TS TET EVS 1 April 27, 2022 CREATIVELEARNS Uncategorized 0 Advertisements 429 Created on April 27, 2022 TET EVS PT 1 1 / 10 2. గృహోపకరణములు అధికంగా ఉపయోగించుట వలన కలిగే పరిణామం శారీరక ఆరోగ్యం కల్గుతుంది పైవన్నీ పని విలువ తెలుస్తుంది విద్యుత్ వాడకం పెరుగుతుంది 2 / 10 6. 2007-2008 లో భారతదేశంలో వలస వెళ్ళేవారిలో అత్యధికులు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు వెనకబడిన వర్గాలవారు ఇతరులు 3 / 10 10. ఈ క్రింది వానిలో మెక్సికో సరిహద్దుగా ఉన్న దేశం అమెరికా అర్జెంటీనా బ్రెజిల్ కెనడా 4 / 10 1. ఈ క్రింది వానిలో కుటుంబాలలో మార్పులు తీసుకువచ్చేది 1. నూతన సభ్యుల చేరిక 2. కుటుంబ సభ్యులు తగ్గుట 3. భూకంపాలు 1, 2, 3 1, 2 2 1 5 / 10 3. ఈ క్రింది వానిలో ఉమ్మడి కుటుంబంనకు సంబంధం లేనిది వృద్ధులను వృద్ధాశ్రమంలో చేర్చుతారు పిల్లలకు తోడుగా వృద్ధులుంటారు ఇంటి పనులు అందరూ కలసి చేసుకుంటారు పిల్లలకు తెలియని విషయాలు పెద్దలు తెలుపుతారు 6 / 10 4. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం జరుపుకునే రోజు సెప్టెంబర్ 3 డిసెంబర్ 3 అక్టోబర్ 3 నవంబర్ 3 7 / 10 7. భారతదేశంలో కొంత నైపుణ్యం గలవారు, నైపుణ్యం లేనివారు ఈ దేశాలకు ఎక్కువగా వలస వెళ్తున్నారు. కెనడా ఆస్ట్రేలియా అమెరికా పశ్చిమాసియా దేశాలు 8 / 10 9. ఇరాక్ లో జరిగిన ఈ యుద్ధంలో మహ్మద్ ప్రవక్త మనవడు మరణించాడు. కర్బలా యుద్ధం మెసపటోమియా యుద్ధం మక్కా యుద్ధం బాబిలోనియా యుద్ధం 9 / 10 5. మహారాష్ట్రలో చెరకు సాగు పెరుగుటకు దోహదం చేసిన ఆనకట్ట గంగాపూర్ డ్యామ్ బాబ్లీ ఆనకట్ట కోయనాడ్యామ్ జయక్వాడి ఆనకట్ట 10 / 10 8. మహ్మద్ ప్రవక్త మనవడు త్యాగానికి గుర్తుగా అతనికి నివాళులు అర్పించే పండుగ బక్రీదు రంజాన్ మొహర్రం ఈద్ ఉల్ ఫితర్ Your score is The average score is 59% Facebook Twitter 0% Restart quiz To Join Whatsapp Group Click Here To Join Telegram Group Click Here Post Views: 2,841