Advertisements
510
To Join Whatsapp Group | Click Here | |
To Join Telegram Group | Click Here |
TS TET TRI-METHODS 4
- పాయింకేర్ ప్రకారం విజ్ఞానశాస్త్రం నిర్మాణంలో ఉన్న భవనం అయినప్పుడు వాటి పునాదులు, నిలువు స్తంభాలుగా పిలవబడేది వరుసగా
- భావనలు, సిద్ధాంతాలు
- సిద్ధాంతాలు, భావనలు
- ప్రక్రియలు, పద్దతులు
- పద్ధతులు, ప్రక్రియలు
- ‘సముద్ర గర్భంలో రత్నాలు ఏరుకుందామని వచ్చి, గుళకరాళ్ళు ఏరుకున్న పనివాడిని నేను’ అని తనకు తానుగా సంభోధించుకున్న శాస్త్రజ్ఞుడు
- న్యూటన్
- MS స్వామినాథన్
- గెలీలియో
- ఐన్ స్టీన్
- ‘చారిత్రక, భౌగోళిక, సాంఘిక విషయముల సంబంధ, అంతర్ సంబంధముల అధ్యయనమే సాంఘిక శాస్త్రం’ అని నిర్వచించినది
- B. వెస్లీ
- 2) జేమ్స్ హేమ్మింగ్స్
- F. ఫారెస్టర్
- జాన్.వి.మైకెల్స్
- ‘పాఠశాల సూక్ష్మరూపంలో ఉన్న భారతదేశం’ గా పేర్కొన్నది
- 1) గాంధీజీ
- నికోలస్ రైట్
- సర్వేపల్లి రాధాకృష్ణ
- కొఠారి
- గాంధీజీ అభిప్రాయం ప్రకారం పాఠశాల
- ఒక ప్రయోగశాల
- ఒక గ్రంథాలయం –
- సమాజంలో ఒక భాగం
- సూక్ష్మరూపంలో ఉన్న భారతదేశం
TS TET TRI-METHODS 4
- ‘ఎచట లయ కలదో, అచట సంఖ్య కలదు’ అని చెప్పిన గణిత శాస్త్రవేత్త
- పైథాగరస్
- యూరిపిడస్
- యూక్లిడ్
- సోక్రటీస్
- ‘నేను సంతోషంగా లేనని భావిస్తే, సంతోషం పొందడానికై గణితాన్ని చేస్తాను. నేను సంతోషంగా ఉంటే, ఆ సంతోషం కొనసాగించడానికి గణితం చేస్తాను’ అని అన్నది ?
- ఆగస్ట్ కోమ్టే
- అరిస్టాటిల్
- హెన్రీ పాయింకేర్
- ఆల్ఫైడ్ రెన్ని
- బాల్యం నుంచి వార్ధక్యం వరకు బాధ్యత ఉన్న వ్యక్తిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి కావలసిన శిక్షణ అందించునది
- భూగోళశాస్త్రం
- చరిత్ర
- పౌరశాస్త్రం
- అర్థశాస్త్రం
- సాంఘిక శాస్త్రం ప్రధానంగా ఈ క్రింది అంశాలకు చెందినది
1.నవసమాజ నిర్మాణం
2.మానవ చరిత్ర
3.మానవ సంబంధం
4.మానవ విజ్ఞానం
పరిసరాల విజ్ఞానంను 1, 2లుగా విభజించి బోధించాలన్నది
- NPE-86
- NCF-2005
- కొఠారి
- ఈశ్వరీబాయి