TS TET EVS GRAND T – 7 May 30, 2022 CREATIVELEARNS Uncategorized 0 Advertisements 65 All The Best Created on May 23, 2022 TET EVS GRAND PT 2 1 / 50 51. ఈ క్రింది వానిలో పెద్ద మనుషుల ఆటగా పేరుపొందినది. టెన్నిస్ క్రికెట్ గోల్ప్ కబడ్డీ 2 / 50 52. భారతదేశంకి టెస్ట్ మ్యాచ్ లో అవకాశమిచ్చిన సంవత్సరం 1932 1952 1942 1922 3 / 50 53. తెలంగాణలో బుట్టలు అల్లకం దారులు నివశించే అందుగుల గ్రామం (మాడుగుల మండలం) ఈ జిల్లాలో గలదు కరీంనగర్ రంగారెడ్డి వరంగల్ నల్గొండ 4 / 50 54. ఈ క్రింది వానిలో అడవులపై ఆధారపడిన చేతివృత్తి బుట్టల తయారీ చేపలు పట్టుట పట్టుపురుగుల పెంపకం బట్టలు వేయుట 5 / 50 55. ఈ క్రింది వారిలో బుట్టల తయారీలో నిమగ్నమైన తెగ గోండు బెస్త లంబాడీ ఎరుకల 6 / 50 56. ఎరుకుల భాష ఈ భాష మాండలికాలను కల్గి ఉంటుంది. 1. తెలుగు 2. తమిళం 3. కన్నడం 1, 2 1, 3 1, 2, 3 2, 3 7 / 50 57. ఇక్కత్ టై అండ్ డై చీరల తయారీకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల అందుగుల, మహబూబ్ నగర్ జహీరాబాద్, సంగారెడ్డి పోచంపల్లి, యాదాద్రి 8 / 50 58. భారతదేశంలో మొదటిసారి పేటెంట్ హక్కు పొందిన చీరలు పోచంపల్లి బెనారస్ సిరిసిల్ల కంచి 9 / 50 59. బట్టలో గల నిలువు దారాలను ఈ విధంగా పిలుస్తారు. వెస్ట్ వార్ప్ పేక ఆసు 10 / 50 60. ఈ కాలంలో పోచంపల్లి చీరల తయారీకి అనుకూలించదు. వర్షాకాలం వేసవికాలం శీతాకాలం వసంత కాలం 11 / 50 61. ఈర్లదేవి చెరువు ఈ గ్రామంలో ఉంది అందుగుల బేతవోలు పోచంపల్లి జహీరాబాద్ 12 / 50 62. భారతదేశంలో క్రికెట్ ఇక్కడ పుట్టింది. న్యూఢిల్లీ ముంబాయి కోల్కతా చెన్నై 13 / 50 63. భారతదేశంలో క్రికెట్ ఆటను మొదట చేపట్టినవారు క్రైస్తవులు హిందువులు ముస్లీంలు పార్శీలు 14 / 50 64. భారతదేశంలో మొదటి క్రికెట్ క్లబ్ ఓరియంటల్ క్రికెట్ క్లబ్, కోల్కతా ఓరియంటల్ క్రికెట్ క్లబ్, ముంబాయి ఓరియంటల్ క్రికెట్ క్లబ్, చెన్నై ఓరియంటల్ క్రికెట్ క్లబ్, హైదరాబాద్ 15 / 50 65. 1971లో మొదటి ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ పోటీ వీరి మధ్య జరిగినది. ఇంగ్లాండు, ఇండియా ఇంగ్లాండు, శ్రీలంక ఇంగ్లాండు, ఆస్ట్రేలియా ఇంగ్లాండు, దక్షిణాఫ్రికా 16 / 50 66. మొదటి క్రికెట్ వరల్డ్ కప్ నిర్వహించిన సంవత్సరం 1977 1975 1980 1971 17 / 50 67. మొదటి టెస్ట్ మ్యాచ్ 100 సం|| పూర్తి చేసుకున్న సంవత్సరం 1971 1975 1980 1977 18 / 50 68. వరల్డ్ క్రికెట్ సిరీస్ పేరుతో అనధికార క్రికెట్ పోటీలు నిర్వహించినది. సుభాష్ ఘాయ్ సి.కె.నాయుడు డికోబర్టీన్ కెర్రీ పాకర్ 19 / 50 69. ఈ క్రింది వారిలో గోండుల యొక్క అతి ప్రధాన జాతర నాగోబా జాత పెద్దమ్మ గట్టు జాతర ఏడుపాయల జాతర సమ్మక్క సారక్క 20 / 50 70. ఆదాయం కొరకు నైపుణ్యంతో చేసే పనికి గల పేరు ఉపాధి వృత్తి వారసత్వపని ఉద్యోగం 21 / 50 71. కాంటూరు రేఖలు దూరం దూరంగా ఉంటే ఆ ప్రాంతంలో వాలు చెప్పలేము తక్కువ లేదు ఎక్కువ 22 / 50 72. 17వ శతాబ్దంలో జాపూర్‌లో ఒక అట్లాను తయారు చేసినది ఎవరు ? మహరాజా, జైసింగ్ సాదిక్ ఇస్ఫాహన్ అమీర్ఖుస్రూ హుమాయిన్ 23 / 50 73. స్కేలు పటంలో ఉన్న రెండు బిందువుల మధ్య దూరానికి భూమిపై గల వాస్తవ దూరానికి మధ్య గల నిష్పత్తిని ఈ విధంగా పిలుస్తారు పటం స్కేలు స్కేలు నిష్పత్తి ప్రమాణ స్కేలు నిర్ణయించబడిన స్కేలు 24 / 50 74. ప్రపంచంలో సముద్ర మట్టం అన్ని ప్రాంతాలలో ఒకే రకంగా ఉంటుంది ఒకే రకంగా ఉండదు. చెప్పలేము తరచూ మారుతూ ఉంటుంది. 25 / 50 75. చిత్తుపటం యొక్క ప్రధాన లోపం వాస్తవ దూరం తెలియదు ప్రయాణ మార్గం తెలుసుకోవచ్చు ఆకారం స్పష్టంగా ఉండదు. ప్రదేశాలను గుర్తించలేము 26 / 50 76. కోహిమా నుండి జైపూర్ వెళ్ళుటకు ప్రయాణించవలసిన దిక్కు పడమర తూర్పు ఉత్తర దక్షిణం 27 / 50 77. తెలంగాణకి ఈశాన్యంగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒడిశా ఛత్తీస్ ఘడ్ మధ్యప్రదేశ్ 28 / 50 78. భూమి యొక్క వాలు ఎత్తుగా, ఎక్కువగా ఉంటే కాంటూరు రేఖల మధ్య దూరం సమాంతరం చెప్పలేము ఎక్కువ తక్కువ 29 / 50 79. MSL అనగా సగటు సముద్ర లోతు సగటు దేశం యొక్క ఎత్తు సగటు సముద్రమట్టం సగటు నదీ మట్టం 30 / 50 80. ఈ క్రింది వానిలో కాంటూరు రేఖల లక్షణం కానిది భూస్వరూపాన్ని బట్టి ఆకారం మారుతుంది. రెండు రేఖలు ఖండించుకొంటాయి. దగ్గరగా లేదా దూరంగా ఉండవచ్చు. వంకర టింకర ఉండవచ్చు. 31 / 50 81. భూమి మీద ఎత్తును ఇచ్చట నుండి కొలుస్తారు. పర్వతపాదం మైదానం సముద్రమట్టం పీఠభూమి 32 / 50 82. సగటు సముద్ర మట్టం ఎత్తు (MSL) 0.1 మీ. 0 మీ. 0.0015 మీ. 1మీ. 33 / 50 83. భూ వినియోగాన్ని తెలిపే పటాలలో తెలుపు రంగు దీన్ని తెలియజేస్తుంది. ఖనిజాలు చిత్తడి భూములు బంజరు భూములు పర్వతాలు 34 / 50 84. మంచిర్యాల జిల్లాలోని లక్సెట్టిపేట్ మండలం యొక్క దక్షిణ సరిహద్దు కృష్ణా నది గోదావరి నది తుంగభద్ర నది మంజీరా నది 35 / 50 85. పటాల తయారీలో ప్రక్షేపణం విధానాన్ని కనుగొన్నది. విలియం లాంబన్ జేమ్స్ రన్నెల్ మెర్కేటర్ టాలమి 36 / 50 86. మెహర్ హైదరాబాద్ నుండి భోపాల్ వెళ్ళినది. ఆమె ఏ దిక్కుకు ప్రయాణం చేసినది ? పడమర తూర్పు దక్షిణం ఉత్తరం 37 / 50 87. వివిధ ప్రాంతాల ఎత్తులను చూపే పటాలు అవుట్ లైన్ పటాలు రాజకీయ పటాలు పైవేవీకాదు భౌతిక పటాలు 38 / 50 88. కాంటూరు రేఖలు వలన ఉపయోగం వీరికి గలదు. పంటలు సాగుచేయు రైతులకు వ్యాపారులకు రోడ్లు, ఆనకట్టలు నిర్మించే వారికి గ్రామీణ ప్రజలకు 39 / 50 89. తూర్పు, దక్షిణానికి మధ్యగల మూల వాయువ్యం నైఋతీ ఆగ్నేయం ఈశాన్యం 40 / 50 90. ఈ క్రింది వానిలో నల్గొండ జిల్లాకు సరిహద్దుగా లేని జిల్లాను గుర్తించుము. నాగర్ కర్నూల్ రంగారెడ్డి యాదాద్రి భువనగిరి వనపర్తి 41 / 50 91. భూమి, ఆకాశం, నీళ్ళను చూపు చారిత్రక పూర్వ యుగానికి చెందిన పెయింటింగ్ లభించిన ప్రదేశం. నాగార్జునసాగర్, తెలంగాణ జవోరా, మధ్యప్రదేశ్ జాన్పూర్, ఉత్తరప్రదేశ్ గుడియం గుహలు, తమిళనాడు 42 / 50 92. ఈ క్రింది వానిలో తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దుగా లేని రాష్ట్రం తమిళనాడు కర్ణాటక ఛత్తీస్ ఘడ్ మహారాష్ట్ర 43 / 50 93. క్రింది వానిలో తెలంగాణ రాష్ట్రానికి పశ్చిమాన సరిహద్దును గుర్తించుము ఒడిశా ఛత్తీస్ ఘడ్ తమిళనాడు కర్ణాటక 44 / 50 94. ఉత్తరం, తూర్పుల మధ్యగల దిశ ఈశాన్యం నైఋతీ ఆగ్నేయం వాయువ్యం 45 / 50 95. దక్షిణం, పడమరల మధ్యగల దిశ వాయువ్యం ఈశాన్యం ఆగ్నేయం నైఋతి 46 / 50 96. ఆగ్నేయంకి ఎదురుగా ఉండే దిశ ఈశాన్యం ఆగ్నేయం నైఋతి వాయువ్యం 47 / 50 97. నల్గొండ జిల్లాలో గల మండలాల సంఖ్యలో 22 26 36 31 48 / 50 98. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత తూర్పున గల జిల్లా మహబూబాబాద్ భద్రాద్రి కొత్తగూడెం సూర్యాపేట నల్గొండ 49 / 50 99. కొకనా బీచ్ ఈ దేశంలో గలదు మెక్సికో నైజీరియా అర్జెంటీనా బ్రెజిల్ 50 / 50 100. కాంటూరు రేఖలు తెలియజేయు అంశం సమాన ఎత్తు సమాన భూకంపాలు సమాన ఉష్ణోగ్రతలు సమాన వర్షపాతం Your score is The average score is 58% Facebook Twitter 0% Restart quiz To Join Whatsapp Group Click Here To Join Telegram Group Click Here Post Views: 1,958