Advertisements

TS TET Psychology practice test_9

Advertisements
 

#1. కాలయాపన లేకుండా పరిశీలనాంశాలను నమోదు చేయు పరిశీలనా పద్ధతి ఏది?

#2. ప్రసార సాధనాల ద్వారా సమాచారమును సేకరించి, అధ్యయనము చేయు పరిశీలనా పద్ధతి ఏది

#3. “నిజ ప్రవర్తన మరుగున పడుతుంది” అనుకున్నపుడు ఏ విధమైన పరిశీలనా పద్ధతి అనువైనది

#4. “పరిశీలనకి సంబంధించి సరికాని ప్రవచనం

#5. సహజ పరిశీలనకు సంబంధించి సరియైనది

#6. టీచర్తో ఒక విద్యార్థి నిన్నటి కన్నా ఈ రోజు పాఠం తనకు బాగా అర్ధమైంది అని చెప్పినపుడు ఆ విద్యార్థి ఉపయోగించిన పద్ధతి

#7. ఈ అధ్యయన పద్ధతిలోని ఫలితాలను మరల నిర్వహించి నిరూపించటం కష్టం

#8. ఈ అధ్యయన పద్ధతి ద్వారా సేకరించిన దత్తాంశాన్ని పరిమాణాత్మకంగా నిరూపించడం కష్టం?

#9. ఒక అమ్మాయికి కావాలని గాయాలు తగిలేటట్లు చేసి తన ఏడుపు అనే ఉద్వేగాన్ని పరిశీలిస్తే ఇది ఏ పరిశీలన

#10. గాయపడిన పులి అరుదైన ప్రవర్తనను తెలుసుకొనుటకు ఏ పరిశీలన త్వరితమయినది

Previous
Finish
To Join Whatsapp Group Click Here
To Join Telegram Group Click Here