#1. సమస్యాత్మక ప్రవర్తన గల విద్యార్థులను అధ్యయనం చేయుటకు అనువైన ఒక అధ్యయన పద్ధతిని సూచించండి
#2. మానసిక ఆరోగ్య కేంద్రాలలో ఎక్కువగా ఉపయోగించబడుతున్న అధ్యయన పద్ధతి ఏది
#3. మ వయస్కుల బృందాల నుండి సమాచారమును సేకరించుట ఈ అధ్యయన పద్దతిలో ఒక భాగము
#4. వ్యక్తి అధ్యయన పద్ధతికి సంబంధించి సరికాని ప్రవచనం
#5. వ్యక్తి అధ్యయన పద్ధతి ఉపయోగం కానిది
#6. రోజు పాఠశాలకు ఆలస్యంగా వచ్చే విద్యార్థి సమస్యను అధ్యయనం చేయుటకు సరియైన పద్దతి
#7. ప్రయోగ పద్ధతి ఈ క్రింది సంద్భంలో ఎక్కువగా ఉపయోగపడుతుంది
#8. తల్లిదండ్రుల నిరక్షరాస్యత పిల్లల సాధనపై ఎలాంటి ప్రభావం చూపతుందో తెలుసుకొనే ప్రయోగంలో పరతంత్ర చరం
#9. రాణి పాక్షిక దృష్టిలోపం కలిగిన విద్యార్థిని. ఈ అమ్మాయి ఇతర విద్యార్థులతో కలవక ఎప్పుడు ఒంటరిగా ఉంటుంది. ఆత్మన్యూనతా భావం ఎక్కువగా ఉంది. అలాంటి రాణి ప్రవర్తనను అన్ని కోణాలలో దర్యాప్తు చేయడానికి ఉపయోగపడే పద్దతి
#10. విద్యార్థుల సాధనపై ప్రజ్ఞ యొక్క ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకొనే ప్రయోగంలో ప్రజ్ఞ అనేది
Results
Advertisements
Advertisements
To Join Whatsapp Group | Click Here | |
To Join Telegram Group | Click Here |