు 3. బొండాలు 4. గోండులు 110 / 281 చెంచులు ఎవరిని తల్లిగా భావిస్తారు ? 1. భూమి 2. ఆకాశం 3. అడవి 4. నీరు 111 / 281 చెంచుభాష ఏ భాష లాగ ఉంటుంది ? 1. తెలుగు 2. తమిళం 3. కన్నడ 4. పైవన్నీ 112 / 281 చెంచులు తెలంగాణలో ఏ జిల్లాలో ఉంటారు ? 1. మహబూబ్నగర్ 2. నాగర్ కర్నూల్ 3. వరంగల్ 4. ఆదిలాబాదు 113 / 281 చెంచులు ఏ అడవులలో నివసిస్తూ ఉంటారు ? 1. శేషాచలం 2. పాపికొండలు 3. నల్లమల అడవులు 4. ఏనుగు మల్లమ్మ కొండలు 114 / 281 నాగోబా జాతరలో గోండులు చేసే సాంప్రదాయ నృత్యం ఏమిటి ? 1. గుస్సాడి 2. సదిర్ 2. సదిర్ 4. రెమో 115 / 281 నాగోబా జాతర ఎన్ని రోజుల పాటు జరుగుతుంది ? 1. 7 రోజులు 2. 5 రోజులు 3. 9 రోజులు 4. 11 రోజులు 116 / 281 నాగోబా జాతర ఎన్ని సంవత్సరాలకు ఒక్కసారి జరుగుతుంది ? 1. 4 సంవత్సరాలు 2. 3 సంవత్సరాలు 3. 2 సంవత్సరాలు 4. 1 సంవత్సరం 117 / 281 నాగోబా జాతర ఏ గ్రామంలో జరుగుతుంది ? 1. కూనవరం 2. ఇంద్రవెల్లి 3. కేశ్లాపూర్ 4. సలకం చెరువు 118 / 281 నాగోబా జాతర ఏ మండలంలో జరుగుతుంది ? 1. కేశ్లాపూర్ 2. ఇంద్రవెల్లి 3. కుక్కనూరు 4. వేలేరుపాడు 119 / 281 నాగోబా జాతర ఏ జిల్లాలో జరుగుతుంది ? 1. ఆదిలాబాదు 2. విశాఖపట్నం 3. కర్నూలు 4. వరంగల్ 120 / 281 గోండులకు అతి ముక్యమైన జాతర? 1. అపికెన్ 2. నాగోబా 3. సమ్మక్క - సారక్క 4. గుస్సాడి 121 / 281 గోండులు ఏ దేవతకు నైవేద్యం పెట్టిన తరువాత వారు పండించిన పంటను వినియోగించుకుంటారు ? 1. అకిపెన్ 2. మైసమ్మ 3. చెంచులక్ష్మి 4. రేణుకమ్మ 122 / 281 గోండుల యొక్క గ్రామ దేవత? 1. అకిపెన్ 2. నాగోబా 3. చెంచులక్ష్మి 4. గుస్సాడి 123 / 281 ఆదిలాబాద్ లో ఉండే గిరిజన తెగ? 1. గోండులు 2. చెంచులు 3. బొండా 4. పోరాజు 124 / 281 తెలంగాణ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణంలో ఏ జిల్లా మొదటి స్థానంలో ఉంది ? 1. రంగారెడ్డి 2. వరంగల్ 3. జయశంకర్ 4. ఆదిలాబాదు 125 / 281 తెలంగాణ రాష్ట్రం భూభాగంలో ఎంత శాతం అడువులు ఉన్నాయి ? 1. 21.05 2. 17.05 3. 16.89 4. 15.89 126 / 281 తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని చ!!కి.మీ. అటవీ విస్తీర్ణం ఉంది ? 1. 46,389 చ!!కి.మీ. 2. 9,227 చ!!కి.మీ. 3. 79,000 చ!!కి.మీ. 4. 47,000 చ!!కి.మీ. 127 / 281 మధ్యప్రదేశ్ లో ఎన్ని చ!!కి.మీ. అటవీ విస్తీర్ణం ఉంది ? 1. 6,92,027 చ!!కి.మీ. 2. 92,027 చ!!కి.మీ. 3. 79,000 చ!!కి.మీ. 4. 77,000 చ!!కి.మీ. 128 / 281 మన దేశంలో ఏ రాష్ట్రం అటవీ విస్తీర్ణంలో మొదటి స్థానంలో ఉంది ? 1. మహారాష్ట్ర 2. మధ్యప్రదేశ్ 3. తమిళనాడు 4. తెలంగాణా 129 / 281 మన దేశంలో మొత్తం భూభాగంలో ఎంత శాతం అడువులు ఉన్నాయి ? 1. 22.05 2. 21.05 3. 22.75 4. 21.52 130 / 281 మన దేశంలో మొత్తం భూభాగంలో అడువులు ఎన్ని చ!!కి.మీ.ల ఉన్నాయి ? 1. 7,92,027 చ!!కి.మీ. 2. 6,92,027 చ!!కి.మీ. 3. 6,90,027 చ!!కి.మీ. 4. 5,92,027 చ!!కి.మీ. 131 / 281 క్రింది వాటిలో ఆదిలాబాద్ లో నివసిస్తున్న గిరిజన తెగ ఏమిటి? ఎ. గోండు బి. కొలామి సి. ప్రధాన్ డి. తోటి 1. ఎ, బి,సి 2. బి,సి,మాత్రమే 3. డి,ఎ మాత్రమే 4. పైవన్నీ 132 / 281 క్రీందీ వాటిలో ఏ చెట్ల నుండి కాగితాన్ని తయారు చేస్తారు ? 1. వెదురు 2. యూకలిప్టస్ 3. సుబాబుల్ 4. పైవన్నీ 133 / 281 పూర్వం ప్రజలు వారి అవసరాలు తీర్చుకోవడానికి వస్తువులను ఇచ్చి వస్తువులను తీసుకొనేవారు అయితే ఈ పద్ధతి ని ఏమని పిలుస్తారు ? 1. వస్తు మార్పిడి పద్ధతి 2. బినిమయ్ ప్రోధ 3. హతా 4. బార్టర్ సిస్టం 134 / 281 బోండా ఆడవాళ్లు దేనితో చేసిన బట్టలు వేసుకుంటారు ? 1. పూంటినార 2. నూలు 3. జనపనార 4. నైలాన్ 135 / 281 బోండా ఆడవాళ్లు వారం వారం జరిగే సంతలో వారు సేకరించిన అటవీ ఉత్పత్తులను ఇతరులకు ఇచ్చి వాటికి బదులుగా వారికి అవసరమైన వస్తువులను తీసుకుంటారు ఈ వారు పద్ధతిని ఏమని పిలుస్తారు? 1. వస్తు మార్పిడి పద్ధతి 2. బినిమయ్ ప్రోధ 3. హతా 4. బార్టర్ సిస్టం 136 / 281 బోండా జాతి ప్రజలు వారం వారం సంతను ఏమని పిలుస్తారు? 1. పోరాజు 2. రెమో 3. హతా 4. బోండో 137 / 281 మనదేశంలో లో బొండా తెగ జనాభా ఎంత ? 1. 12,000 2. 8,000 3. 16,000 4. 6,000 138 / 281 రెమో అనే భాషను మాట్లాడే వారు ఎవరు ? 1. బోండా 2. చెంచులు 3. గోండులు 4. పైవన్నీ 139 / 281 బోండా జాతి వారిని ఇంకా ఏ పేరుతో పిలుస్తారు? 1. బోండో 2. పోరాజు 3. రెమో 4. 1 and 2 140 / 281 ఈ క్రింది వాటిలో ఈ తెగ వారు బాహ్య ప్రపంచానికి దూరంగా డబ్బులు అంటే ఏమిటో కూడా తెలియకుండా జీవిస్తున్నారు? 1. బోండా 2. గోండులు 3. చెంచులు 4. గిరిజనులు 141 / 281 చెంచులకు సంబంధించిన లింగయ్య స్వామి, చెంచులక్ష్మి పూజ ముఖ్యమైనది. అయితే పూజలు ఏ మాసంలో జరుగుతాయి ? 1. శ్రావణమాసం 2. మాఘమాసం 3. చైత్రమాసం 4. ఆషాడ మాసం 142 / 281 చెంచు కుటుంబాలు అన్నీ కూడా ఒకే చోట గుడిసెలు వేసుకుంటూ నివసిస్తూ ఉంటాయి అయితే ఆ గుడిసెలను ఏమని పిలుస్తారు ? 1. పెంటలు 2. గ్రామo 3. కొటాలు 4. గృహాలు 143 / 281 ఈ క్రింది వాటిలో చెంచులు వేటిని వేటాడరు ? 1. జింక 2. అడవి పంది 3. కుందేలు 4. పైవన్నీ 144 / 281 గోదావరి నది పరివాహక ప్రాంతం ఎన్ని చదరపు కిలోమీటర్లు ? 1. 3,12,812 2. 2,41,812 3. 2,35,500 4. 3,12,200 145 / 281 దేవాదుల వద్ద ఎత్తిపోతల పథకం ద్వారా ఏ జిల్లాలకు నీరు అందించే ప్రయత్నం చేస్తున్నారు? నల్గొండ 2. వరంగల్ 3. జయశంకర్ 4. మహబూబాబాద్ 1. 1 and 2 2. 2 and 4 3. 2,3,4 4. పైవన్నీ 146 / 281 గోదావరి నదిపై ఉన్న డ్యాం ఏది ? 1.గంగాపూర్ 2. శ్రీరాంసాగర్ 3. జయక్ వాడి 4. ధవలేశ్వరం 1. 1 and 2 2. 2,3,4 3. 1,2,3 4. పైవన్నీ 147 / 281 గోదావరి నదిపై మొదటి డ్యాం ఎక్కడ ఉంది? 1. గంగాపూర్ 2. శ్రీరాంసాగర్ 3. జయక్ వాడి 4. ధవలేశ్వరం 148 / 281 గోదావరి నది తూర్పుగోదావరి జిల్లాలోని ఏ ప్రాంతం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది ? 1. అంతర్వేది 2. యానాం 3. 1 & 2 4. భీమిలి 149 / 281 గోదావరి నది ఏ జిల్లాలో బంగాళాఖాతంలో కలుస్తుంది? 1. తూర్పుగోదావరి 2. పశ్చిమగోదావరి 3. విశాఖపట్నం 4. శ్రీకాకుళం 150 / 281 గోదావరి నది ఎన్ని పాయలుగా విడిపోయి బంగాళాఖాతంలో కలుస్తుంది? 1. రెండు పాయలు 2. మూడు పాయలు 3. నాలుగు పాయలు 4. ఏడుపాయలు 151 / 281 ఈ క్రింది వాటిలో గోదావరి నది ప్రవహించని జిల్లా ఏది? 1. జగిత్యాల 2. జయశంకర్ 3. నిజామాబాద్ 4. వరంగల్ 152 / 281 గోదావరి నది నిజామాబాద్ జిల్లాలో ఏ ప్రాంతం వద్ద ప్రవేశిస్తుంది? 1. కందకుర్తి 2. ఆర్మూర్ 3. ఏడుపాయల 4. బోధన్ 153 / 281 గోదావరి నది మన రాష్ట్రంలో( తెలంగాణ ) ఏ జిల్లాలో ప్రవేశిస్తుంది? 1. ఆదిలాబాద్ 2. జయశంకర్ 3. నిజామాబాద్ 4. కరీంనగర్ 154 / 281 గోదావరి నది ఎన్ని కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది? 1. 1435 కిలోమీటర్లు 2. 990 కిలోమీటర్లు 3. 1236 కిలోమీటర్లు 4. 1465 కిలోమీటర్లు 155 / 281 గోదావరి నది ఏ కొండలలో పుట్టింది? 1. పాపికొండలు 2. బ్రహ్మగిరి కొండలు 3. అనంతగిరి కొండలు 4. ఏడుకొండలు 156 / 281 గోదావరి నది ఏ ప్రాంతం లో పుట్టింది? 1. మహాబలేశ్వరం 2. త్రయంబకేశ్వరం 3. వారణాసి 4. నందిపాడు 157 / 281 గోదావరి నది జన్మించిన జిల్లా ఏది? 1. నాసిక్ 2. త్రయంబకేశ్వరం 3. బోపాల్ 4. సాగర్ 158 / 281 గోదావరి నది ఏ రాష్ట్రంలో జన్మించింది ? 1. మహారాష్ట్ర 2. మధ్యప్రదేశ్ 3. అరుణాచల్ ప్రదేశ్ 4. ఉత్తరాఖండ్ 159 / 281 గోదావరి నది ఒడ్డున ఉండే ద్వాదశ జ్యోతిర్లింగాల లో ఒకటి ఏది ? 1.నాసిక్ 2. నాందేడ్ 3. త్రయంబకేశ్వరం 4. శ్రీశైలం 160 / 281 భద్రాచలంలో ఏ పరిశ్రమ ఉన్నది? 1. థర్మల్ పవర్ స్టేషన్ 2. పేపర్ మిల్లు 3. సహజ వాయువువిద్యుత్ కేంద్రం 4. పైవన్నీ 161 / 281 సహజ వాయువు తో విద్యుత్ ఏర్పడే విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది? 1. కొత్తగూడెం 2. రామగుండం 3. శ్రీశైలం 4. విజ్జేశ్వరం 162 / 281 రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ ద్వారా ఎన్ని మెగావాట్ల కరెంటు ఉత్పత్తి అవుతుంది? 1. 2600 2. 3200 3. 2800 4. 2200 163 / 281 గోదావరి నది ఒడ్డున ఉండే మంథనిలో ఏ దేవుని యొక్క ఆలయం ఉంది? 1. గౌతమీశ్వర 2. లక్ష్మీనరసింహస్వామి 3. రామాలయం 4. బుద్ధ ఆలయం 164 / 281 గోదావరి నది ఒడ్డున ఉండే కొయ్యబొమ్మలకు ప్రసిద్ధి చెందిన నగరం? 1. నిర్మల్ 2. కొండపల్లి 3. ఏటికొప్పాక 4. పైవన్నీ 165 / 281 గోదావరి నదికి పుష్కరాలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తాయి ఎన్ని రోజుల పాటు జరుగుతాయి? 1. 21 సం. 12 రోజులు 2. 12 సం. 12 రోజులు 3. 2 సం. 11 రోజులు 4. 11 సం. 5 రోజులు 166 / 281 గోదావరి నది ఒడ్డున ఉండే ధర్మపురి అనునది ఏ దేవుని యొక్క ఆలయం? 1.లక్ష్మీనరసింహస్వామి 2. రాముడు 3. ధర్మపాలుడు 4. గౌతమేశ్వరుడు 167 / 281 బాసరలోని జ్ఞాన సరస్వతి దేవాలయం ఎవరి కాలంలో నిర్మించబడింది? 1.చోళులు 2. చాళుక్యులు 3. పల్లవులు 4. పాండ్యులు 168 / 281 మన రాష్ట్రంలో లో ఉన్న జ్ఞానసరస్వతి దేవాలయం ఏ జిల్లాలో ఉంది? 1.నిజామాబాద్ 2. ఆదిలాబాద్ 3. నిర్మల్ 4. పెద్దపల్లి 169 / 281 గోదావరి నది ఒడ్డున ఉండే ప్రఖ్యాత జ్ఞాన సరస్వతి దేవాలయం ? 1.నాసిక్ 2. నాందేడ్ 3. త్రయంబకేశ్వరం 4. బాసర 170 / 281 గోదావరి నది ఒడ్డున ఉండే ప్రఖ్యాత సచ్ ఖండ్ గురుద్వారా ? 1.నాసిక్ 2. నాందేడ్ 3. త్రయంబకేశ్వరం 4. బాసర 171 / 281 గోదావరి నది ఒడ్డున ఉండే ప్రముఖ కుంభమేళ కేంద్రం? 1.నాసిక్ 2. నాందేడ్ 3. త్రయంబకేశ్వరం 4. శ్రీశైలం 172 / 281 గోదావరి పరివాహక ప్రాంతం ఏ దేశం భూభాగానికన్నా ఎక్కువ? ఇంగ్లాండ్ 2. ఐర్లాండ్ 3. 1 & 2 4. గ్రీన్ ల్యాండ్ 173 / 281 గోదావరి పరివాహక ప్రాంతం భారత దేశ భూభాగంలో ఎన్నవ వంతు? 1. 15వ వంతు 2. 20 వ వంతు 3. 12 వంతు 4. 10 వంతు 174 / 281 గాలికుండే శక్తిని ఆధారం చేసుకొని పెద్ద పెద్ద చక్రాలను తిప్పడం ద్వారా ఏర్పడే విద్యుత్తు ? 1. థర్మల్ విద్యుత్ 2. పవన విద్యుత్ 3. సౌర విద్యుత్ 4. జల విద్యుత్ 175 / 281 ఈ క్రింది వాటిలో గాలిలో ఎక్కువ ఉండే వాయువు ఏది? 1. ఇలీయం 2. ఆక్సిజన్ 3. కార్బన్ డయాక్సైడ్ 4. మిథేన్ 176 / 281 మొక్కలు ఏ వాయువును తీసుకుంటాయి ? 1. నత్రజని 2. ఆక్సిజన్ 3. కార్బన్ డయాక్సైడ్ 4. మిథేన్ 177 / 281 గాలిలో ఎక్కువ ఉండే వాయువు ఏది ? 1. నత్రజని 2. ఆక్సిజన్ 3. కార్బన్ డయాక్సైడ్ 4. మిథేన్ 178 / 281 గాలికి క్రింది వాటిలో ఏ లక్షణం ఉండదు ? 1. రంగు 2. రుచి 2. రుచి 4. పైవన్నీ 179 / 281 ధృవాల కన్నా భూమధ్యరేఖా వద్ద ఉష్ణోగ్రత ? 1. ఎక్కువ 2. తక్కువ 3. సమానం 4. పైవన్నీ 180 / 281 భూమి నుండి పైకి పోయే కొలది ఉష్ణోగ్రత ? 1. పెరుగుతుంది 2. తగ్గుతుంది 3. సమానం 4. పైవన్నీ 181 / 281 భూమి నుండి 5వ ఆవరణం ఏది ? 1. స్ట్రాటో ఆవరణము 2. ఎక్సో ఆవరణము 3. మిసో ఆవరణము 4. థర్మో ఆవరణము 182 / 281 భూమి నుండి ౩వ ఆవరణం ఏది ? 1. స్ట్రాటో ఆవరణము 2. ఎక్సో ఆవరణము 3. మిసో ఆవరణము 4. థర్మో ఆవరణము 183 / 281 మనము ఏ ఆవరణంలో ఉన్నాము ? 1. స్ట్రాటో ఆవరణము 2. ట్రోపో ఆవరణము 3. మిసో ఆవరణము 4. థర్మో ఆవరణము 184 / 281 భూమికి అతి దగ్గరగా ఉన్న పొర ఏది ? 1. స్ట్రాటో ఆవరణము 2. మిసో ఆవరణము 3. ట్రోపో ఆవరణము 4. థర్మో ఆవరణము 185 / 281 భూవాతావరణాన్ని ఉష్ణోగ్రతలలో ఉండే మార్పుల ఆధారంగా ఎన్ని పొరలుగా విభజించారు ? 1. 2 పొరలు 2. 4 పొరలు 3. 6 పొరలు 4. 5 పొరలు 186 / 281 ఏ కాలంలో మామిడిచెట్లకు పూత వస్తుంది ? 1. చలికాలం 2. వేసవికాలం 3. వానకాలం 4. 1 మరియు 2 187 / 281 సంవత్సరానికి కాలాలు ఎన్ని ? 1. 2 2. 3 3. 5 4. 6 188 / 281 గాలికి ఎలాంటి ధర్మాలు ఉంటాయి ? 1. బరువు 2. ఒత్తిడి 3. ఖాళీ స్థలాన్ని ఆక్రమించడం 4. పైవన్నీ 189 / 281 చంద్రుడు ఒకసారి భూమి చుట్టూ తిరగడానికి ఎంత సమయం పడుతుంది ? 1. 15 రోజులు 2. 25 రోజులు 3. 28 రోజులు 4. 30 రోజులు 190 / 281 భూమి యొక్క ఉపగ్రహం ఏది ? 1. సూర్యుడు 2. చంద్రుడు 3. వరుణుడు 4. ఇంద్రుడు 191 / 281 భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరగడానికి ఎన్ని గంటలు సమయం పడుతుంది ? 1. 10 2. 16 3. 20 4. 24 192 / 281 భూమి తన చుట్టు తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరగడానికి ఏమంటారు? 1. భూభ్రమణం 2. భూపరిభ్రమణం 3. వలయం 4. భ్రమణం 193 / 281 భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఏమంటారు? 1. భూభ్రమణం 2. భూపరిభ్రమణం 3. వలయం 4. భ్రమణం 194 / 281 సూర్యుడు దాని చుట్టూ ఉన్న గ్రహాలను కలిపి ఏమంటారు ? 1. పాలపుంత 2. సౌరకుటుంబం 3. కక్ష్య 4. భ్రమణం 195 / 281 ఈ క్రింది వాటిలో ప్రస్తుతం శాస్త్రజ్ఞులు ఏ గ్రహాన్ని పరిగణించలేదు ? 1. ఇంద్రుడు 2. యురేనస్ 3. నెప్ట్యూన్ 4. ప్లూటో 196 / 281 చుట్టూ వలయాలు ఉన్న గ్రహం ఏది? 1. బుధుడు 2. గురుడు 3.అంగారకుడు 4. శని 197 / 281 సూర్యుని నుండి ఐదవ గ్రహం ఏది? 1. బుధుడు 2. గురుడు 3.అంగారకుడు 4. శని 198 / 281 నెప్ట్యూన్ గ్రహానికి మరొక పేరు? 1. గురుడు 2. ఇంద్రుడు 3. బృహస్పతి 4. వరుణుడు 199 / 281 యురేనస్ గ్రహాని కి మరొక పేరు? 1. గురుడు 2. ఇంద్రుడు 3.అంగారకుడు 4. వరుణుడు 200 / 281 సూర్యునికి అతి దగ్గరగా ఉన్న గ్రహం? 1. శుక్రుడు 2. బుధుడు 3. గురుడు 4. భూమి 201 / 281 సూర్యుని నుండి భూమి ఎన్నవ గ్రహం? 1. 5 2. 3 3. 2 4. 1 202 / 281 గ్రహాలు ఎన్ని? 1. 8 2. 9 3. 11 4. 10 203 / 281 సౌరవ్యవస్థలో అన్నిటికన్నా పెద్దది ఏది ? 1. చంద్రుడు 2. భూమి 3. గురుడు 4. సూర్యుడు 204 / 281 సూర్యుడు ఒక ? 1. గ్రహం 2. నక్షత్రం 3. ఉపగ్రహం 4. పైవన్నీ 205 / 281 ఏదైనా అగ్రిప్రమాదం రోడ్డు ప్రమాదం ప్రకృతి వైపరీత్యం ఇలాంటివి జరిగినప్పుడు మన నెంబర్ కి ఫోన్ చేయాలి? 1. 104 2. 108 3. 1052 4. 1098 206 / 281 పాము లేదా తేలు కుట్టినప్పుడు బ్లేడు చాకు వంటివి ఉపయోగించి గాటు పెట్టడం వల్ల ఏం రావచ్చు ? 1. ధనుర్వాతం 2. గుండె పోటు 3. పక్షవాతం 4. రక్తపోటు 207 / 281 ఒక్కోసారి ఇ కరెంట్ షాక్ ఎక్కువగా కొట్టడం వల్ల ఆ వ్యక్తికి గుండె ఆగిపోయే అవకాశం ఉంటుంది దాన్నే ఏమంటారు? 1. కార్డియాక్ 2. కార్డియాక్ అరెస్ట్ 3. హార్ట్ ఎటాక్ 4. సి.పి.ఆర్ 208 / 281 CPR అంటే విస్తరించండి? 1. Cardio Pulmonary Restart 2. Cardio Pulmonary Resuscitation and Restart 3. Chest Pulmonary Resuscitation and Restart 4. Chest Pulmonary Resuscitation 209 / 281 పాము కాటుకు గురైన వ్యక్తి మరణించడానికి భయం ఎంత శాతం కారణంగా ఉంటుంది ? 1. 50 శాతం 2. 60 శాతం 3. 90శాతం 4. 80 శాతం 210 / 281 ఏ వ్యక్తికైనా ధారాపాతంగా చెమట కారడం కడుపులో వికారంగా ఉండి చాతి నొప్పి కూడా వస్తే ఏం జరిగిందని భావించవచ్చు? 1. వడదెబ్బ 2. గుండె పోటు 3. పక్షవాతం 4. స్పృహ తప్పటం 211 / 281 SDR నియమం అంటే విస్తరించండి? 1. Stop Down Run 2. Small Drop Roll 3. Smile Dance Race 4. Stop Drop Roll 212 / 281 మంటలు అంటుకున్న వ్యక్తికి, గాలికి మంటలు ఎక్కువగా వ్యాపించినప్పుడు ఏ నియమం పాటించాలి? 1. SDR నియమం 2. CPR నియమం 3. CDR నియమం 4. SPR నియమం 213 / 281 ప్రమాదం జరిగిన మొదటి గంట ను ఏమంటారు? 1. గోల్డెన్ అవర్ 2. సిల్వర్ అవర్ 3. డేంజర్ అవర్ 4. పైవన్నీ 214 / 281 ఆరోగ్యసేవల సలహాల కొరకు ఏ నెంబర్ కు ఫోన్ చేయాలి? 1. 108 2. 102 3. 104 4. 100 215 / 281 కర్నూల్ , మహబూబ్నగర్ జిల్లాలో వరదలు ఏ సంవత్సరంలో వచ్చాయి? 1. 2007 2. 2009 3. 2001 4. 1977 216 / 281 దివిసీమ ఉప్పెన ఏ సంవత్సరం లో వరదలు వచ్చాయి? 1. 1997 2. 2009 3. 2001 4. 1977 217 / 281 గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో ఏ సంవత్సరం లో భూకంపం వచ్చింది? 1. 1993 2. 1998 3. 2001 4. 2005 218 / 281 గుజరాత్ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో భూకంపం వచ్చింది? 1. సొమనాథ్ 2. కచ్ 3. గుండాల్ 4. రాజ్ కోట్ 219 / 281 లాతూర్ జిల్లా ఏ రాష్ట్రంలో ఉంది? 1. మహారాష్ట్ర 2. మధ్యప్రదేశ్ 3. ఆంధ్ర ప్రదేశ్ 4. గుజరాత్ 220 / 281 లాతూర్ జిల్లా లో తీవ్రమైన భూకంపం ఏ సంవత్సరంలో వచ్చింది ? 1. 1993 2. 2001 3. 1991 4. 2005 221 / 281 ఈ క్రింది వాటిలో రోడ్డు దాటే స్థలం ఏది ? 1. ఫుట్ పాత్ 2. జీబ్రా క్రాసింగ్ 3.ట్రాఫిక్ సిగ్నల్ 4. పైవేవీ కావు 222 / 281 దేవరకొండ కోటను ఎవరు నిర్మించారు? రేచర్ల పద్మనాయకుడు రేచర్ల సింగమనాయకుడు కామినేని వంశస్థులు త్రిభువన మల్ల విక్రమాదిత్యుడు 223 / 281 దేవరకొండ కోట ఏ జిల్లాలో కలదు ? యదాద్రి నల్గొండ జోగులాంబ ఖమ్మం 224 / 281 భువనగిరి కోటను ఎవరు నిర్మించారు ? 1. రేచర్ల పద్మనాయకుడు 2. రేచర్ల సింగమనాయకుడు 3. కామినేని వంశస్థులు 4. త్రిభువన మల్ల విక్రమాదిత్యుడు 225 / 281 భువనగిరి కోట ఏ జిల్లాలో కలదు ? 1. యదాద్రి 2. నల్గొండ 3. జోగులాంబ 4. ఖమ్మం 226 / 281 దోమకొండ కోటను ఎవరు నిర్మించారు ? 1. కాకతీయులు 2. రేచర్ల సింగమనాయుడు 3. కామినేని వంశస్థులు 4. ప్రతాపరుద్రుడు 227 / 281 దోమకొండ కోట ఏ జిల్లాలో కలదు ? 1. యదాద్రి 2. కామారెడ్డి 3. జోగులాంబ 4. ఖమ్మం 228 / 281 రాచకొండ కోటను ఎవరు నిర్మించారు ? 1. రేచర్ల పద్మనాయకుడు 2.రేచర్ల సింగమనాయకుడు 3. కామినేని వంశస్థులు 4. ప్రతాపరుద్రుడు 229 / 281 రాచకొండ కోట ఏ జిల్లాలో కలదు ? 1. నల్గొండ 2. కామారెడ్డి 3. జోగులాంబ 4. హైదరాబాద్ 230 / 281 గోల్కొండ కోటను ఎవరు నిర్మించారు ? 1. కాకతీయులు 2. సోమనాద్రి 3. కులీకుతుబ్ షా 4. ప్రతాపరుద్రుడు 231 / 281 గోల్కొండ కోట ఏ జిల్లాలో కలదు ? 1. నల్గొండ 2. కామారెడ్డి 3. జోగులాంబ 4. హైదరాబాద్ 232 / 281 గద్వాల కోటను ఎవరు నిర్మించారు ? 1. కాకతీయులు 2. సోమనాద్రి 3. కులీకుతుబ్ షా 4. ప్రతాపరుద్రుడు 233 / 281 గద్వాల కోట ఏ జిల్లాలో కలదు ? 1. నల్గొండ 2. కామారెడ్డి 3. జోగులాంబ 4. వరంగల్ 234 / 281 ఓరుగల్లు కోటను ఎవరు నిర్మించారు ? 1. కాకతీయులు 2. సోమనాద్రి 3. కులీకుతుబ్ షా 4. కామినేని వంశస్థులు 235 / 281 ఓరుగల్లు కోట ఏ జిల్లాలో కలదు ? 1. నల్గొండ 2. కామారెడ్డి 3. జోగులాంబ 4. వరంగల్ 236 / 281 వనపర్తి ప్రాంతానికి ఆ పేరు ఎలా వచ్చింది ? 1. వనాలు ఎక్కువ 2. రాళ్ళు ఎక్కువ 3. కోటలు ఎక్కువ 4. కుంటలు ఎక్కువ 237 / 281 వనపర్తి సంస్థానాన్ని 15 తరాలలో ఎంతమంది రాజులు పాలించారు? 1. 10 రాజులు 2. 15 రాజులు 3. 17 రాజులు 4. 20 రాజులు 238 / 281 వనపర్తి సంస్థానాన్ని ఎన్ని తరాల రాజులు పాలించారు? 1. 10 తరాలు 2. 15 తరాలు 3. 12 తరాలు 4. 14 తరాలు 239 / 281 వనపర్తి సంస్థానాన్ని ఎన్ని సంవత్సరలు పాలించారు? 1. 428 సం. 2. 338 సం. 3. 438 సం. 4. 435 సం. 240 / 281 వనపర్తి సంస్థానాన్ని క్రీ.శ.1510 నుండి _______ సంవత్సరల వరకు పాలించారు? 1. క్రీ.శ.1807 2. క్రీ.శ.1515 3. క్రీ.శ.1850 4. క్రీ.శ.1948 241 / 281 శ్రీరంగాపురం నుంచి రాజధానిని వనపర్తికి ఏ సంవత్సరంలో మార్చారు ? 1. క్రీ.శ.1807 2. క్రీ.శ.1510 3. క్రీ.శ.1850 4. క్రీ.శ.1585 242 / 281 శ్రీరంగాపురం నుంచి రాజధానిని వనపర్తికి ఎవరు మార్చారు ? 1. రామకృష్ణారావు 2. జనుం వీరకృష్ణా రెడ్డి 3. రామేశ్వరరావు 4. సంకిరెడ్డి 243 / 281 జనుం వీరకృష్ణా రెడ్డి పాతపల్లిలో ఏ సంవత్సరంలో నివాసం ఉండే వారు ? 1. క్రీ.శ.1650 2. క్రీ.శ.1510 3. క్రీ.శ.1550 4. క్రీ.శ.1515 244 / 281 జనుం వీరకృష్ణా రెడ్డి మొదట ఎక్కడ నివాసం ఉండే వారు ? 1. సూగూరు 2. పాతపల్లి 3. కొత్తకోట 4. పెద్దజనంపేట 245 / 281 వనపర్తి సంస్థానానికి మూల పురుషుడు ఎవరు? 1. రామకృష్ణారావు 2. ప్రతాపరుద్రుడు 3. జనుం వీరకృష్ణా రెడ్డి 4. సోమనాద్రి 246 / 281 ఫలక్ నుమా ప్యాలెస్ ను ఎవరు నిర్మించారు? 1. సర్ వికార్ ఉల్ ఉమ్రా 2. ప్రతాపరుద్రుడు 3. కులీకుతుబ్ షా 4. త్రిభువన మల్ల విక్రమాదిత్యుడు 247 / 281 ఫలక్ నుమా ప్యాలెస్ ఏ జిల్లాలో కలదు? 1. మెదక్ 2. హైదరాబాద్ 3. వరంగర్ 4. యదాద్రి 248 / 281 మెదక్ కోటను ఎవరు నిర్మించారు? 1. రేచర్ల పద్మనాయకుడు 2. ప్రతాపరుద్రుడు 3. కామినేని వంశస్థులు 4. త్రిభువన మల్ల విక్రమాదిత్యుడు 249 / 281 మెదక్ కోట ఏ జిల్లాలో కలదు? 1. మెదక్ 2. నల్గొండ 3. వరంగర్ 4. యదాద్రి 250 / 281 ఖమ్మం ఖిల్లాను ఎవరు నిర్మించారు? 1. రేచర్ల పద్మనాయకుడు 2. కాకతీయ రాజులు 3. కామినేని వంశస్థులు 4. త్రిభువన మల్ల విక్రమాదిత్యుడు 251 / 281 ఖమ్మం ఖిల్లా ఏ జిల్లాలో కలదు? 1. ఖమ్మం 2. నల్గొండ 3. వరంగర్ 4. యదాద్రి 252 / 281 వనపర్తి సంస్థానాధిశులలో ఒకరైనా రామేశ్వరరావు తల్లి పేరు మీదుగా నిర్మించిన చెరువు పేరు ఏమిటి ? సరళాదేవి చెరువు సరళా సాగర్ సరళ చెరువు సరళాదేవి సాగర్ 253 / 281 వనపర్తి సంస్థానాధిశులలో ఒకరైనా రామేశ్వరరావు తల్లి పేరు ఏమిటి ? సరళాదేవి కళావతి భ్రమరాంబిక లక్ష్మి దేవి 254 / 281 వనపర్తి సంస్థానాధిశులలో ఒకరైనా రామేశ్వరరావు ఎవరి పేరు మీదుగా చెరువును నిర్మించినారు? కూతురు భార్య తల్లి తండ్రి 255 / 281 వనపర్తి సంస్థానాధిశులలో ఒకరు ప్రత్యేకమైన చెరువును నిర్మించిన వారు ఎవరు? రామకృష్ణారావు రామేశ్వరరావు సంకిరెడ్డి జనుం వీరకృష్ణా రెడ్డి 256 / 281 గోపాల సముద్రం ఏ గ్రామంలో ఉంది? వెల్టూరు పెబ్బేరు కానాయ పల్లి రాయిన్ కోట 257 / 281 మహభూపాల్ సముద్రం ఏ గ్రామంలో ఉంది? తాటిపాముల పెబ్బేరు రాయిన్ కోట కానాయ పల్లి 258 / 281 సంకిరెడ్డి పల్లిలో ఉన్న సముద్రం ఏది? కృష్ణా సముద్రం రంగ సముద్రం వీర సముద్రం రామ సముద్రం 259 / 281 రాయిన్ కోటలో ఉన్న సముద్రం ఏది? కృష్ణా సముద్రం రంగ సముద్రం వీర సముద్రం రామ సముద్రం 260 / 281 వీర సముద్రం ఏ గ్రామంలో ఉంది? తాటిపాముల పెబ్బేరు రాయిన్ కోట కానాయ పల్లి 261 / 281 శ్రీరంగపురంలో ఉన్న సముద్రం ఏది? కృష్ణా సముద్రం రంగ సముద్రం వీర సముద్రం రామ సముద్రం 262 / 281 శంకర సముద్రం ఏ గ్రామంలో ఉంది? శ్రీరంగపురం పెబ్బేరు రాయిన్ కోట కానాయ పల్లి 263 / 281 దేశంలో చివరిగా విలీనమైన సంస్థానం ఏది ? మగధ నిజాం మరాఠా మైసూర్ 264 / 281 వనపర్తి సంస్థాన పరిధిలో ఉండే చెరువులు ఏమని పిలిచేవారు? 7 సముద్రాలు 7 చెరువులు సప్త సముద్రాలు సప్త చెరువులు 265 / 281 వనపర్తి సంస్థాన పరిధిలో ఉండే గ్రామాలలో ఎన్ని చెరువులు తవ్వించారు? 5 చెరువులు 6 చెరువులు 7 చెరువులు 8 చెరువులు 266 / 281 వనపర్తి సంస్థానాన్ని 15 తరాలలో ఎంతమంది రాణులు పాలించారు? 10 రాణులు 6 రాణులు 8 రాణులు 5 రాణులు 267 / 281 రామకృష్ణారావుకు ముద్రించిన నాణేలకు ఉన్న పేరు ? 1. వనపర్తి సిక్కాలు 2. నిజాం సిక్కాలు 3. సూగూరు సిక్కాలు 4. సికిందర్ సిక్కాలు 268 / 281 రామకృష్ణారావుకు స్వతంత్రంగా నాణేలు ముద్రించడానికి అనుమతినిచ్చిన నిజాం రాజు పేరు ? 1. కులీకుతుబ్ షా 2. నిజాం-ఉల్-ముల్క్ 3. సికిందర్ షా 4. ఉస్మాన్ అలీ ఖాన్ 269 / 281 ఏ రాజు రామకృష్ణారావుకు స్వతంత్రంగా నాణేలు ముద్రించడానికి అనుమతినిచ్చాడు? 1. నిజాం 2. మరాఠా 3. మగధ 4. మైసూర్ 270 / 281 శ్రీకృష్ణ చరిత్ర సంగ్రహం, కావ్యగుచ్ఛం గ్రంథాలు రచించినది ఎవరు? 1. పావురం రంగాచార్యులు 2. కడుకుంట్ల పాప శాస్త్రి 3. వెంకటసుబ్రహ్మణ్య శాస్త్రి బహిరి గోపాల్ రావు 271 / 281 భ్రమరాంబికా సంవాదం రచించినది ఎవరు? 1. పావురం రంగాచార్యులు 2. కడుకుంట్ల పాప శాస్త్రి 3. వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి బహిరి గోపాల్ రావు 272 / 281 శతాధిక గ్రంథకర్త ఎవరు? 1. పావురం రంగాచార్యులు 2. కడుకుంట్ల పాప శాస్త్రి 3. వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి 4. బహిరి గోపాల్ 273 / 281 బహిరి గోపాల్ రావు ఎనిమిది భాషల్లో పాండిత్యం ఉండడంవల్ల ఆయనను ఏమని పిలిచేవారు? 1. అష్టదిగ్గజకవి 2. అష్టభాషాకోవిదులు 3. అష్టజాతకుడు 4. అష్టైశ్వర్యాడు 274 / 281 బహిరి గోపాల్ రావు ఎన్ని భాషల్లో పాండిత్యం కలవారు? 1. 6 2. 7 3. 8 4. 9 275 / 281 బహిరి గోపాల్ రావు శ్రీరంగాపురంలో ఏ ఆలయాన్ని నిర్మించారు? 1. శ్రీ రంగనాయక స్వామి ఆలయం 2. చెన్నకేశవ స్వామి ఆలయం 3. భ్రమరాంబిక దేవి ఆలయం 4. దుర్గా దేవి ఆలయం 276 / 281 బహిరి గోపాల్ రావు ఆలయాన్ని ఎక్కడ నిర్మించారు? 1. తాటిపాముల 2. శ్రీరంగాపురంలో 3. వెల్టూరు 4. సూగూరు 277 / 281 బహిరి గోపాలరావు ఏఏ ప్రదేశాలను సందర్శించి ఆలయాన్ని నిర్మించారు? 1. తిరుపతి ,కంచి, శ్రీరంగ పట్టణాలలో. 2. తిరుపతి, కన్యాకుమారి, మద్రాస్ లలో 3. మహారాష్ట్ర, కంచిలలో 4. తిరుపతి, కంచిలలో 278 / 281 రెడ్డి ప్రభువులు భవనాల గోడలకు రంగులు వేయడానికి సామాగ్రిని, కళాకారులను ఎక్కడి నుండి రప్పించారు? 1. రష్యా 2. ఫ్రాన్స్ 3. ఇంగ్లాండ్ 4. జర్మనీ 279 / 281 సరళ సాగర్ చెరువు సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన చెరువులలో _________ లోనే మొట్టమొదటిదిగా పేరు పొందింది? 1. మన రాష్ట్రం 2. ప్రపంచం 3. భారతదేశం 4. ఆసియా ఖండం 280 / 281 సరళ సాగర్ చెరువు నిండినప్పుడు గేట్లు వాటంతట అవే తెరుచుకోవడంని ఏమంటారు? 1. సైఫాన్ సిస్టం 2. సైన్ సిస్టం 3. సైతన్ సిస్టం 4. ఏదీకాదు 281 / 281 సరళా సాగర్ యొక్క ప్రత్యేకత ఏమిటి? 1. చెరువు నిండినప్పుడు గేట్లు వాటంతట అవే తెరుచుకుంటాయి. 2. నీరు ఇంకిపోతుంది. 3. చెరువు నిండినప్పుడు గేట్లు తెరవాలి. 4. గొలుసు కట్టు చెరువు. Your score is The average score is 0% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz To Join Whatsapp Group Click Here To Join Telegram Group Click Here Post Views: 8,707