TS TET EVS GRAND T – 8 May 31, 2022 CREATIVELEARNS Uncategorized 0 Advertisements 89 All The Best Created on May 23, 2022 TET EVS GRAND PT 3 1 / 50 101.ఈ క్రింది వానిలో అత్యంత పురాతన వ్యవసాయ క్షేత్రం ఇచ్చట కనుగొన్నారు కేరళ బెలూచిస్థాన్ బీహార్ కాశ్మీర్ 2 / 50 102.బూడిద కుప్పలు ఆది మానవుని యొక్క ఈ కార్యకలాపాలకు చిహ్నం పశుపోషణ పోడు వ్యవసాయం ఆహారధాన్యాల నిల్వ వేట 3 / 50 103.మానవుడి స్థిర జీవనానికి దారితీసిన సంఘటన వ్యవసాయం ప్రారంభించుట ఆయుధాల తయారీ నిప్పును కనుగొనుట చక్రాన్ని కనుగొనుట 4 / 50 104.చెక్కకు బిగించిన రాతిగొడ్డలి లభించిన ప్రదేశం సేరుపల్లి కోటిలింగాల అమ్రాబాద్ కొండాపూర్ 5 / 50 105.ఈ క్రింది వానిలో మొదటిసారి వ్యవసాయం చేయబడిన ప్రాచీన స్థావరం బీహార్ నాగార్జున కొండ కాశ్మీర్ బెలూచిస్థాన్ 6 / 50 106.శిలాయుగానికి చెందిన బూడిద కుప్పలు దీనికి చిహ్నాలు వ్యవసాయం వేట పశుపోషణ ఆహార ధాన్యాల నిల్వ 7 / 50 107.తెలంగాణలో శిలాయుగానికి చెందిన బూడిద కుప్పలు ఇచ్చట బయల్పడ్డాయి కరీంనగర్ నాగర్ కర్నూలు ఆదిలాబాద్ నల్గొండ 8 / 50 108.ఆదిమ మానవుడు బొమ్మలకు రంగులు వేయుటకు ఉపయోగించినవి 1.జంతువుల కొవ్వులు 2.రాళ్ళపొది 3.చెట్ల నుండి తీసిన రసం 1, 3 1, 2 1, 2, 3 2, 3 9 / 50 109.మానవుడు పంటలు పండించుట సుమారు ఇన్ని సంవత్సరాల క్రితం ప్రారంభించాడు 9000 సం|| క్రితం 12,000 సం|| క్రితం 8000 సం|| క్రితం 10,000 సం|| క్రితం 10 / 50 110.భారతదేశంలో మొదటిగా వ్యవసాయం చేసిన ప్రదేశం ఇచ్చట గలదు కాశ్మీర్ తెలంగాణ బీహార్ బెలూచిస్థాన్ 11 / 50 111. ఆలీసాగర్ అనే రిజర్వాయర్ నిర్మించింది. నిజాం ఉల్ ముల్క్ మీర్ మహబూబ్ ఆలీఖాన్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ సాలార్జంగ్ 12 / 50 112.సింధు ప్రజలచే పవిత్రంగా ఆరాధించబడిన చెట్టు పాలవృక్షం వేప చెట్టు మర్రిచెట్టు రావిచెట్టు 13 / 50 113.ఉస్మాన్ సాగర్ ను 1920లో ఈ నదిపై నిర్మించారు. మంజీరా పెద్దవాగు మూసీ ఎర్రవాగు 14 / 50 114.దేశ భాషల యందు తెలుగు లెస్స అని పల్కింది. శ్రీకృష్ణదేవరాయలు శ్రీనాథుడు గణపతి దేవుడు అల్లసాని పెద్దన 15 / 50 115.ఆర్యులు యజుర్వేదం, అధర్వణ వేదం ఇచ్చట సంకలనం చేశారు. గోదావరి తీరం గంగా - యమునా తీరం సింధునదీ పరివాహక ప్రాంతం బ్రహ్మపుత్ర మైదానం 16 / 50 116.రుద్రమదేవి తండ్రి రుద్రదేవుడు గణపతి దేవుడు మహదేవుడు ప్రతాపరుద్రుడు 17 / 50 117.మౌర్య రాజ్య స్థాపకుడు బిందుసారుడు బింబిసారుడు చంద్రగుప్తుడు అశోకుడు 18 / 50 118.ఛత్రపతి శివాజీ యొక్క గురువు తుకారాం ఏక్ నాథ్ సమర్థ రామదాసు వామన్ పండిట్ 19 / 50 119.ఎల్లోరా గుహలయాలు ప్రధానంగా వీరి కాలానికి చెందినవి. మౌర్యులు శుంగులు చౌహాన్లు గుప్తులు 20 / 50 120.ఈ క్రిందివానిలో శ్రీకృష్ణదేవరాయల రచన శివరాత్రి మహాత్యం మనుచరిత్ర ఆముక్తమాల్యద కాళహస్తీశ్వర మహాత్యం 21 / 50 121. 1922లో సింధు నాగరిక త్రవ్వకాలు జరిపినది మార్టిమర్ వీలర్ సర్ జాన్ మార్షల్ డి.డి. కోశాంబి వి.ఏ. స్మిత్ 22 / 50 122.సింధులోయ నాగరికతకు సంబంధించి బయల్పడిన మొదటి నగరం చన్పూదారో మొహంజదారో హరప్పా లోథాల్ 23 / 50 సింధు ప్రజల ప్రధాన రేవు పట్టణం ఎ) హరప్పా బి) మొహంజదారో సి) లోథాల్ R డి) సింధు ప్రజల ప్రధాన రేవు పట్టణం ఎ) హరప్పా బి) మొహంజదారో సి) లోథాల్ R డి) చనూదారో 123.సింధు ప్రజల ప్రధాన రేవు పట్టణం లోథాల్ హరప్పా మొహంజదారో చనూదారో 24 / 50 124.11.8 x 7 మీ. కొలతలతో నిర్మించబడిన స్నాన ఘట్టం నగరంలో కనుగొన్నారు. ఆలంగీర్ హరప్పా మొహంజదారో దయామాబాద్ 25 / 50 125.ఈ క్రింది వానిలో సింధు నాగరికతకు సంబంధించి అసత్య అమ్మతల్లి విగ్రహాలు లభించాయి. పశుపతిని ఆరాధించారు జంతువులు, చెట్లు పూజించారు వీరు దేవాలయాలు నిర్మించారు 26 / 50 126.వేదాలలో ప్రాచీనమైనది. యజుర్వేదం అధర్వణ వేదం ఋగ్వేదం సామవేదం 27 / 50 127.నవరత్నాలు అనే కవి పండితులు ఇతని ఆస్థానంలో గలవు. శ్రీగుప్తుడు చంద్రగుప్త విక్రమాదిత్యుడు కుమారగుప్తుడు సముద్రగుప్తుడు 28 / 50 128.ఆర్యులలో వ్యవసాయం చేస్తూ పశుపోషణ చేయుట వీరి విధి. బ్రాహ్మణులు వైశ్యులు శూద్రులు క్షత్రియులు 29 / 50 129. ఋగ్వేదంలో ఆర్యులు వీటి కొరకు దేవతలను ప్రార్థించే శ్లోకాలున్నాయి. 1.మగ సంతానం 2 అశ్వాలు .. 3 పశువులు 1, 3 1, 2 1, 2, 3 3, 2 30 / 50 130.ఈ క్రింది వానిలో సింధు నాగరికత లక్షణం కానిది. క్రమరహిత రహదారులు విదేశీ వర్తకం బొమ్మల లిపి పట్టణ నివాసం 31 / 50 131.జన అనగా రాజ్యం వ్యవసాయ భూమి ప్రజలు గ్రామం 32 / 50 132.మహాజనపదాలలో తెలంగాణలో ఉన్న జనపదం. గాంధార అంగ అస్మక మగధ 33 / 50 133.మహాజనపదాలు ఈ కాలానికి చెందినవి 2500 సంవత్సరాల క్రితం 800 సంవత్సరాల క్రితం 1000 సంవత్సరాల క్రితం 1500 సంవత్సరాల క్రితం 34 / 50 134.క్రింది వానిలో మహాజనపద కాలానికి చెందని పురాతత్వ ప్రదేశం విజయపురి ఢిల్లీ ఆత్రంజిఖేర అయోధ్య 35 / 50 135.మహాజనపదకాలం నాటి భర్తుకా అనగా వ్యవసాయదారుడు కూలీ పనివాళ్ళు గ్రామాధికారి సైనికులు 36 / 50 136.మహాజనపద కాలంలో విలాసవంతమైన జీవితాన్ని గడిపిన వర్గం వ్యాపారులు రైతులు చేతివృత్తిదారులు సైనికులు 37 / 50 137.మగధ రాజ్యాన్ని వాయువ్యం నుండి ఒడిశా వరకు విస్తరించిన -మగధ పాలకుడు బింబిసారుడు మహాపద్మనందుడు ధననందుడు బింబిసారుడు 38 / 50 138. మగధ రాజ్యానికి ఉత్తరంగా గణతంత్ర ప్రభుత్వం కురు చేది పాంచాల వజ్జి 39 / 50 139.2500 సంవత్సర కాల క్రితం ఏర్పడిన మహాజనపదాల సంఖ్య 10 12 16 14 40 / 50 141.రైతులు రాజుకు చెల్లించే 'భాగ' పంటలో ఎన్నవ భాగం ? ఐదవ మూడవ ఆరవ నాల్గవ 41 / 50 141.మహాజనపదాలు ఈ నదీతీరంలో అధికంగా స్థాపించబడ్డాయి. సింధు బ్రహ్మపుత్ర గంగా గోదావరి 42 / 50 142.ఈ క్రింది మగధ రాజులను వారి పాలనాకాలం ఆధారంగా సరైన వరుసక్రమంను గుర్తించుము. 1. అజాతశత్రువు 2. మహాపద్మనందుడు 3. బింబిసారుడు 3,1,2 3,2,1 1,2,3 2,1,3 43 / 50 143.మగధరాజ్యం శక్తివంతమైన రాజ్యంగా మార్చుటకు గల కారణం ఇనుప నిక్షేపాలు లభించుట పైవన్నీ వ్యవసాయానికి అనుకూల పరిస్థితులు అచ్చటి నదులు రవాణాకు అనుకూలం 44 / 50 144.వజ్జి మహాజనపదాన్ని పరిపాలించినది రాజు పూజారి పరిపాలకుల బృందం సైన్యాధిపతి 45 / 50 145.మహాజనపదాల కాలంలో గహపతి అనగా బానిస కూలీ సైనికాధిపతి యజమాని 46 / 50 146.గోండ్లు గ్రామ పెద్దను ఇలా వ్యవహరిస్తారు. భర్తుకా గ్రామణి పట్లా గహపతి 47 / 50 147.ఈ క్రింది వానిలో మగధ రాజు అజాతశత్రువు తండ్రి చంద్రగుప్తుడు బిందుసారుడు బింబిసారుడు రిపుంజయుడు 48 / 50 148.గహపతులు రాజులకు చెల్లించే భాగ అనగా పండిన పంటలో 1/5వ భాగం 1/3 వ భాగం 1/4వ భాగం 1/6వ భాగం 49 / 50 149.గణరాజ్యాలకు చెందిన బోధకుడు వాల్మీకి కృష్ణుడు శంకరాచార్యుడు బుద్ధుడు 50 / 50 150.మగధను పాలించిన మొదటి పాలకుడు అశోకుడు బింబిసారుడు మహాపద్మనందుడు అజాత శత్రువు Your score is The average score is 59% Facebook Twitter 0% Restart quiz To Join Whatsapp Group Click Here To Join Telegram Group Click Here Post Views: 2,263