TS TET EVS PT 15
ఈ ప్రాక్టీస్ టెస్ట్ రాయడం కోసం..
కింద ఉన్న స్టార్ట్ టెస్ట్ పై నొక్క గలరు.
మరికొన్ని పోస్ట్లు చూడడం కోసం కిందకు స్క్రోల్ చేయండి.
తెలుగు
1. TS TET TELUGU PT 1
సైకాలజీ
1. TS TET Psychology practice test 1
7. TS TET Psychology practice test 7
8. TS TET Psychology practice test 8
9. TS TET Psychology practice test – 9
10. TS TET Psychology practice test – 10
11. TS TET Psychology practice test – 11
12. TS TET Psychology practice test – 12
13. TS TET Psychology practice test – 13
To Join Whatsapp Group | Click Here | |
To Join Telegram Group |
Advertisements
|
Click Here |
TS TET EVS PT 15
- మహాజనపదాలు ఈ నదీతీరంలో అధికంగా స్థాపించబడ్డాయి.
ఎ) సింధు
బి) గంగా R
సి) బ్రహ్మపుత్ర
డి) గోదావరి
- ఈ క్రింది మగధ రాజులను వారి పాలనాకాలం ఆధారంగా సరైన వరుసక్రమంను గుర్తించుము. 1. అజాతశత్రువు 2. మహాపద్మనందుడు 3. బింబిసారుడు
ఎ) 1, 2, 3
బి) 2, 1, 3
సి) 3, 1, 2 R
డి) 3, 2,1
- మగధరాజ్యం శక్తివంతమైన రాజ్యంగా మార్చుటకు గల కారణం
ఎ) అచ్చటి నదులు రవాణాకు అనుకూలం
బి) ఇనుప నిక్షేపాలు లభించుట
సి) వ్యవసాయానికి అనుకూల పరిస్థితులు
డి) పైవన్నీ
- వజ్జి మహాజనపదాన్ని పరిపాలించినది
ఎ) రాజు
బి) సైన్యాధిపతి
సి) పూజారి
డి) పరిపాలకుల బృందం
- మహాజనపదాల కాలంలో గహపతి అనగా
ఎ) యజమాని
బి) బానిస
సి) కూలీ
డి) సైనికాధిపతి
- గోండ్లు గ్రామ పెద్దను ఇలా వ్యవహరిస్తారు.
ఎ) గహపతి
బి) భర్తుకా
సి) పట్లా R
డి) గ్రామణి
- ఈ క్రింది వానిలో మగధ రాజు అజాతశత్రువు తండ్రి
ఎ) బిందుసారుడు
బి) బింబిసారుడు R
సి) రిపుంజయుడు
డి) చంద్రగుప్తుడు
- గహపతులు రాజులకు చెల్లించే భాగ అనగా పండిన పంటలో
ఎ) 1/3 వ భాగం
బి) 1/4వ భాగం
సి) 1/5వ భాగం
డి) 1/6వ భాగంR
- గణరాజ్యాలకు చెందిన బోధకుడు
ఎ) వాల్మీకి
బి) బుద్ధుడు R
సి) కృష్ణుడు
డి) శంకరాచార్యుడు
- మగధను పాలించిన మొదటి పాలకుడు
ఎ) అజాత శత్రువు
బి) మహాపద్మనందుడు
సి) బింబిసారుడు R
డి) అశోకుడు