TS TET Maths 5 April 30, 2022 CREATIVELEARNS Uncategorized 0 Advertisements 152 Created on April 30, 2022 TET MATHS PT 5 TET MATHS PT 5 1 / 10 41. ఫల్గుణ వద్ద తన బ్యాంకు ఖాతాలో - 9213 కలవు. అతను తన ఖాతా నుండి ( 7435 ఉపసంహరించాడు. అయిన అతని ఖాతాలో మిగిలిన సొమ్ము ఎంత ? ₹ 1698 ₹ 1788 ₹ 1798 ₹ 1778 2 / 10 42. ఒక సంఖ్య 6897 కంటే 5478 పెద్దది అయిన ఆ సంఖ్య ఏది? 12375 12365 11385 12385 3 / 10 43. అనురాధ కుటుంబం ఒక నెలలో ఖర్చు చేసిన సొమ్ము ₹ 9385. ఆమె ₹ 7895లను ఆ నెలలో పొదుపు చేసెను. అయిన ఆ నెలలో ఆమె ఆదాయం ఎంత? 1) ₹ 17280 ₹ 17380 ₹ 17480 ₹ 16180 4 / 10 44. 18100, 19100, 20100 ...... శ్రేణిలో తరువాత సంఖ్య ఏది ? 21100 21500 20200 22100 5 / 10 45. 8 యొక్క 5వ గుణిజం 48 13 40 45 6 / 10 46. ఒక ప్యాకెట్లో 576 గుండీలు (చొక్కా బొత్తాలు) ఉన్నాయి. అలాంటి 82 ప్యాకెట్లలో ఎన్ని బొత్తాలు ఉంటాయి ? 47,312 48,032 47,132 47,232 7 / 10 47. 42 మంది పిల్లలు వినోదయాత్రకు వెళ్ళడానికి ఒక్కొక్కరు 168 చొప్పున పోగుచేశారు. అయితే వారు పోగుచేసిన మొత్తం సొమ్ము ఎంత? ₹ 6996 ₹7156 ₹7256 ₹7056 8 / 10 48. ఒక డైరీ షాపు యజమాని 426 పాల ప్యాకెట్లు అమ్మాడు. ఒక ప్యాకెట్ ఆ 25 అయితే పాల ప్యాకెట్లు అమ్మడం ద్వారా అతను ఎంత సొమ్ము సంపాదించాడు ? ₹9,850 ₹ 11,750 ₹ 10,650 ₹ 10,750 9 / 10 49. సాల్మన్ ఒక మేకను 17850కు కొని, 18325 కు అమ్మిన అతనికి లాభమా ? నష్టమా ? ఎంత ? లాభం , ₹ 450 లాభం , ₹ 485 లాభం, ₹ 475 నష్టం, ₹485 10 / 10 50. కొన్నవైల - 4860 మరియు అమ్మినవెల | 5002 అయిన లాభమా ? నష్టమా ? ఎంత ? లాభం , ₹ 132 లాభం , ₹ 142 నష్టం, ₹132 లాభం, ₹ 152 Your score is The average score is 82% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz To Join Whatsapp Group Click Here To Join Telegram Group Click Here Post Views: 1,515