TET PSYCHOLOGY 19 May 6, 2022 CREATIVELEARNS Uncategorized 0 Advertisements 683 Created on May 05, 2022 TET PSYCHOLOGY PT 19 TET PSYCHOLOGY PT 19 1 / 10 51. పిల్లలు క్రియాశీలకంగా ఉంటూ ప్రపంచంపై తమ అవగాహనను నిర్మించుకుంటారు అని ప్రకటించినవారు పియాజె వైగోట్స్కీ కార్ల్ రోజర్స్ చోమ్ స్కీ 2 / 10 52. నీ చేతిలో ఉన్న ఆడుకొనే ఆ బొమ్మను ఇవ్వమని రామును అడిగినప్పుడు, నీ వద్ద ఉన్న ఆ లడ్డు పెడితే ఇస్తాను అని చెప్పాడు. కోల్బర్ట్ ప్రకారం రాములోని ఇలాంటి నైతికత ఈ దశలో కనిపిస్తుంది. సాంప్రదాయిలోని 3వ దశ పూర్వసాంప్రదాయిలోని 2వ దశ సాంప్రదాయిలోని 4వ దశ పూర్వసాంప్రదాయిలోని 1వ దశ 3 / 10 53. ఎరిక్ - ఎరిక్ సన్ ప్రకారం మనోసాంఘిక వికాస దశల సంఖ్య 7 8 6 9 4 / 10 54. ఒక పిల్లవాడు తను ఆదుకునే 'బంతి' కనిపించకపోతే అది ఎక్కడో ఒకచోట ఉంటుంది అని వెతుకుతూ ఉన్నట్లయితే ఆ పిల్లవాడిలో వస్తు స్థిరత్వ భావన అభివృద్ధి చెందినట్లుగా భావించవచ్చు. విశ్లేషణా శక్తి అభివృద్ధి చెందినట్లుగా భావించవచ్చు. విపర్యయాత్మక భావన అభివృద్ధి చెందినట్లుగా భావించవచ్చు. పదిలపరచుకొనే భావన అభివృద్ధి చెందినట్లు భావించవచ్చు 5 / 10 55. రాబర్ట్ హావిగ్ హాస్ట్ ప్రకారం 6-12 సం||ల వయోస్థాయిలో సాధించవలసిన వికాస కృత్యము సాధారణ ఆటలకు అవసరం అయిన భౌతిక నైపుణ్యాలు నేర్చుకొనుట మాట్లాడటం నేర్చుకొనుట ఆడ, మగ ఇరువురు తమ సామాజిక పాత్రను పోషించుట చదువుకు సంసిద్ధమగుట 6 / 10 56. ఒక విద్యార్థి తనను అందరూ అందరికంటే బాగా గుర్తించాలని పాఠశాలలో ప్రతి సాంస్కృతిక కార్యక్రమాల్లో వక్తృత్వం, వ్యాసరచనలలో పాల్గొంటున్నాడు. అయిన ఆ విద్యార్థి ఈ దశకు చెందినవాడిగా గుర్తించవచ్చు పూర్వబాల్యదశ ఉత్తర బాల్యదశ కౌమారదశ శైశవదశ 7 / 10 57. మహాత్మాగాంధీ పాఠం బోధించి అతను కల్గి ఉన్న దేశ భక్తిని గురించి వివరించి అతనిని ఆదర్శంగా తీసుకొని అందరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని విద్యార్థులకు తెలియజేస్తున్న ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో ఆశించే వికాసం సాంఘిక వికాసం ఉద్వేగ వికాసం మానసిక వికాసం భౌతిక వికాసం 8 / 10 58. ఒక పాఠశాల విడిచిన సమయంలో అక్కడకు వచ్చిన పాఠశాల బస్సులోకి 3వ తరగతి వరకు విద్యార్థులను ఎక్కమన్నపుడు 4వ తరగతి చదువుతున్న రాధ తను బస్సు ఎక్కరాదని అర్థం చేసుకొనే నిగమనాత్మక ఆలోచన పియాజె ప్రకారం ఈ దశలో ప్రారంభమగును ఇంద్రియ చాలక దశ పూర్వ ప్రచాలక దశ అమూర్త ప్రచాలక దశ మూర్త ప్రచాలక దశ 9 / 10 59. 3వ తరగతికి చెందిన ఒక విద్యార్థి కుటుంబ సభ్యులతోను పాఠశాలలోని సహ విద్యార్థులతోను కలిసి మెలసి తిరుగుతూ, చిన్న చిన్న పనుల యందు సహకారం కనబరుస్తుంటే ఈ విద్యార్థిలో ఈ కౌశలము అభివృద్ధి చెందినట్లు గుర్తించాలి పాఠశాల కౌశలాలు సముదాయ కౌశలాలు ఉద్వేగ కౌశలాలు సాంఘిక కౌశలాలు 10 / 10 60. రాము అనే విద్యార్థి తనకు కనబడని విషయాలను గురించి మాట్లాడడం మరియు ఏ విషయాన్నైనా శాస్త్రీయ దృక్పథంతోనే పరిశీలించడం వంటి పనులు చేస్తే "పియా' ప్రకారం ఈ విద్యార్థి ఏ దశలో ఉన్నాడు? ప్రాక్ ప్రచాలక దశ అమూర్త ప్రచాలక దశ ఇంద్రియ చాలక దశ సంవేదనా చాలక దశ Your score is The average score is 60% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz To Join Whatsapp Group Click Here To Join Telegram Group Click Here Post Views: 2,118