Advertisements

TS TET Psychology practice test_12

#1. ప్రయోగ పద్ధతిలో నియంత్రిత స్థితిలో ఉండే సమూహం అనగా

#2. ఒకే సమూహం మొదట నియంత్రిత స్థితిలో తరువాత ప్రయోగాత్మక స్థితిలో ఉండే నమూనాను ఏమంటారు.

#3. ప్రయోగ పద్ధతికి సంబంధించి సరికానిది

#4. ప్రయోగ పద్దతిలో చివరి సోపానం

#5. ఒక తరగతి ఉపాధ్యాయుడు కొన్ని నిశ్చితాంశాలపై పదవ తరగతి విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకోవాలనుకుంటాడు. ఇందుకోసం ఉపయోగించవలసిన సరయిన పద్ధతి

#6. ఒక విద్యావేత్త 'సంస్థల అధిపతుల నాయకత్వ శైలి వారి విద్యార్థుల సర్దుబాటుపై ప్రభావం' అనే అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయనంలో 'విద్యార్థుల సర్దుబాటు' అనేది

#7. ఒక తరగతి గది ఉపాధ్యాయురాలు పిల్లల అభ్యసన అలవాట్లు వారి సాధనపై చూపే ప్రభావంను అధ్యయనం చేయుటకు ఆసక్తి కనబరిచినారు. ఈ అభ్యసనములో పిల్లల సాధన

#8. క్రింది వానిలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలను అధ్యయనము చేయుటకు దోహదపడే పద్దతి

#9. ఒక ప్రయోక్త విద్యార్థుల విద్యా సాధనపై కంప్యూటర్ ఆధారిత బోధన యొక్క ప్రభావంను అధ్యయనం చేయాలనుకొన్నాడు. ఇక్కడ పరతంత్ర చరము .

#10. అమ్మఒడి పథకం అమలు ద్వారా, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెరగటంలో ఇంగ్లీషు విద్య ప్రభావంలో జోక్యచరం

Finish

Results

Advertisements

Advertisements

To Join Whatsapp Group Click Here
To Join Telegram Group Click Here