TS TET Maths 2 April 27, 2022 CREATIVELEARNS Uncategorized 0 Advertisements 336 Created on April 27, 2022 TET MATHS PT 2 1 / 10 11. మూడంకెల అతిపెద్ద సంఖ్య, మూడంకెల అతి చిన్న సంఖ్యల మొత్తం ఎంత ? 1199 999 1099 1009 2 / 10 12. మొత్తం ₹ 679 రావడానికి ₹ 425 కు ఎంత కలపాలి ? ₹274 ₹264 ₹244 ₹254 3 / 10 13. ఒక పాఠశాలలో 432 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో 245 మంది బాలికలు అయిన ఆ పాఠశాలలోని బాలుర సంఖ్య? 177 197 187 167 4 / 10 14. ఒక పాఠశాలలో 385 మంది విద్యార్థులు ఉన్నారు. మధ్యాహ్న భోజన నిర్వాహకుల వద్ద 142 గుడ్లు ఉన్నాయి. ఒక్కో విద్యార్థికి ఒక్కో గుడ్డు ఇవ్వాలంటే ఇంకా ఎన్ని గుడ్లు అవసరం ? 263 243 233 253 5 / 10 15. నా వద్ద కొంత సొమ్ము ఉన్నది. నువ్వు నాకు 7 200 ఇస్తే, మొత్తం ₹780 అవుతుంది. అయితే ముందు నా వద్ద గల సొమ్ము ఎంత ? ₹580 ₹ 480 ₹680 ₹ 980 6 / 10 16. ఒక పెన్సిల్ ఖరీదు ₹6 అయితే అలాంటి 72 పెన్సిళ్ళ ఖరీదు ఎంత? ₹ 432 ₹412 ₹422 ₹ 442 7 / 10 17. (86 x 2) + (58 x 4)= 414 424 404 394 8 / 10 18. ఒక బస్సులో 52 మంది ప్రయాణించగలరు. అలాంటి 4 బస్సులలో ఎంతమంది ప్రయాణించగలరు ? 228 218 208 198 9 / 10 19. ఒక నెక్లెస్లో 36 పూసలు ఉన్నాయి. అలాంటి 13 నెక్లెలో ఎన్ని పూసలు ఉంటాయి ? 468 438 478 458 10 / 10 20. ఒక విందులో 152 మంది ఉన్నారు. ఒక బల్లమీద 8 మంది కూర్చోగలిగితే వారికి ఎన్ని బల్లలు అవసరం 19 18 21 17 Your score is The average score is 80% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz To Join Whatsapp Group Click Here To Join Telegram Group Click Here Post Views: 2,962