Advertisements

TS TET Psychology practice test_10

Advertisements
 

#1. యుద్ధంలో సైనికుల ప్రవర్తనను తక్షణం అధ్యయనం చేయుటకు ఉపయోగ పడు అధ్యయన పద్ధతి

#2. విద్యార్థులతో పాటు శ్రమ దానం కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయుడు రాము అనే విద్యార్థిని బాగా పనిచేసినందుకు గాను ప్రశంసించడం ఇందులో ఉపాధ్యాయుని పరిశీలన

#3. ఒక పరిశీలకుడు సింహము వేటాడు విధానమును బైనాక్యూలర్ కెమరా సహయంతో అడవిలో ఒక చెట్టుపై నుండి పరిశీలిస్తూ రికార్డు చేస్తున్నాడు. ఇందులో ఇతని పరిశీలన

#4. అంత:పరీక్షణ పద్ధతిని ప్రవేశ పెట్టిన వారెవరు

#5. ఒక వ్యక్తి తన అనుభూతులను తాను పరీక్షింంచుకోవడాన్ని ఏమంటారు.

#6. అంత: పరీక్షణా పద్ధతి ఉపయోగించిన వారు

#7. ప్రవర్తనను ఉన్నది ఉన్నట్లుగా గ్రహించడాన్ని ఏమని అంటారు.

#8. ఆరు నెలల పాపను అధ్యయనము చేయుటకు ఉపయోగపడని పద్దతి

#9. వ్యక్తి అధ్యయనంలో పటిష్టంగా అన్ని విషయాలను సక్రమంగా, విశ్లేషణ చేయుటకు ఉపయోగించవలసిన పరిశీలనా పద్దతి

#10. మానసిక చర్యలను ప్రత్యక్షంగా అధ్యయనం చేసే పద్ధతి

Previous
Finish
To Join Whatsapp Group Click Here
To Join Telegram Group Click Here