Advertisements

TELANGANA GURUKULA TEACHERS SYLLUBUS PDF DOWNLOAD

TELANGANA GURUKULA TEACHERS SYLLUBUS PDF DOWNLOAD
Advertisements

TELANGANA GURUKULA TEACHERS SYLLUBUS PDF DOWNLOAD

తెలంగాణ గురుకుల టీచర్స్ పరీక్షా విధానం, తెలుగులో పూర్తి సిలబస్ pdf

తెలంగాణలో గురుకుల నోటిఫికేషన్‌ను విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది.

ఆగస్టు 15 నాటికి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. నోటిఫికేషన్ వచ్చిన మూడు నెలలలోగా ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు.

పరీక్ష విధానం పూర్తిగా పాత పద్ధతిలోనే ఉంటుంది. 2015 నాటికి తెలంగాణ ప్రభుత్వం ముద్రించిన పుస్తకాల సంబంధించి సిలబస్ ఉంటుంది.

బీఈడీ పూర్తి చేసి ఇటీవలే టెట్ రాసిన అభ్యర్థులకు ఇది సువర్ణ అవకాశం. గురుకుల టీచర్ పోస్టులకు పోటీపడే వారి అభ్యర్థన మేరకు పరీక్షా విధానం, తెలుగులో పూర్తి సిలబసను అందిస్తున్నాం.

దీనిని పీడీఎఫ్ రూపంలోనూ డౌన్లోడ్ చేసుకోవచ్చు..

ఖాళీగా ఉన్న పోస్టులు ఇవే..
బీసీ గురుకులాల్లో 3,870, గిరిజన గురుకులాల్లో 1,514, ఎస్సీ గురుకులాల్లో 2,267 పోస్టులు ఉన్నాయి.

ఈ పోస్టులు అన్నింటినీ గురుకుల విద్యాలయాల నియామక బోర్డు ద్వారా భర్తీ చేస్తారు.

అదేవిధంగా ఎస్సీ అభివృద్ధిశాఖలో 316,

మహిళా శిశుసంక్షేమశాఖలో 251,

బీసీ సంక్షేమశాఖలో 157,

గిరిజన సంక్షేమశాఖలో 78,

దివ్యాంగశాఖలో 71,

జువైనల్ వెల్ఫేర్ లో 66 పోస్టులు సహా ఇతర 995 ఉద్యోగాలను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తారు.

గురుకుల టీచర్స్ పరీక్షా విధానం

గురుకుల టీచర్ల ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుంది.

స్టేజ్-1 :- ప్రిలిమినరీ పరీక్ష మొత్తం 150 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్ స్టడీస్,జనరల్ ఎబిలిటీస్, ఇంగ్లీస్ గ్రామర్ సంబంధించి 150 ప్రశ్నలుంటాయి.

వీటిలో కటాప్ మార్కుల ఆధారంగా మెయిన్సకు ఒక పోస్టుకు 15 చొప్పున అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఉదా!!కు 200 పోస్టులు ఉన్నచో 3వేల మందిని ఎంపిక చేస్తారు. వీరికి మాత్రమే మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు.

ప్రిలిమినరీ పరీక్ష కేవలం ఇంగ్లీష్ మీడియంలోనే నిర్వహిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే వీటి మార్కులను ఏవీ ఉద్యోగ ఎంపికలో పరిగణలోకి తీసుకోలేరు.

రెండో దశలో మెయిన్స్ ఎగ్జామ్ 300 మార్కులకు నిర్వహిస్తారు.

ఇందులో పేపర్-1లో మెథడాలజీ సంబంధించిన ప్రశ్నలు 150 మార్కులకు, పేపర్-2 లో కంటెంట్ సంబసంధించి 150 మార్కులకు నిర్వహిస్తారు.మొత్తం 300 మార్కుల్లో అభ్యర్థి సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేసి ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

this credit to పాలపిట్ట వెబ్సైట్

TGT-syllubus.pdf CLICK HERE


పూర్తి సమాచారం కోసం CLICK HERE

To Join Whatsapp Group Click Here
To Join Telegram Group Click Here

TELANGANA GURUKULA TEACHERS SYLLUBUS PDF DOWNLOAD