TET PSYCHOLOGY 14 April 30, 2022 CREATIVELEARNS Uncategorized 0 Advertisements 561 Created on April 30, 2022 TET PSYCHOLOGY PT 14 TET PSYCHOLOGY PT 14 1 / 10 1. నూతన సమాచారం లేదా అనుభవాల పరిచయం వలన ప్రస్తుత జ్ఞాన నిర్మాణాలలో జరిగే పరివర్తన సమతుల్యత స్కీమా సాంశీకరణము అనుగుణ్యము 2 / 10 2. ఒకటవ తరగతిలోని శిశువు శిక్షను తప్పించుకొనుటకు పెద్దల ఆదేశాలను పాటిస్తాడు. ఈ శిశువు నైతిక వికాసంలోని ఈ దశలో ఉన్నాడు పూర్వనైతిక సాంప్రదాయిలోని 2వ దశ పూర్వనైతిక సాంప్రదాయిలోని 1వ దశ సాంప్రదాయి నైతిక స్థాయిలోని 4వ దశ సాంప్రదాయి నైతిక స్థాయిలోని 3వ దశ 3 / 10 3. క్రింది వానిలో సూక్ష్మచలనాత్మక నైపుణ్యమునకు ఉదాహరణ ప్రాకుట కూర్చొనుట చేతివేళ్ళతో పట్టుకొనుట నడచుట 4 / 10 4. 5వ తరగతి విద్యార్థి ఇన్విజిలేటర్ పట్టుకుంటే శిక్షిస్తాడు కాబట్టి పరీక్షలో కాపీ కొట్టవద్దని తన సహాధ్యాయికి చెప్పాడు. ఇది కోహెల్ బర్గ్ నైతిక నిర్ణయానికి సంబంధించి ఈ స్థాయిని సూచిస్తుంది. సాంప్రదాయి అసాంప్రదాయి ఉత్తర సాంప్రదాయి పూర్వసాంప్రదాయి 5 / 10 5. ఈ అభివృద్ధి దశలో పెరుగుదల, వికాసము వేగంగా ఉండటాన్ని గమనిస్తాము ఉత్తర బాల్యదశ శైశవ దశ పూర్వ బాల్యదశ వయోజన దశ ప్రారంభము 6 / 10 6. పియాజె ప్రకారం 'వస్తు స్థిరత్వం' ఈ క్రింది దశలో జరుగుతుంది. ఇంద్రియ చాలక దశ పూర్వ ప్రచాలక దశ మూర్త ప్రచాలక దశ అమూర్త ప్రచాలక దశ 7 / 10 7. కౌమారుల సాంఘిక వికాసంకు చెందిన ముఖ్యమయిన లక్షణం. యవ్వనారంభ దశ అపరాధం గుర్తింపు అమూర్త ఆలోచన 8 / 10 8. పియాజె యొక్క సంజ్ఞానాత్మక సిద్ధాంతం ప్రధానంగా దీనికి సంబంధించినది. ఆలోచించే సామర్థ్య అభివృద్ధి సరికాని సంజ్ఞలను సరిచేయు చికిత్సా పద్ధతులు పెరిగే శిశువుపై సామాజిక ప్రపంచ ప్రభావము జ్ఞానేంద్రియ చలనాత్మక వికాసంలోని సమస్యలు 9 / 10 9. కోల్బర్గ్ ప్రతిపాదించిన ఈ దశలో శిశువు దొరికిపోతాననే ఉద్దేశ్యంగా దొంగతనం చేయుట తప్పు అని చెబుతాడు మంచి బాలుడు / బాలిక దశ (దశ-3) అధికారం, సాంఘిక క్రమాన్ని పాటించే దశ (దశ-4) శిక్ష, విధేయత దశ (దశ-1) సాధనోపయోగ సుఖవాదము (దశ-2) 10 / 10 10. పిల్లలు ఉద్వేగ వికాసంను పెంపొందించుటకు ఇది సరియైన పరికరము ప్రబలమయిన అనుకూలమయిన అనుమతించే ఉదాశీనమైన Your score is The average score is 50% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz To Join Whatsapp Group Click Here To Join Telegram Group Click Here Post Views: 2,054