TET PSYCHOLOGY 16 May 2, 2022 CREATIVELEARNS Uncategorized 0 Advertisements 841 Created on May 02, 2022 TET PSYCHOLOGY PT 16 TET PSYCHOLOGY PT 16 1 / 10 21. హరీష్ అనే వ్యక్తి తీవ్రమైన అనారోగ్యానికి గురైన తన స్నేహితుడిని రక్షించుకోవడానికి అవసరమైన మందులను దొంగిలించి తన స్నేహితుని ప్రాణాన్ని కాపాడాడు. తను చేసిన ఈ దొంగతనం ఈ పరిస్థితుల్లో తప్పుకాదని చెప్పడం కోల్‌బర్గ్ ప్రకారం ఏ స్థాయికి చెందుతుంది ? ఉత్తర సాంప్రదాయ స్థాయి నైతికతలేని స్థాయి సాంప్రదాయ స్థాయి పూర్వ సాంప్రదాయ స్థాయి 2 / 10 22. నాగేశ్వరరావు అను ఉపాధ్యాయుడు తన తరగతిలో ప్రతిసారీ మొదటి ర్యాంకు సాధిస్తున్న రామ్ అనే విద్యార్థికి సహజ సామర్థ్య పరీక్షను నిర్వహించి భవిష్యత్తులో నీవు మంచి ఇంజినీర్ కాగలవని అతని వృత్తిని ఎంపిక చేయడం ఇది ఏ వికాస నియమాన్ని తెలియజేస్తుంది ? 1) 2) 3) 4) వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు వికాసం సంచితమైనది వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి. వికాసం అవిచ్ఛిన్న ప్రక్రియ 3 / 10 23. ఉపాధ్యాయుడిచే మందలించబడ్డ శ్రీరామ్ అనే విద్యార్థి ఆ బాధను మర్చిపోవుటకు క్రీడలో నిమగ్నమైనాడు ఈ లక్షణాన్ని ఏ పేరుతో పిలుస్తారు? ప్రతిగమనం ఉద్వేగ నియంత్రణ ప్రక్షేపణం ఉద్వేగ కెథార్సిస్ 4 / 10 24. రాధ అనే శిశువు తన శైశవ దశలో శారీరక వికాసము బాగా జరిగింది. కానీ శైశవదశతో పోల్చుకుంటే పూర్వ బాల్యదశలో అంతగా శారీరక వికాసం జరగలేదు. అయిన దీనిని తెలిపే వికాస నియమం ఏది ? వికాసం సంచితమైనది. వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి. వికాసం క్రమానుగతమైనది. వికాసం అన్ని దశల్లో ఒకేలా జరగదు 5 / 10 25. గుర్రాన్ని చూసి గుర్తుంచుకొన్న శృతి అనే అమ్మాయి కొన్ని రోజుల తర్వాత గాడిదను చూసి కూడా గుర్రం పేరుతో పిలవడం ఏ భావన? సంశ్లేషణం సాంగీకరణము స్కీమాటా అనుగుణ్యం 6 / 10 26. లెక్కల మాష్టారు హోమ్ వర్క్ చేయలేదని సుభాష్ ని శిక్షించెను. దీనిని గమనించి మిగిలిన విద్యార్థులు ఆ మరుసటి రోజు హోమ్ వర్క్ చేసుకుని వచ్చిరి. దీనిలో ఇమిడి ఉన్న భయం వస్తువుకు సంబంధించిన భయం బాధాపూర్వక అనుభవం ద్వారా కల్గిన భయం వయస్సుతోపాటు కల్గిన భయం ప్రత్యక్ష అనుకరణ ద్వారా భయం 7 / 10 27. కోల్‌బర్గ్ నైతిక స్థాయిలో ఒక వ్యక్తి బాగా అభివృద్ధి చెందితే సిగుండ్ ఫ్రాయిడ్ మూర్తిమత్వ నిర్మాణ క్రమంలో ఏ గుణాన్ని కలిగి ఉంటాడు ? అన్ని స్థాయిల్లో ఉంటాడు అచిత్తు అహం అధ్యహం 8 / 10 28. శిశువు మొదట స్త్రీలందరినీ 'అమ్మా' అని సంబోధించి తర్వాత వయసు పెరిగే కొద్దీ ఆ పదాన్ని తన తల్లికి మాత్రమే ఉపయోగిస్తే ఏ వికాస సూత్రాన్ని అనుసరిస్తున్నట్లు భావించాలి? వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా సాగదు వికాసం ఒక కచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది. వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది 9 / 10 29. రాము, సుబ్బు అనే సమవయస్కులు తమ వద్ద ఉన్న నడిచే ఆ బొమ్మను విరిచి అందులో ఏముందని అన్వేషించారు. వీరిని ఏ వికాస దశకు చెందినవారుగా చెప్పవచ్చు ? ఉత్తర బాల్యదశ తొలి బాల్యదశ కౌమారదశ శైశవ దశ 10 / 10 30. ఈ దశ కాలం చాల చిన్నది. శైశవ దశ బాల్యదశ కౌమారదశ యౌవనారంభదశ Your score is The average score is 59% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz To Join Whatsapp Group Click Here To Join Telegram Group Click Here Post Views: 2,305