TET PSYCHOLOGY 15 May 2, 2022 CREATIVELEARNS Uncategorized 0 Advertisements 621 Created on May 02, 2022 TET PSYCHOLOGY PT 15 TET PSYCHOLOGY PT 15 1 / 10 11. తులనాత్మకంగా ఉద్వేగాలు ఈ దశలో సులభంగా మార్పు చెందుతాయి శైశవ దశ యవ్వనారంభ దశ కౌమార దశ బాల్యదశ 2 / 10 12. ఒక శిశువు ఏడుస్తున్న వేరొక శిశువుకు తన బొమ్మను ఇచ్చుట ద్వారా ఓదార్చినది. ఓదార్చేందుకు ప్రయత్నించిన శిశువు ప్రవర్తన దీనిని తెలుపుతుంది. సాంఘిక & ఉద్వేగ వికాసము సాంఘిక వికాసము ఉద్వేగ వికాసము జ్ఞానాత్మక వికాసము 3 / 10 13. శిశువు దీనిలో పరిపక్వతను పొందినపుడు కౌమారుడిగా మారినట్లు చెప్పవచ్చు మానసిక లైంగిక భౌతిక సాంఘిక 4 / 10 14. పియాజె 'మేక్-బిలీవ్ ప్లే' ఈ దశకు సంబంధించినది. అమూర్త ప్రచాలక పూర్వ ప్రచాలక మూర్త ప్రచాలక ఇంద్రియ చాలక 5 / 10 15. క్రింది దృక్పథాలలో ఒకటి భాష సముపార్జనకు కారణమయిన సహజ భాష సముపార్జన సాధనం శిశువులందరిలో ఉంటుందని ప్రతిపాదిస్తుంది. నేటివిస్ట్ దృక్పథం సామాజిక-సాంస్కృతిక వాదం ప్రవర్తనావాద దృక్పథం మానవతా వాదం 6 / 10 16. నాగేశ్వరరావు అను సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు తను తరగతిలో ప్రపంచ మ్యాప్ ను ఆసియా ఖండానికి ప్రక్కన ఉన్న ఖండం ఏది అని అడగగా సరైన సమాధానం చెప్పగలే విద్యార్థులు, మ్యాప్ లేకుండా ప్రశ్నలు అడిగితే సరైన సమాధానం చెప్పలేని విద్యార్థులు కోల్‌బర్గ్ ప్రకారం ఏ దశలో ఉన్నట్లు ? మూర్త ప్రచాలక దశ అమూర్త ప్రచాలక దశ ఇంద్రియ చాలక దశ పూర్వ ప్రచాలక దశ 7 / 10 17. పుట్టినప్పుడు తలను నిలపలేని శిశువు 4 నెలల వయస్సు వచ్చేసరికి ఎలాంటి శిక్షణ లేకుండా తలను నిలుప గల్గుతున్నాడు అయిన ఆ శిశువు 4 నెలల్లో తల నిలుపుట అనునది దీనిని తెలియజేయును? పెరుగుదల అభ్యసనం పరిపక్వత వికాసం 8 / 10 18. శేషు అను గణిత ఉపాధ్యాయుడు 8వ తరగతి విద్యార్థులకు ముందుగా వృత్తాలు గీయడం నేర్పి తర్వాత త్రిభుజం, చతురస్రంలు గీయడం నేర్పుతున్నాడు. అయిన ఆ ఉపాధ్యాయుడు అనుసరించే వికాస సూత్రం ఏది ? వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు వికాసం సంచితమైనది వికాసం అవిచ్ఛిన్నమైనది. వికాసం క్రమానుగతమైనది 9 / 10 19. రామారావు అను ఉపాధ్యాయుడు తన విద్యార్థులకు ఇచ్చే ఇంటి పనిలో కొందరి విద్యార్థులకు ఎక్కువ అంశాలు, కొందరి విద్యార్థులకు తక్కువ అంశాలు కేటాయించిన ఆ ఉపాధ్యాయుడు అనుసరించే వికాస సూత్రం ? వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు వికాసం క్రమానుగతమైనది వికాసం అవిచ్ఛిన్నమైనది వికాసంలో వైయుక్తిక భేదాలుంటాయి 10 / 10 20. సుభాష్ అనే విద్యార్థి, కర్రముక్కను తుపాకీగా భావించి, అగ్గిపెట్టెను బస్సుగా భావించి ఆటలు ఆదుకుంటున్నాడు. అయితే జయంత్ను ఈ దశకు చెందినవాడిగా చెప్పవచ్చును? శైశవదశ కౌమారదశ పూర్వ బాల్యద ఉత్తర బాల్యదశ Your score is The average score is 58% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz To Join Whatsapp Group Click Here To Join Telegram Group Click Here Post Views: 1,987