TS TET Maths 6 May 6, 2022 CREATIVELEARNS Uncategorized 0 Advertisements 73 Created on May 05, 2022 TET MATHS PT 6 TET MATHS PT 6 1 / 10 51. 100 లోపు 8 యొక్క గుణిజాలు ఎన్ని ఉన్నాయి ? 12 16 10 14 2 / 10 52. ఈ క్రింది వానిలో 5 యొక్క గుణిజం కానిది ఏది ? 35 65 ఏదీకాదు 20 3 / 10 53. ఒక పీపా నిండా 500 లీటర్ల నీళ్ళు ఉన్నాయి. ఆ నీటితో 20 లీటర్ల క్యాన్లు ఎన్ని నింపగలము ? 50 15 10000 25 4 / 10 54. భూమి ఒకసారి భ్రమణం చేయడానికి 24 గంటలు పడుతుంది. అయితే 144 గంటలలో భూమి ఎన్ని భ్రమణాలు చేస్తుంది ? 7.5 6 4 8 5 / 10 55. ఒక టీముకి 4 గురు ఆటగాళ్ళు చొప్పున 160 మంది ఆటగాళ్ళు ఎన్ని టీములుగా ఏర్పడతారు ? 35 42 40 28 6 / 10 56. 14+26-27÷3×2= 18 24 26 22 7 / 10 57. 168÷8+5×12-38= 53 38 45 43 8 / 10 58. 412-108+315÷45×157 = 1305 1303 1513 1403 9 / 10 59. 7, 6, 5 మరియు 2 లతో ఏర్పడే 4 అంకెల అతిపెద్ద సంఖ్య మరియు 2, 0, 8, 7 లతో ఏర్పడే 4 అంకెల అతిచిన్న సంఖ్యల మొత్తం 9680 9830 9730 9530 10 / 10 60. 12453 సంఖ్యలోని 4 యొక్క స్థాన విలువ మరియు 52146 సంఖ్యలోని 5 యొక్క స్థాన విలువల మొత్తం ఎంత ? 20000 50400 40500 5400 Your score is The average score is 69% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz To Join Whatsapp Group Click Here To Join Telegram Group Click Here Post Views: 1,527