TS TET TELUGU 2 April 28, 2022 CREATIVELEARNS Uncategorized 0 Advertisements 704 Created on April 28, 2022 TET TELUGU PT 2 TET TELUGU PT 2 1 / 10 13. కపిలవస్తు నగరానికి రాజు ఎవరు ? శుధోధనుడు గౌతముడు ప్రతాపుడు వీరసింహుడు 2 / 10 19. ఆశ్వయుజమాస శుద్ధ దశమినాడు జరుపుకునే పండుగ ఏది ? దీపావళి 1 మరియు 2 దసరా బతుకమ్మ 3 / 10 17. "శ్రీరామనవమి" ఉగాది తరువాత ఎన్ని రోజులకు వస్తుంది ? 11 9 7 8 4 / 10 14. శుదోధనుడి కుమారుడు ఎవరు ? సిద్ధార్థుడు గౌతముడు దేవదత్తుడు 2 మరియు 3 5 / 10 16. చైత్రశుద్ధ పాడ్యమి రోజు జరుపుకునే పండుగ ఏది ? మొహర్రం దీపావళి ఉగాది సంక్రాంతి 6 / 10 20. రాముడు రావణాసురున్ని సంహరించిన రోజు ఏది ? దశమి ఏకాదశి పంచమి నవమి 7 / 10 12. 'బాలగేయాలు' రాసినవారు ? గడిగి భీమకవి ఆడెపు చంద్రమౌళి వేముగంటి నరసింహాచార్యులు నల్లా నరసింహులు 8 / 10 18. పంచాంగ శ్రవణం ఏ పండుగప్పుడు చేస్తారు ? దీపావళి దసరా ఉగాది శ్రీరామనవమి 9 / 10 15. 'హంస'ను వేటాడినవాడు శుదోధనుడు గౌతముడు దేవదత్తుడు సిద్ధార్థుడు 10 / 10 11. 'అమ్మ' పాఠ్యభాగ ఇతివృత్తం ఏమిటి ? మాతృప్రేమ మానవతా విలువలు దైవభక్తి సంస్కృతి విలువలు Your score is The average score is 71% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz To Join Whatsapp Group Click Here To Join Telegram Group Click Here Post Views: 5,394