Advertisements

TET PSYCHOLOGY Grand 1

Advertisements
487
Created on

TET PSYCHOLOGY GRAND PT 1

TET PSYCHOLOGY GRAND PT 1

1 / 50

1. నూతన సమాచారం లేదా అనుభవాల పరిచయం వలన ప్రస్తుత జ్ఞాన నిర్మాణాలలో జరిగే పరివర్తన

2 / 50

2. ఒకటవ తరగతిలోని శిశువు శిక్షను తప్పించుకొనుటకు పెద్దల ఆదేశాలను పాటిస్తాడు. ఈ శిశువు నైతిక వికాసంలోని ఈ దశలో ఉన్నాడు

3 / 50

3. క్రింది వానిలో సూక్ష్మచలనాత్మక నైపుణ్యమునకు ఉదాహరణ

4 / 50

4. 5వ తరగతి విద్యార్థి ఇన్విజిలేటర్ పట్టుకుంటే శిక్షిస్తాడు కాబట్టి పరీక్షలో కాపీ కొట్టవద్దని తన సహాధ్యాయికి చెప్పాడు. ఇది కోహెల్ బర్గ్ నైతిక నిర్ణయానికి సంబంధించి ఈ స్థాయిని సూచిస్తుంది.

5 / 50

5. ఈ అభివృద్ధి దశలో పెరుగుదల, వికాసము వేగంగా ఉండటాన్ని గమనిస్తాము

6 / 50

6. పియాజె ప్రకారం 'వస్తు స్థిరత్వం' ఈ క్రింది దశలో జరుగుతుంది.

7 / 50

7. కౌమారుల సాంఘిక వికాసంకు చెందిన ముఖ్యమయిన లక్షణం.

8 / 50

8. పియాజె యొక్క సంజ్ఞానాత్మక సిద్ధాంతం ప్రధానంగా దీనికి సంబంధించినది.

9 / 50

9. కోల్బర్గ్ ప్రతిపాదించిన ఈ దశలో శిశువు దొరికిపోతాననే ఉద్దేశ్యంగా దొంగతనం చేయుట తప్పు అని చెబుతాడు

10 / 50

10. పిల్లలు ఉద్వేగ వికాసంను పెంపొందించుటకు ఇది సరియైన పరికరము

11 / 50

11. తులనాత్మకంగా ఉద్వేగాలు ఈ దశలో సులభంగా మార్పు చెందుతాయి

12 / 50

12. ఒక శిశువు ఏడుస్తున్న వేరొక శిశువుకు తన బొమ్మను ఇచ్చుట ద్వారా ఓదార్చినది. ఓదార్చేందుకు ప్రయత్నించిన శిశువు ప్రవర్తన దీనిని తెలుపుతుంది.

13 / 50

13. శిశువు దీనిలో పరిపక్వతను పొందినపుడు కౌమారుడిగా మారినట్లు చెప్పవచ్చు

14 / 50

14. పియాజె 'మేక్-బిలీవ్ ప్లే' ఈ దశకు సంబంధించినది.

15 / 50

15. క్రింది దృక్పథాలలో ఒకటి భాష సముపార్జనకు కారణమయిన సహజ భాష సముపార్జన సాధనం శిశువులందరిలో ఉంటుందని ప్రతిపాదిస్తుంది.

16 / 50

16. నాగేశ్వరరావు అను సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు తను తరగతిలో ప్రపంచ మ్యాప్ ను ఆసియా ఖండానికి ప్రక్కన ఉన్న ఖండం ఏది అని అడగగా సరైన సమాధానం చెప్పగలే విద్యార్థులు, మ్యాప్ లేకుండా ప్రశ్నలు అడిగితే సరైన సమాధానం చెప్పలేని విద్యార్థులు కోల్‌బర్గ్ ప్రకారం ఏ దశలో ఉన్నట్లు ?

17 / 50

17. పుట్టినప్పుడు తలను నిలపలేని శిశువు 4 నెలల వయస్సు వచ్చేసరికి ఎలాంటి శిక్షణ లేకుండా తలను నిలుప గల్గుతున్నాడు అయిన ఆ శిశువు 4 నెలల్లో తల నిలుపుట అనునది దీనిని తెలియజేయును?

18 / 50

18. శేషు అను గణిత ఉపాధ్యాయుడు 8వ తరగతి విద్యార్థులకు ముందుగా వృత్తాలు గీయడం నేర్పి తర్వాత త్రిభుజం, చతురస్రంలు గీయడం నేర్పుతున్నాడు. అయిన ఆ ఉపాధ్యాయుడు అనుసరించే వికాస సూత్రం ఏది ?

19 / 50

19. రామారావు అను ఉపాధ్యాయుడు తన విద్యార్థులకు ఇచ్చే ఇంటి పనిలో కొందరి విద్యార్థులకు ఎక్కువ అంశాలు, కొందరి విద్యార్థులకు తక్కువ అంశాలు కేటాయించిన ఆ ఉపాధ్యాయుడు అనుసరించే వికాస సూత్రం ?

20 / 50

20. సుభాష్ అనే విద్యార్థి, కర్రముక్కను తుపాకీగా భావించి, అగ్గిపెట్టెను బస్సుగా భావించి ఆటలు ఆదుకుంటున్నాడు. అయితే జయంత్ను ఈ దశకు చెందినవాడిగా చెప్పవచ్చును?

21 / 50

21. హరీష్ అనే వ్యక్తి తీవ్రమైన అనారోగ్యానికి గురైన తన స్నేహితుడిని రక్షించుకోవడానికి అవసరమైన మందులను దొంగిలించి తన స్నేహితుని ప్రాణాన్ని కాపాడాడు. తను చేసిన ఈ దొంగతనం ఈ పరిస్థితుల్లో తప్పుకాదని చెప్పడం కోల్‌బర్గ్ ప్రకారం ఏ స్థాయికి చెందుతుంది ?

22 / 50

22. నాగేశ్వరరావు అను ఉపాధ్యాయుడు తన తరగతిలో ప్రతిసారీ మొదటి ర్యాంకు సాధిస్తున్న రామ్ అనే విద్యార్థికి సహజ సామర్థ్య పరీక్షను నిర్వహించి భవిష్యత్తులో నీవు మంచి ఇంజినీర్ కాగలవని అతని వృత్తిని ఎంపిక చేయడం ఇది ఏ వికాస నియమాన్ని తెలియజేస్తుంది ? 1)  2) 3)  4)

23 / 50

23. ఉపాధ్యాయుడిచే మందలించబడ్డ శ్రీరామ్ అనే విద్యార్థి ఆ బాధను మర్చిపోవుటకు క్రీడలో నిమగ్నమైనాడు ఈ లక్షణాన్ని ఏ పేరుతో పిలుస్తారు?

24 / 50

24. రాధ అనే శిశువు తన శైశవ దశలో శారీరక వికాసము బాగా జరిగింది. కానీ శైశవదశతో పోల్చుకుంటే పూర్వ బాల్యదశలో అంతగా శారీరక వికాసం జరగలేదు. అయిన దీనిని తెలిపే వికాస నియమం ఏది ?

25 / 50

25. గుర్రాన్ని చూసి గుర్తుంచుకొన్న శృతి అనే అమ్మాయి కొన్ని రోజుల తర్వాత గాడిదను చూసి కూడా గుర్రం పేరుతో పిలవడం ఏ భావన?

26 / 50

26. లెక్కల మాష్టారు హోమ్ వర్క్ చేయలేదని సుభాష్ ని శిక్షించెను. దీనిని గమనించి మిగిలిన విద్యార్థులు ఆ మరుసటి రోజు హోమ్ వర్క్ చేసుకుని వచ్చిరి. దీనిలో ఇమిడి ఉన్న భయం

27 / 50

27. కోల్‌బర్గ్ నైతిక స్థాయిలో ఒక వ్యక్తి బాగా అభివృద్ధి చెందితే సిగుండ్ ఫ్రాయిడ్ మూర్తిమత్వ నిర్మాణ క్రమంలో ఏ గుణాన్ని కలిగి ఉంటాడు ?

28 / 50

28. శిశువు మొదట స్త్రీలందరినీ 'అమ్మా' అని సంబోధించి తర్వాత వయసు పెరిగే కొద్దీ ఆ పదాన్ని తన తల్లికి మాత్రమే ఉపయోగిస్తే ఏ వికాస సూత్రాన్ని అనుసరిస్తున్నట్లు భావించాలి?

29 / 50

29. రాము, సుబ్బు అనే సమవయస్కులు తమ వద్ద ఉన్న నడిచే ఆ బొమ్మను విరిచి అందులో ఏముందని అన్వేషించారు. వీరిని ఏ వికాస దశకు చెందినవారుగా చెప్పవచ్చు ?

30 / 50

30. ఈ దశ కాలం చాల చిన్నది.

31 / 50

31. రెండు చేతులతో బొమ్మను పట్టుకొనే శిశువు క్రమేపి తన చేతివ్రేళ్ళతో బొమ్మను పట్టుకోగలుగుతుంది. దీనిని ఈ వికాస సూత్రం ద్వారా సరిగా వివరించవచ్చు.

32 / 50

32. పోషకాహారలోపం వల్ల 3 సం||ల వయసున్న శిశువు వికాసంలో జాప్యం జరిగింది. ఈ వికాస జాప్యానికి కారణమయిన కారకం

33 / 50

౩౩. చాలావరకు మానవ లక్షణాలు అనేక జన్యువులు కలసి పనిచేయుట ద్వారా ఏర్పడతాయి. దీనిని ఈ క్రింది విధంగా అంటారు.

34 / 50

34. క్రింది వానిలో అభివృద్ధి సూత్రము కానిది

35 / 50

35. శిశు వికాస దిశ

36 / 50

36. పుట్టిన నాటికే ఈ జ్ఞానేంద్రియం పూర్తి అభివృద్ధి చెంది ఉంటుంది

37 / 50

37. నవజాత శిశువులో అతి తక్కువ పరిపక్వత చెందిన సంవేదన

38 / 50

38. పిల్లలలో పుట్టుకతో భాషను ఆర్జించే ఉపకరణం ఉండునని పరికల్పన చేసిన సిద్ధాంతకర్త

39 / 50

39. ప్రతి వికాస దశలో సమాజం ఆశించే ప్రవర్తనల గురించి క్రిందివానిలో ఒకటి ప్రస్తావిస్తుంది.

40 / 50

40. వికాస కృత్యములు అను పదమును ప్రతిపాదించినవారు

41 / 50

41. యవ్వనారంభ దశ

42 / 50

42. నవజాత శిశువు యొక్క సాధారణ ఉత్తేజం', 'ఆర్తి', 'ఆహ్లాదం' అనే ప్రతిస్పందనలుగా విడివడటం ఈ వికాససూత్రం ద్వారా వివరించవచ్చు

43 / 50

43. సాంప్రదాయ పద్ధతిలో వ్యాకరణ బోధనను వ్యతిరేకించినవారు

44 / 50

44. స్వేచ్ఛాపూరిత ఇచ్ఛ, ఆత్మ ప్రస్తావనపై కేంద్రీకరించిన ఉపగమము

45 / 50

45. వయోజనుల ఆలోచనల కంటే పిల్లల ఆలోచనలు తక్కువ అమూర్తంగా ఉంటాయనటంలో మన ఉద్దేశ్యము

46 / 50

46. కోల్ బర్గ్ ప్రకారం విద్యార్ధులలో నైతిక విలువలను ఏవిధంగా ప్రాడుకొల్పవచ్చు ?

47 / 50

47. మానసిక వికాసం సరిగా లేని శిశువులో సాంఘిక, నైతిక వికాసములు సరిగా అభివృద్ధి చెందవు అనేది వికాసంలోని ఏ నియమమును వివరిస్తుంది ?

48 / 50

48. ఇంతకు పూర్వము కలిగిన భయానక అనుభవాలు తిరిగి భవిష్యత్తులో ఎదురవుతాయోమోనని ఊహాత్మకంగా భయపడటమే

49 / 50

49. కందుకూరి వీరేశలింగం పాఠశాల దశ నుండి కూడా ఇతర విద్యార్థులకు సహాయపడేవాడు అని అనేక దృష్టాంతములతో వివరించిన ఉపాధ్యాయుడు విద్యార్థులలో ఏ వికాసమును ఆశిస్తున్నట్లుగా భావించవచ్చు ?

50 / 50

50. స్కీమాటా లన్నింటిని జతచేసి ధృఢమయిన పరస్పర సంబంధం గల సంజ్ఞానాత్మక వ్యవస్థను ఏర్పాటుచేసుకోవటం, అనే కార్యనియమం పియాజె ప్రకారం ..

Your score is

The average score is 55%

0%

To Join Whatsapp Group Click Here
To Join Telegram Group Click Here