Advertisements

TS TET maths Grand T 1

Advertisements
215
Created on

TET MATHS GRAND PT 1

TET MATHS GRAND PT 1

1 / 40

11. మూడంకెల అతిపెద్ద సంఖ్య, మూడంకెల అతి చిన్న సంఖ్యల మొత్తం ఎంత ?

2 / 40

12. మొత్తం ₹ 679 రావడానికి ₹ 425 కు ఎంత కలపాలి ?

3 / 40

13. ఒక పాఠశాలలో 432 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో 245 మంది బాలికలు అయిన ఆ పాఠశాలలోని బాలుర సంఖ్య?

4 / 40

14. ఒక పాఠశాలలో 385 మంది విద్యార్థులు ఉన్నారు. మధ్యాహ్న భోజన నిర్వాహకుల వద్ద 142 గుడ్లు ఉన్నాయి. ఒక్కో విద్యార్థికి ఒక్కో గుడ్డు ఇవ్వాలంటే ఇంకా ఎన్ని గుడ్లు అవసరం ?

5 / 40

15. నా వద్ద కొంత సొమ్ము ఉన్నది. నువ్వు నాకు 7 200 ఇస్తే, మొత్తం ₹780 అవుతుంది. అయితే ముందు నా వద్ద గల సొమ్ము ఎంత ?

6 / 40

16. ఒక పెన్సిల్ ఖరీదు ₹6 అయితే అలాంటి 72 పెన్సిళ్ళ ఖరీదు ఎంత?

7 / 40

17. (86 x 2) + (58 x 4)=

8 / 40

18. ఒక బస్సులో 52 మంది ప్రయాణించగలరు. అలాంటి 4 బస్సులలో ఎంతమంది ప్రయాణించగలరు ?

9 / 40

19. ఒక నెక్లెస్లో 36 పూసలు ఉన్నాయి. అలాంటి 13 నెక్లెలో ఎన్ని పూసలు ఉంటాయి ?

10 / 40

20. ఒక విందులో 152 మంది ఉన్నారు. ఒక బల్లమీద 8 మంది కూర్చోగలిగితే వారికి ఎన్ని బల్లలు అవసరం

11 / 40

21. 45 మీటర్ల రిబ్బన్ ను 9 ముక్కలుగా కత్తిరిస్తే ఒక్కొక్క ముక్క పొడవు

12 / 40

22. ఒక పెట్టెలో 9 నారింజలను సర్దవచ్చు. 738 నారింజలను సర్దడానికి ఎన్ని పెట్టెలు అవసరం ?

13 / 40

23. రెండు సంఖ్యల లబ్దం 168. వాటిలో ఒకటి 4 అయితే రెండవ సంఖ్యను కనుగొనండి.

14 / 40

24. (175/5) + (240/8) =

15 / 40

25. రెండు సంఖ్యల భేదం 568. వాటిలో ఒక సంఖ్య 796 అయిన రెండవ సంఖ్య ఎంత ?

16 / 40

26. ఒక జగ్గులోని నీరు 7 గ్లాసులను నింపగలదు. అయిన 84 గ్లాసులను నింపుటకు ఎన్ని జగ్గుల నీరు కావాలి ?

17 / 40

27. 91 రోజులలో వారాలు ఎన్ని?

18 / 40

28. రెండు సంఖ్యల మొత్తం 453. వాటిలో ఒక సంఖ్య 285 అయిన రెండవ సంఖ్య ఎంత?

19 / 40

29. 79ను సమీప పదులకు సవరించి రాయగా వచ్చు విలువ

20 / 40

30. 374ను సమీప వందలకు సవరించి రాయగా వచ్చు విలువ

21 / 40

31. 810 ను సమీప వందలకు సవరించి రాయగా వచ్చు విలువ

22 / 40

32. a = 62425 మరియు b = 76392 అయిన ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?

23 / 40

33. ఆదెయ్య ఎన్నికలలో పంచాయితీ అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. అతనికి 6450 ఓట్లు రాగా, సోమయ్యకు 5225 ఓట్లు వచ్చాయి. అయిన ఆదెయ్య ఎన్ని ఓట్ల తేడాతో గెలుపొందాడు?

24 / 40

34. 9, 0, 5, 2, 3 అంకెలతో ఏర్పడే అతి పెద్దసంఖ్యకు మరియు అతి చిన్నసంఖ్యకు మధ్య భేదం

25 / 40

35. 2, 6, 9 అంకెలతో ఏర్పడగల అతిపెద్ద మరియు అతిచిన్న సంఖ్యల మొత్తం ఎంత ? (అంకెలను ఒకసారి మాత్రమే వాడాలి)

26 / 40

36. కొన్నవెల ₹ 420 మరియు అమ్మినవెల ₹ 390 అయిన లాభమా? నష్టమా ? ఎంత ?

27 / 40

37. ఈ క్రింది వానిలో కాప్రేకర్ స్థిరాంకం ఏది ?

28 / 40

38. అభిరామ్ తన ఊరు నుండి కాశ్మీర్ ప్రయాణంలో 3120 కి.మీ. ప్రయాణం చేశాడు. అందులో 1968 కి.మీ. రైలు ద్వారా ప్రయాణం చేసి, మిగిలిన దూరాన్ని బస్సు ద్వారా ప్రయాణం చేస్తే, బస్సు ద్వారా ప్రయాణం చేసిన దూరం ఎంత?

29 / 40

39. ఒక వెబ్ సైట్ ని మొదటిరోజు 9125 మంది, రెండవరోజు 6552 మంది వీక్షించారు. మొదటి రోజు, రెందవరోజు కంటే ఎంత ఎక్కువ మంది వీక్షించారు ?

30 / 40

40. ఒక పాఠశాలలో పిల్లలు ముఖ్యమంత్రి సహాయనిధికి ₹8562 ను సేకరించగా, పాఠశాల సిబ్బంది పిల్లల కంటే ₹ 2892 తక్కువ సొమ్మును సేకరించారు. అయిన పాఠశాల సిబ్బంది సేకరించిన సొమ్ము ఎంత ?

31 / 40

41. ఫల్గుణ వద్ద తన బ్యాంకు ఖాతాలో - 9213 కలవు. అతను తన ఖాతా నుండి ( 7435 ఉపసంహరించాడు. అయిన అతని ఖాతాలో మిగిలిన సొమ్ము ఎంత ?

32 / 40

42. ఒక సంఖ్య 6897 కంటే 5478 పెద్దది అయిన ఆ సంఖ్య ఏది?

33 / 40

43. అనురాధ కుటుంబం ఒక నెలలో ఖర్చు చేసిన సొమ్ము ₹ 9385. ఆమె ₹ 7895లను ఆ నెలలో పొదుపు చేసెను. అయిన ఆ నెలలో ఆమె ఆదాయం ఎంత? 1)

34 / 40

44. 18100, 19100, 20100 ...... శ్రేణిలో తరువాత సంఖ్య ఏది ?

35 / 40

45. 8 యొక్క 5వ గుణిజం

36 / 40

46. ఒక ప్యాకెట్లో 576 గుండీలు (చొక్కా బొత్తాలు) ఉన్నాయి. అలాంటి 82 ప్యాకెట్లలో ఎన్ని బొత్తాలు ఉంటాయి ?

37 / 40

47. 42 మంది పిల్లలు వినోదయాత్రకు వెళ్ళడానికి ఒక్కొక్కరు 168 చొప్పున పోగుచేశారు. అయితే వారు పోగుచేసిన మొత్తం సొమ్ము ఎంత?

38 / 40

48. ఒక డైరీ షాపు యజమాని 426 పాల ప్యాకెట్లు అమ్మాడు. ఒక ప్యాకెట్ ఆ 25 అయితే పాల ప్యాకెట్లు అమ్మడం ద్వారా అతను ఎంత సొమ్ము సంపాదించాడు ?

39 / 40

49.  సాల్మన్ ఒక మేకను 17850కు కొని, 18325 కు అమ్మిన అతనికి లాభమా ? నష్టమా ? ఎంత ?

40 / 40

50. కొన్నవైల - 4860 మరియు అమ్మినవెల | 5002 అయిన లాభమా ? నష్టమా ? ఎంత ?

Your score is

The average score is 82%

0%

To Join Whatsapp Group Click Here
To Join Telegram Group Click Here