#1. 235 + 341 + --- = 999 అయిన ఖాళీ స్థానంలో వుండవలసిన సంఖ్య ఏది ?
#2. 3, 4, 2 మరియు 9లతో ఏర్పడే మిక్కిలి పెద్ద సంఖ్య మరియు మిక్కిలి చిన్న సంఖ్యల మధ్య భేదం ఎంత ?
#3. 4348 యొక్క విస్తరణ రూపం
#4. ఒకదినపత్రిక 16 పేజీలతో రోజూ ప్రచురితం అవుతుంది. ప్రతి రోజూ 15,020 ప్రతులు ముద్రించిన, ప్రతి రోజున ముద్రించబడిన మొత్తం పేజీలు ఎన్ని ?
#5. 5678లో 5 మరియు 7 యొక్క స్థాన విలువల భేదమెంత ?
#6. ఒక సంఖ్యను 9చే గుణించగా లబ్దం 729 వచ్చినది. అయిన ఆ సంఖ్య ఏది ?
#7. 800 + 80 + 8 =
#8. 2566, 2988, 2300, 2377 లను వరుసగా a, b, c, d లతో సూచించిన ఆ సంఖ్యల ఆరోహణ క్రమం
#9. ఒక జంతు ప్రదర్శనశాలలో తల్లి ఏనుగు 111 అరటిపండ్లను మరియు పిల్ల ఏనుగు 36 అరటిపండ్లను తిన్నాయి. అయిన అవి రెండూ కలిసి ఎన్ని అరటిపండ్లు తిన్నాయి ?
#10. ఒక టెస్టమ్యాచ్ లో భారతజట్టు మొదటి రోజు 216 పరుగులు చేసింది. రెండవ రోజు మొదటి రోజు కన్నా 172 పరుగులు ఎక్కువ చేసింది. అయిన రెండవ రోజు చేసిన పరుగులు ఎన్ని?
Results
Advertisements
Advertisements
To Join Whatsapp Group | Click Here | |
To Join Telegram Group | Click Here |