TS TET EVS 2 April 28, 2022 CREATIVELEARNS Uncategorized 0 Advertisements 338 Created on April 27, 2022 TET EVS PT 2 1 / 10 11. ఈ క్రింది వానిలో భారతదేశానికి సరిహద్దు దేశం ఇరాక్ బంగ్లాదేశ్ దక్షిణ కొరియా మాల్దీవులు 2 / 10 12. బ్రెయిలీ లిపి వీరి కొరకు రూపొందించబడింది మూగ, చెవిటివారు మానసిక వికలాంగులు చూపులేని వారు చేతులు, కాళ్ళులేని వికలాంగులు 3 / 10 13. ఈ క్రింది వానిలో సమిష్టి కుటుంబానికి వర్తించని అంశం సమిష్టి కుటుంబాలు పెద్దవిగా ఉంటాయి. సమిష్టి కుటుంబంలో పెళ్ళికాగానే వారిచే వేరు కాపురం పెట్టిస్తారు. పిల్లలకు వృద్ధులు సహాయంగా ఉంటారు. కష్టాలు సుఖాలు సభ్యులందరూ కలసి పంచుకుంటారు. 4 / 10 14. కుటుంబ సభ్యులు, వారి పూర్వీకులు గురించి తెలిపేది వంశ సంస్కృతి వంశ చరిత్ర వంశ గణన వంశవృక్షం 5 / 10 15. కుటుంబంలోని సభ్యులు వలస పోవుటకు కారణం 1) వివాహం 2) ఉపాధి 3) విద్య 1 మాత్రమే 1, 2, 3 1, 2 మాత్రమే 2, 3 మాత్రమే 6 / 10 16. ఈ కుటుంబాలలో పిల్లలను వసతి గృహాలలో ఉంచుతారు. సమిష్టి కుటుంబం పెద్ద కుటుంబం వృష్టి కుటుంబం వలస వెళ్ళే కుటుంబం 7 / 10 17. అమ్మ, నాన్న, పిల్లలు మాత్రమే ఉండే కుటుంబం ఉమ్మడి కుటుంబం సమిష్టి కుటుంబం వృష్టి కుటుంబం విశిష్ట కుటుంబం 8 / 10 18. ఈ క్రింది వానిలో కుటుంబంలో మార్పునకు కారణం కానిది. ఎన్నికలు సభ్యుల మరణం వివాహం చిన్నపిల్లలు పుట్టుట 9 / 10 19. మహిళలలో వలసకు ప్రధాన కారణం విద్య ఉపాధి వివాహం వైద్య అవసరాలు 10 / 10 20. సమిష్టి కుటుంబంలోని సభ్యులను గుర్తించుము ఎ) బి) సి) డి) ఎ, బి, సి చిన్నాన్న, చిన్నమ్మ తాతయ్య, నానమ్మ తల్లి, తండ్రి 1, 2, 3 మరియు పిల్లలు Your score is The average score is 79% Facebook Twitter 0% Restart quiz To Join Whatsapp Group Click Here To Join Telegram Group Click Here Post Views: 2,166