Advertisements

TS TET Psychology practice test_7

Advertisements
 

#1. సైకిల్ తొక్కుతున్న శిశువు పలుసార్లు పడుతూ, లేస్తూ యత్నదోష పద్దతులో నేర్చుకోవడంను తండ్రి గమనించడం.

#2. ఆత్మ పరిశీలనకు ఉపయోగపడే వైయుక్తిక, స్వీయ అధ్యయన పద్దతి

#3. ఈ క్రింది వానిలో అంత: పరీక్షణకు సంబంధించి సరియైనది.

#4. అంతరంగంలో జరుగుతున్న వాటిని ఈ పద్ధతి ద్వారా ప్రత్యక్షంగా అధ్యయనం చేయలేము

#5. విద్యార్థులతో కలసి ఆటలాడుతూ, వారి మూర్తిమత్వంను పరిశీలించడాన్ని ఏమంటారు.

#6. పిల్లలలో జరిగే వికాసాన్ని అధ్యయనం చేయడానికి ” అబ్జర్వేషన్ దోమ్”ను ఏర్పాటు చేసిన వారెవరు.

#7. పిల్లలపై పరిశోధనలు చేయడానికి పరిశోధనా కేంద్రాలను స్థాపించిన విశ్వ విద్యాలయం.

#8. ఈ క్రింది వాక్యాలలో పరిశీలనా పద్ధతికి సంబంధించి సరికాని వాక్యం ఏది.

#9. ఒక విషయం జరిగినపుడు గాని లేదా జరుగుతున్నపుడు గానీ వ్యక్తిలో ఏర్పడే శారీరక, మానసిక స్థితిని తానే పరిశీలించి వర్ణించి చెప్పడాన్ని ఏమంటారు.

#10. అంత:పరిశీలన పద్ధతిలోని ప్రధానమైన లోపం

Previous
Finish
To Join Whatsapp Group Click Here
To Join Telegram Group Click Here