Advertisements

NISHTHA-3.0 COURSE-12 DETAILS

NISHTHA-3.0 COURSE-12 DETAILS
Advertisements

NISHTHA-3.0 COURSE-12 DETAILS

 

ఇక్కడ TS-F12 కి సంబంధించిన కోర్సు లలో జాయిన్ అయ్యే లింక్ లు ఇవ్వబడినవి.

కోర్స్ లో చేరుటకు చివరి తేది: 25-04-2022

కోర్స్ ను పూర్తి చేరుటకు చివరి తేది: 30-04-2022

ఈ ౩పద్ధతుల్లో దేని నుండి అయిన మీరు నేరుగా కోర్సు లో చేరవచ్చు.

NISHTHA-3.0 COURSE-12 DETAILS

1వ పద్ధతి:-

తెలుగు మీడియం లింక్ కొరకు: CLICK HERE

2వ పద్ధతి:-

కింది మీడియం కింద గల లింక్ ని క్లిక్ చేసి, దీక్ష లోగో పై క్లిక్ చేసి కోర్స్ లో చేరవచ్చు.

తెలుగు మీడియం లింక్ కొరకు:

https://diksha.gov.in/explore-course/course/do_31351125306370457612577

3వ పద్ధతి:-

కింద ఇవ్వబడిన షార్ట్ లింక్ లను కాపీ చేసి, దీక్ష అప్ లో గల సెర్చ్ ( భూతద్దం ) దగ్గర పేస్ట్ చేసి సెర్చ్ చేసిన మీరు కోర్స్ లో జాయిన్ కావచ్చు.

తెలుగు మీడియం షార్ట్ లింక్:-

do_31351125306370457612577

 

NISHTHA-3.0 COURSE-11 DETAILS  CLICK HERE