#1. విల్ హెల్మ్ ఊంట్ వ్యక్తి మనసులోని చేతనత్వాన్ని అధ్యయనం చేయడానికి ఉపయోగించిన పద్దతి
#2. An evening of Hermit గ్రంధకర్త
#3. యోర్డాన్ బోర్డింగ్ పాఠశాలను స్థాపించి విద్యా ప్రయోగాలు జరిపినవారు
#4. ఊంట్ ప్రయోగ పద్దతులను శిశు అధ్యయనానికి అన్వయించి, శిశు అధ్యయన పద్ధతులను రూపొందించింది
#5. సెయింట్ ఆగస్టీన్ పాండిత్యవాదం ఆధునిక మనో విజ్ఞాన శాస్త్రంలో ఏ సంప్రదాయానికి దారితీసింది
#6. పరిశీలన అంటే ఒక సమయంలో జరిగేటటు వంటి సంఘటనలను ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయడంగా నిర్వచించింది.
#7. ఈ క్రింది వానిలో అత్యంత వ్యక్తి నిష్ఠత కలిగిన పద్దతి
#8. పరిశీలన అంటే దత్తాంశ సేకరణ వరకు ఉద్దేశ్యపూర్వకంగా కొన్ని విషయాలను పరీక్షించడం అని పేర్కొన్నది.
#9. అబ్జర్వేషన్ డోమ్ యొక్క ప్రత్యేకత
#10. పరిశీలన అనేది కొంత క్లిష్టతతో కూడుకుంది. ఎందుకంటే దత్తాంశ సేకరణకు తన జ్ఞానేంద్రియాలను ఉపయోగించడమే కాక రకరకాల పాత్రను నిర్వహించాల్సి ఉంటుంది అని పేర్కొన్నది.
Results
Advertisements
Advertisements
To Join Whatsapp Group | Click Here | |
To Join Telegram Group | Click Here |