Advertisements

TS TET Psychology practice test_8

Advertisements
 

#1. అంతర్గత అనుభవాలను అధ్యయనం చేయడానికి అనువైన అధ్యయన పద్ధతి ఏది

#2. ఒక వ్యక్తి ముందుగా నిర్ణయించుకున్న పరిశీలనాంశాలను సన్నద్ధతతోనూ, ఆసక్తితోనూ చాలా స్పష్టంగా, నిశితంగా చూడడాన్నేం మంటారు.

#3. విద్యార్థులు ఆటలు ఆడే సమయంలో వారి ప్రవర్తను పరిశీలించటం

#4. పావ్ లోవ్, స్కిన్నర్, థారన్‌డై ప్రయోగాలు ఏ రకమైన పరిశీలనకు చెందుతాయి

#5. జంతువుల సాంఘిక ప్రవర్తనను పరిశీలించటానికి గాను, అదవులకు వెళ్ళి పరిశీలించడం

#6. పరిశీలకుడు పరిశీలనా సన్నివేశంలో తాను కూడా ఒకడై ముందుగా నిర్ణయించుకున్న పరిశీలనాంశాలను నిశితంగా చూడడాన్నేమంటారు

#7. పసిపిల్లలు, జంతువులు, పక్షులు ప్రవర్తనాంశాలను అధ్యయనం చేయడానికి అనువైన పరిశీలన

#8. ఉపాధ్యాయుడు తన బోధనా లోపాలను తెలుసుకొని సవరించుకొనుటకు ఏ మనో వైజ్ఞానిక అధ్యయన పద్ధతి దోహదం చేస్తుంది

#9. “ఈగో ఇన్వాల్మెంట్” ఈ అధ్యయన పద్ధతిలో ఉంటుంది.

#10. “పరిశీలింపబడే వారు, పరిశీలకుడు ఒక్కడే ఉండు అధ్యయన పద్ధతి.

Previous
Finish
To Join Whatsapp Group Click Here
To Join Telegram Group Click Here