TET PSYCHOLOGY 18 May 4, 2022 CREATIVELEARNS Uncategorized 0 Advertisements 354 Created on May 04, 2022 TET PSYCHOLOGY PT 18 TET PSYCHOLOGY PT 18 1 / 10 41. యవ్వనారంభ దశ బాలికలలో కంటే ముందర బాలురలో కలుగును. లైంగిక పరిణితికి దారితీసే పెరుగుదల, హార్మోనుల మార్పుదశ కౌమార దశ మాదిరిది బాలికల కంటే బాలురు పొడవుగా కనిపించు హఠాత్తు పెరుగుదల సంభవించు కాలం 2 / 10 42. నవజాత శిశువు యొక్క సాధారణ ఉత్తేజం', 'ఆర్తి', 'ఆహ్లాదం' అనే ప్రతిస్పందనలుగా విడివడటం ఈ వికాససూత్రం ద్వారా వివరించవచ్చు వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది వికాసం ఏకీకృతమయినది వికాసం సాధారణం నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది వికాసం ఖచ్చితమైన దిశగా సాగుతుంది 3 / 10 43. సాంప్రదాయ పద్ధతిలో వ్యాకరణ బోధనను వ్యతిరేకించినవారు చోమ్ స్కీ వైగోట్స్కీ స్కిన్నర్ పావ్లోవ్ 4 / 10 44. స్వేచ్ఛాపూరిత ఇచ్ఛ, ఆత్మ ప్రస్తావనపై కేంద్రీకరించిన ఉపగమము ప్రవర్తనావాదము మానవతావాదము సంజ్ఞానాత్మక మనోవిజ్ఞానము మనోవిశ్లేషణా వాదము 5 / 10 45. వయోజనుల ఆలోచనల కంటే పిల్లల ఆలోచనలు తక్కువ అమూర్తంగా ఉంటాయనటంలో మన ఉద్దేశ్యము పిల్లలు ఎక్కువ ఉదాహరణలు, సాధారణీకరణాలను ఉపయోగిస్తారు. పిల్లలు తక్కువ సాధారణీకరణాలను వర్గీకరణాలను, సూత్రాలను ఉపయోగిస్తారు. వయోజనుల ప్రాపంచిక అవగాహన ప్రత్యేక ఉదాహరణలు, స్పష్టమయిన ఇంద్రియ జ్ఞానం ఆధారంగా ఉంటుంది. పిల్లలు ఎక్కువ సూత్రాలను ఉపయోగిస్తారు కానీ, వారికి తక్కువ సాధారణీకరణాలు అవసరమవుతాయి. 6 / 10 46. కోల్ బర్గ్ ప్రకారం విద్యార్ధులలో నైతిక విలువలను ఏవిధంగా ప్రాడుకొల్పవచ్చు ? నైతిక విషయాలపై జరిగే చర్చలలో వారిని పాల్గొనేలా చేయటం ప్రవర్తనా నియమాలను రూపొందించి వాటిని అనుసరించేలా నిర్దేశించటం పైవన్నియు మతబోధన జరుగు సమావేశాల్లో పాల్గొనేలా చేయటం 7 / 10 47. మానసిక వికాసం సరిగా లేని శిశువులో సాంఘిక, నైతిక వికాసములు సరిగా అభివృద్ధి చెందవు అనేది వికాసంలోని ఏ నియమమును వివరిస్తుంది ? వికాసం ఏకీకృత మొత్తంగా కొనసాగుతుంది వికాస క్రమానుగత నియమము వికాస అవిచ్చిన్న నియమము వికాస సంచిత నియమము 8 / 10 48. ఇంతకు పూర్వము కలిగిన భయానక అనుభవాలు తిరిగి భవిష్యత్తులో ఎదురవుతాయోమోనని ఊహాత్మకంగా భయపడటమే వ్యాకులత సంఘర్షణ కుంఠనం ఒత్తిడి 9 / 10 49. కందుకూరి వీరేశలింగం పాఠశాల దశ నుండి కూడా ఇతర విద్యార్థులకు సహాయపడేవాడు అని అనేక దృష్టాంతములతో వివరించిన ఉపాధ్యాయుడు విద్యార్థులలో ఏ వికాసమును ఆశిస్తున్నట్లుగా భావించవచ్చు ? మానసిక వికాసం నైతిక వికాసం సాంఘిక వికాసం ఉద్వేగ వికాసం 10 / 10 50. స్కీమాటా లన్నింటిని జతచేసి ధృఢమయిన పరస్పర సంబంధం గల సంజ్ఞానాత్మక వ్యవస్థను ఏర్పాటుచేసుకోవటం, అనే కార్యనియమం పియాజె ప్రకారం .. అనుగుణ్యం వ్యవస్థీకరణం తటస్థీకరణం సాంశీకరణం Your score is The average score is 48% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz To Join Whatsapp Group Click Here To Join Telegram Group Click Here Post Views: 1,415