Advertisements

TS TET TRI-METHODS 10

Advertisements

267

All The Best


TET TRI-METHODS PT 10

1 / 10

91.క్రింది వాటిలో స్పష్టీకరణకు సంబంధించని అంశం

2 / 10

92.విద్యార్థి తుఫాను బాధితుల కష్టాలకు చలించి, వారిపట్ల సేవాభావం కలిగి ఉన్నాడు.

3 / 10

93.విద్యార్థి సమితులలో సమస్యను సాధించుటకు వెన్ చిత్రాల పద్ధతిని సూచించెను.

4 / 10

94. విద్యార్థి గోడమీద శాస్త్రవేత్త ఫోటో చూసి అది శ్రీనివాస రామానుజన్ ఫోటో అని గుర్తించెను.

5 / 10

95.విద్యార్థి ఒక సమస్యను సాధించడంలో అనవసరమైన సోపానాలు వదిలివేసి, సమస్యను సాధించుటలో క్రమబద్ధంగా ఉండుట ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ ?

6 / 10

96.క్రింది వాటిలో వినియోగ స్పష్టీకరణ

7 / 10

97.నేర్చుకున్న పనిని అప్రయత్నంగా ధైర్యంగా, తడబాటు లేకుండా సమర్ధవంతంగా పూర్తి చేయడం.

8 / 10

98.ఎక్స్ ట్రాపొలేషన్ (బహిర్వేశనం) ఏ లక్ష్యానికి సంబంధించినది.

9 / 10

99.విద్యార్థి ఫలితాన్ని చేరుకోవడానికి పరికరాలను ఉపయోగించడంలో జాగ్రత్తలు తీసుకోవడం ఏ దశ ?

10 / 10

100.అంతర్గత బాహ్య సాక్ష్యాధారాలతో సరైన నిర్ణయాలు, సరైన తీర్పులను ఇచ్చే శక్తి ఏ రంగంలోని ఉన్నత స్థాయి

Your score is

The average score is 45%

0%




To Join Whatsapp Group Click Here
To Join Telegram Group Click Here

 

 

TS TET TRI-METHODS 10

 

  1. క్రింది వాటిలో స్పష్టీకరణకు సంబంధించని అంశం
  • 1) లక్ష్యాల పరిధిని ప్రకటిస్తాయి.
  • 2) పరీక్షాంశాల నిర్మాణానికి ఆధారాలు
  • 3) విద్యార్థి వికాసానికి ప్రతీకలు
  • 4) ఉపాధ్యాయుడ్ని కర్తగా చేస్తూ రాయాలి
  1. విద్యార్థి తుఫాను బాధితుల కష్టాలకు చలించి, వారిపట్ల సేవాభావం కలిగి ఉన్నాడు. ఆ
  • 1) అభిరుచి
  • 2) వైఖరి
  • 3) ప్రశంస
  • 4) నైపుణ్యం
  1. విద్యార్థి సమితులలో సమస్యను సాధించుటకు వెన్ చిత్రాల పద్ధతిని సూచించెను.
  • 1) జ్ఞానం
  • 2) అవగాహన
  • 3) వినియోగం
  • 4) నైపుణ్యం
  1. విద్యార్థి గోడమీద శాస్త్రవేత్త ఫోటో చూసి అది శ్రీనివాస రామానుజన్ ఫోటో అని గుర్తించెను. .
  • 1) జ్ఞానం
  • 2) అవగాహన
  • 3) వినియోగం
  • 4) నైపుణ్యం
  1. విద్యార్థి ఒక సమస్యను సాధించడంలో అనవసరమైన సోపానాలు వదిలివేసి, సమస్యను సాధించుటలో క్రమబద్ధంగా ఉండుట ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ ? |
  • 1) జ్ఞానం
  • 2) అవగాహన
  • 3) వినియోగం
  • 4) నైపుణ్యం
  1. క్రింది వాటిలో వినియోగ స్పష్టీకరణ
  • 1) చిత్ర పటాలను వ్యాఖ్యానించడం
  • 2) గ్రాఫులను వ్యాఖ్యానించడం
  • 3) శాస్త్ర పరిశీలనలు వ్యాఖ్యానించడం
  •  4) పట్టికలను వ్యాఖ్యానించడం
  1. నేర్చుకున్న పనిని అప్రయత్నంగా ధైర్యంగా, తడబాటు లేకుండా సమర్ధవంతంగా పూర్తి చేయడం. –
  • 1) అనుప్రయుక్తం
  • ) లాక్షణీకరణం
  • 3) స్వాభావికరణం
  • 4) ఉచ్చారణ
  1. ఎక్స్ ట్రాపొలేషన్ (బహిర్వేశనం) ఏ లక్ష్యానికి సంబంధించినది.
  • 1) జ్ఞానం
  • 2) అవగాహన
  • 3) అభిరుచి
  • 4) వైఖరి
  1. విద్యార్థి ఫలితాన్ని చేరుకోవడానికి పరికరాలను ఉపయోగించడంలో జాగ్రత్తలు తీసుకోవడం ఏ దశ ?
  • 1) అనుకరణ
  • 2) హస్తలాఘవం
  • 3) సమన్వయం
  • 4) సునిశితత్వం
  1. అంతర్గత బాహ్య సాక్ష్యాధారాలతో సరైన నిర్ణయాలు, సరైన తీర్పులను ఇచ్చే శక్తి ఏ రంగంలోని ఉన్నత స్థాయి
  • 1) జ్ఞానాత్మకరంగం
  • 2) భావావేశ రంగం
  • 3) మానసిక చలనాత్మకరంగం
  • 4) సృజనాత్మకరంగం