TS TET EVS GRAND T – 3 April 28, 2022 CREATIVELEARNS Uncategorized 0 Advertisements 91 Created on April 28, 2022 5th Class EVS Grand Test - 3 5th Class EVS Grand Test - 3 1 / 65 ఈ క్రింది వారిలో ఎవరు తేనెను సేకరించడంలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు ? 3. బొండాలు 4. గోండులు 1. చెంచులు 2. కొండరెడ్లు 2 / 65 చెంచులు ఎవరిని తల్లిగా భావిస్తారు ? 2. ఆకాశం 4. నీరు 1. భూమి 3. అడవి 3 / 65 చెంచుభాష ఏ భాష లాగ ఉంటుంది ? 3. కన్నడ 4. పైవన్నీ 1. తెలుగు 2. తమిళం 4 / 65 చెంచులు తెలంగాణలో ఏ జిల్లాలో ఉంటారు ? 1. మహబూబ్నగర్ 3. వరంగల్ 4. ఆదిలాబాదు 2. నాగర్ కర్నూల్ 5 / 65 చెంచులు ఏ అడవులలో నివసిస్తూ ఉంటారు ? 4. ఏనుగు మల్లమ్మ కొండలు 2. పాపికొండలు 3. నల్లమల అడవులు 1. శేషాచలం 6 / 65 నాగోబా జాతరలో గోండులు చేసే సాంప్రదాయ నృత్యం ఏమిటి ? 2. సదిర్ 4. రెమో 2. సదిర్ 1. గుస్సాడి 7 / 65 నాగోబా జాతర ఎన్ని రోజుల పాటు జరుగుతుంది ? 2. 5 రోజులు 3. 9 రోజులు 1. 7 రోజులు 4. 11 రోజులు 8 / 65 నాగోబా జాతర ఎన్ని సంవత్సరాలకు ఒక్కసారి జరుగుతుంది ? 2. 3 సంవత్సరాలు 4. 1 సంవత్సరం 1. 4 సంవత్సరాలు 3. 2 సంవత్సరాలు 9 / 65 నాగోబా జాతర ఏ గ్రామంలో జరుగుతుంది ? 4. సలకం చెరువు 1. కూనవరం 3. కేశ్లాపూర్ 2. ఇంద్రవెల్లి 10 / 65 నాగోబా జాతర ఏ మండలంలో జరుగుతుంది ? 1. కేశ్లాపూర్ 2. ఇంద్రవెల్లి 3. కుక్కనూరు 4. వేలేరుపాడు 11 / 65 నాగోబా జాతర ఏ జిల్లాలో జరుగుతుంది ? 3. కర్నూలు 1. ఆదిలాబాదు 4. వరంగల్ 2. విశాఖపట్నం 12 / 65 గోండులకు అతి ముక్యమైన జాతర? 4. గుస్సాడి 3. సమ్మక్క - సారక్క 2. నాగోబా 1. అపికెన్ 13 / 65 గోండులు ఏ దేవతకు నైవేద్యం పెట్టిన తరువాత వారు పండించిన పంటను వినియోగించుకుంటారు ? 4. రేణుకమ్మ 2. మైసమ్మ 3. చెంచులక్ష్మి 1. అకిపెన్ 14 / 65 గోండుల యొక్క గ్రామ దేవత? 2. నాగోబా 4. గుస్సాడి 1. అకిపెన్ 3. చెంచులక్ష్మి 15 / 65 ఆదిలాబాద్ లో ఉండే గిరిజన తెగ? 3. బొండా 4. పోరాజు 1. గోండులు 2. చెంచులు 16 / 65 తెలంగాణ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణంలో ఏ జిల్లా మొదటి స్థానంలో ఉంది ? 1. రంగారెడ్డి 4. ఆదిలాబాదు 2. వరంగల్ 3. జయశంకర్ 17 / 65 తెలంగాణ రాష్ట్రం భూభాగంలో ఎంత శాతం అడువులు ఉన్నాయి ? 1. 21.05 3. 16.89 4. 15.89 2. 17.05 18 / 65 తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని చ!!కి.మీ. అటవీ విస్తీర్ణం ఉంది ? 2. 9,227 చ!!కి.మీ. 4. 47,000 చ!!కి.మీ. 3. 79,000 చ!!కి.మీ. 1. 46,389 చ!!కి.మీ. 19 / 65 మధ్యప్రదేశ్ లో ఎన్ని చ!!కి.మీ. అటవీ విస్తీర్ణం ఉంది ? 4. 77,000 చ!!కి.మీ. 3. 79,000 చ!!కి.మీ. 1. 6,92,027 చ!!కి.మీ. 2. 92,027 చ!!కి.మీ. 20 / 65 మన దేశంలో ఏ రాష్ట్రం అటవీ విస్తీర్ణంలో మొదటి స్థానంలో ఉంది ? 1. మహారాష్ట్ర 4. తెలంగాణా 2. మధ్యప్రదేశ్ 3. తమిళనాడు 21 / 65 మన దేశంలో మొత్తం భూభాగంలో ఎంత శాతం అడువులు ఉన్నాయి ? 2. 21.05 4. 21.52 3. 22.75 1. 22.05 22 / 65 మన దేశంలో మొత్తం భూభాగంలో అడువులు ఎన్ని చ!!కి.మీ.ల ఉన్నాయి ? 2. 6,92,027 చ!!కి.మీ. 4. 5,92,027 చ!!కి.మీ. 3. 6,90,027 చ!!కి.మీ. 1. 7,92,027 చ!!కి.మీ. 23 / 65 క్రింది వాటిలో ఆదిలాబాద్ లో నివసిస్తున్న గిరిజన తెగ ఏమిటి? ఎ. గోండు బి. కొలామి సి. ప్రధాన్ డి. తోటి 2. బి,సి,మాత్రమే 3. డి,ఎ మాత్రమే 4. పైవన్నీ 1. ఎ, బి,సి 24 / 65 క్రీందీ వాటిలో ఏ చెట్ల నుండి కాగితాన్ని తయారు చేస్తారు ? 3. సుబాబుల్ 2. యూకలిప్టస్ 4. పైవన్నీ 1. వెదురు 25 / 65 పూర్వం ప్రజలు వారి అవసరాలు తీర్చుకోవడానికి వస్తువులను ఇచ్చి వస్తువులను తీసుకొనేవారు అయితే ఈ పద్ధతి ని ఏమని పిలుస్తారు ? 2. బినిమయ్ ప్రోధ 1. వస్తు మార్పిడి పద్ధతి 3. హతా 4. బార్టర్ సిస్టం 26 / 65 బోండా ఆడవాళ్లు దేనితో చేసిన బట్టలు వేసుకుంటారు ? 3. జనపనార 2. నూలు 1. పూంటినార 4. నైలాన్ 27 / 65 బోండా ఆడవాళ్లు వారం వారం జరిగే సంతలో వారు సేకరించిన అటవీ ఉత్పత్తులను ఇతరులకు ఇచ్చి వాటికి బదులుగా వారికి అవసరమైన వస్తువులను తీసుకుంటారు ఈ వారు పద్ధతిని ఏమని పిలుస్తారు? 1. వస్తు మార్పిడి పద్ధతి 4. బార్టర్ సిస్టం 2. బినిమయ్ ప్రోధ 3. హతా 28 / 65 బోండా జాతి ప్రజలు వారం వారం సంతను ఏమని పిలుస్తారు? 1. పోరాజు 2. రెమో 4. బోండో 3. హతా 29 / 65 మనదేశంలో లో బొండా తెగ జనాభా ఎంత ? 2. 8,000 3. 16,000 1. 12,000 4. 6,000 30 / 65 రెమో అనే భాషను మాట్లాడే వారు ఎవరు ? 2. చెంచులు 3. గోండులు 1. బోండా 4. పైవన్నీ 31 / 65 బోండా జాతి వారిని ఇంకా ఏ పేరుతో పిలుస్తారు? 2. పోరాజు 1. బోండో 4. 1 and 2 3. రెమో 32 / 65 ఈ క్రింది వాటిలో ఈ తెగ వారు బాహ్య ప్రపంచానికి దూరంగా డబ్బులు అంటే ఏమిటో కూడా తెలియకుండా జీవిస్తున్నారు? 4. గిరిజనులు 3. చెంచులు 1. బోండా 2. గోండులు 33 / 65 చెంచులకు సంబంధించిన లింగయ్య స్వామి, చెంచులక్ష్మి పూజ ముఖ్యమైనది. అయితే పూజలు ఏ మాసంలో జరుగుతాయి ? 4. ఆషాడ మాసం 3. చైత్రమాసం 1. శ్రావణమాసం 2. మాఘమాసం 34 / 65 చెంచు కుటుంబాలు అన్నీ కూడా ఒకే చోట గుడిసెలు వేసుకుంటూ నివసిస్తూ ఉంటాయి అయితే ఆ గుడిసెలను ఏమని పిలుస్తారు ? 4. గృహాలు 2. గ్రామo 3. కొటాలు 1. పెంటలు 35 / 65 ఈ క్రింది వాటిలో చెంచులు వేటిని వేటాడరు ? 3. కుందేలు 2. అడవి పంది 1. జింక 4. పైవన్నీ 36 / 65 గోదావరి నది పరివాహక ప్రాంతం ఎన్ని చదరపు కిలోమీటర్లు ? 2. 2,41,812 4. 3,12,200 3. 2,35,500 1. 3,12,812 37 / 65 దేవాదుల వద్ద ఎత్తిపోతల పథకం ద్వారా ఏ జిల్లాలకు నీరు అందించే ప్రయత్నం చేస్తున్నారు? నల్గొండ 2. వరంగల్ 3. జయశంకర్ 4. మహబూబాబాద్ 3. 2,3,4 4. పైవన్నీ 2. 2 and 4 1. 1 and 2 38 / 65 గోదావరి నదిపై ఉన్న డ్యాం ఏది ? 1.గంగాపూర్ 2. శ్రీరాంసాగర్ 3. జయక్ వాడి 4. ధవలేశ్వరం 4. పైవన్నీ 2. 2,3,4 3. 1,2,3 1. 1 and 2 39 / 65 గోదావరి నదిపై మొదటి డ్యాం ఎక్కడ ఉంది? 1. గంగాపూర్ 2. శ్రీరాంసాగర్ 3. జయక్ వాడి 4. ధవలేశ్వరం 40 / 65 గోదావరి నది తూర్పుగోదావరి జిల్లాలోని ఏ ప్రాంతం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది ? 2. యానాం 1. అంతర్వేది 4. భీమిలి 3. 1 & 2 41 / 65 గోదావరి నది ఏ జిల్లాలో బంగాళాఖాతంలో కలుస్తుంది? 3. విశాఖపట్నం 4. శ్రీకాకుళం 2. పశ్చిమగోదావరి 1. తూర్పుగోదావరి 42 / 65 గోదావరి నది ఎన్ని పాయలుగా విడిపోయి బంగాళాఖాతంలో కలుస్తుంది? 4. ఏడుపాయలు 3. నాలుగు పాయలు 2. మూడు పాయలు 1. రెండు పాయలు 43 / 65 ఈ క్రింది వాటిలో గోదావరి నది ప్రవహించని జిల్లా ఏది? 3. నిజామాబాద్ 4. వరంగల్ 2. జయశంకర్ 1. జగిత్యాల 44 / 65 గోదావరి నది నిజామాబాద్ జిల్లాలో ఏ ప్రాంతం వద్ద ప్రవేశిస్తుంది? 1. కందకుర్తి 4. బోధన్ 3. ఏడుపాయల 2. ఆర్మూర్ 45 / 65 గోదావరి నది మన రాష్ట్రంలో( తెలంగాణ ) ఏ జిల్లాలో ప్రవేశిస్తుంది? 4. కరీంనగర్ 2. జయశంకర్ 3. నిజామాబాద్ 1. ఆదిలాబాద్ 46 / 65 గోదావరి నది ఎన్ని కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది? 1. 1435 కిలోమీటర్లు 2. 990 కిలోమీటర్లు 3. 1236 కిలోమీటర్లు 4. 1465 కిలోమీటర్లు 47 / 65 గోదావరి నది ఏ కొండలలో పుట్టింది? 2. బ్రహ్మగిరి కొండలు 4. ఏడుకొండలు 3. అనంతగిరి కొండలు 1. పాపికొండలు 48 / 65 గోదావరి నది జన్మించిన జిల్లా ఏది? 4. సాగర్ 3. బోపాల్ 2. త్రయంబకేశ్వరం 1. నాసిక్ 49 / 65 గోదావరి నది ఏ ప్రాంతం లో పుట్టింది? 1. మహాబలేశ్వరం 4. నందిపాడు 2. త్రయంబకేశ్వరం 3. వారణాసి 50 / 65 గోదావరి నది ఏ రాష్ట్రంలో జన్మించింది ? 4. ఉత్తరాఖండ్ 2. మధ్యప్రదేశ్ 3. అరుణాచల్ ప్రదేశ్ 1. మహారాష్ట్ర 51 / 65 గోదావరి నది ఒడ్డున ఉండే ద్వాదశ జ్యోతిర్లింగాల లో ఒకటి ఏది ? 2. నాందేడ్ 4. శ్రీశైలం 3. త్రయంబకేశ్వరం 1.నాసిక్ 52 / 65 భద్రాచలంలో ఏ పరిశ్రమ ఉన్నది? 1. థర్మల్ పవర్ స్టేషన్ 2. పేపర్ మిల్లు 4. పైవన్నీ 3. సహజ వాయువువిద్యుత్ కేంద్రం 53 / 65 సహజ వాయువు తో విద్యుత్ ఏర్పడే విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది? 1. కొత్తగూడెం 2. రామగుండం 4. విజ్జేశ్వరం 3. శ్రీశైలం 54 / 65 రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ ద్వారా ఎన్ని మెగావాట్ల కరెంటు ఉత్పత్తి అవుతుంది? 3. 2800 1. 2600 2. 3200 4. 2200 55 / 65 గోదావరి నది ఒడ్డున ఉండే మంథనిలో ఏ దేవుని యొక్క ఆలయం ఉంది? 3. రామాలయం 4. బుద్ధ ఆలయం 2. లక్ష్మీనరసింహస్వామి 1. గౌతమీశ్వర 56 / 65 గోదావరి నది ఒడ్డున ఉండే కొయ్యబొమ్మలకు ప్రసిద్ధి చెందిన నగరం? 4. పైవన్నీ 1. నిర్మల్ 2. కొండపల్లి 3. ఏటికొప్పాక 57 / 65 గోదావరి నదికి పుష్కరాలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తాయి ఎన్ని రోజుల పాటు జరుగుతాయి? 2. 12 సం. 12 రోజులు 1. 21 సం. 12 రోజులు 3. 2 సం. 11 రోజులు 4. 11 సం. 5 రోజులు 58 / 65 గోదావరి నది ఒడ్డున ఉండే ధర్మపురి అనునది ఏ దేవుని యొక్క ఆలయం? 2. రాముడు 3. ధర్మపాలుడు 1.లక్ష్మీనరసింహస్వామి 4. గౌతమేశ్వరుడు 59 / 65 బాసరలోని జ్ఞాన సరస్వతి దేవాలయం ఎవరి కాలంలో నిర్మించబడింది? 3. పల్లవులు 4. పాండ్యులు 1.చోళులు 2. చాళుక్యులు 60 / 65 మన రాష్ట్రంలో లో ఉన్న జ్ఞానసరస్వతి దేవాలయం ఏ జిల్లాలో ఉంది? 3. నిర్మల్ 4. పెద్దపల్లి 1.నిజామాబాద్ 2. ఆదిలాబాద్ 61 / 65 గోదావరి నది ఒడ్డున ఉండే ప్రఖ్యాత జ్ఞాన సరస్వతి దేవాలయం ? 2. నాందేడ్ 4. బాసర 1.నాసిక్ 3. త్రయంబకేశ్వరం 62 / 65 గోదావరి నది ఒడ్డున ఉండే ప్రఖ్యాత సచ్ ఖండ్ గురుద్వారా ? 3. త్రయంబకేశ్వరం 1.నాసిక్ 2. నాందేడ్ 4. బాసర 63 / 65 గోదావరి నది ఒడ్డున ఉండే ప్రముఖ కుంభమేళ కేంద్రం? 2. నాందేడ్ 4. శ్రీశైలం 1.నాసిక్ 3. త్రయంబకేశ్వరం 64 / 65 గోదావరి పరివాహక ప్రాంతం ఏ దేశం భూభాగానికన్నా ఎక్కువ? ఇంగ్లాండ్ 4. గ్రీన్ ల్యాండ్ 2. ఐర్లాండ్ 3. 1 & 2 65 / 65 గోదావరి పరివాహక ప్రాంతం భారత దేశ భూభాగంలో ఎన్నవ వంతు? 1. 15వ వంతు 2. 20 వ వంతు 4. 10 వంతు 3. 12 వంతు Your score is The average score is 67% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz To Join Whatsapp Group Click Here To Join Telegram Group Click Here Post Views: 2,838