Advertisements
#1. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల భాషా నైపుణ్యాల సాధనపై తాను తయారు చేసిన బోధనోపకరణాల ప్రభావంను అధ్యయనం చేశాడు. ఇందులో బోధనోపకరణాలు
#2. ఒక విద్యార్థి చదువులో వెనుకబడుటకు గల కారణమును తెలుసుకొనుటకు సరియైనది.
#3. ప్రయోగంలో ఒక ఫలితాన్ని కలిగించటానికి క్రమబద్ధంగా, స్వతంత్రగా ఉపయోగించే చరాన్నేమంటారు.
#4. ప్రయోగపద్ధతిలో ప్రయోక్త ప్రవేశ పెట్టిన చరరాశి
#5. అనారోగ్య కారణం వలన ప్రయోక్త యొక్క ఉద్దీపనకు ప్రయోజ్యుడు సరయిన ప్రతి స్పందన చూపలేదు. ఇక్కడ అనారోగ్యం అనునది
#6. పరతంత్ర చరము అనగా
#7. ఒక తరగతిలోని విద్యార్థులను ఉపాధ్యాయుడు మూడు సమూహాలుగా విభజించారు. అందులో మొదటి సమూహం వారికి ఇంటి పని చేసుకొని రాకపోతే దండన ఉన్నదని తెలిపినవాడు. రెండవ సమూహమునకు ఇంటి పని ఇచ్చినాడు కాని బహుమానాన్ని కాని, దండనను కాని ప్రకటించలేదు. దానిలో నియంత్రణ సమూహం ఏది.
#8. విద్యపై సాంఘిక – ఆర్థిక స్థితి యొక్క ప్రభావమును కనుగొనుటకు జరిపే పరిశోధనలో, స్వతంత్ర చరము
#9. ప్రయోగ పద్ధతిలో నియంత్రణ సమూహం అనగా
#10. ఒక మనోవిజ్ఞాన శాస్త్రవేత్త విద్యార్థుల భాషా నైపుణ్యాల సాధనపై తల్లిదండ్రుల అక్షరాస్యత యొక్క ప్రభావమును అధ్యయనం చేశాడు. ఇందులో తల్లిదండ్రులు అక్షరాస్యత అనేది
Results
To Join Whatsapp Group | Click Here | |
To Join Telegram Group | Click Here |