Advertisements

MJPTBCW Gurukula 6th, 7th, 8th admission notification – 2022

MJPTBCW
Advertisements

MJPTBCW Gurukula 6th, 7th, 8th admission notification – 2022

బీసీ గురుకులాల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులు

మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 6, 7, 8 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి విద్యార్థుల నుంచి ప్రభుత్వం దర ఖాస్తులు ఆహ్వానించింది.

శనివారం బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్య దర్శి మల్లయ్యభట్టు ప్రకటన విడుదల చేశారు. అర్హులైన విద్యార్థులు జూన్ 2లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

జూన్ 10న రాత పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు.

జిల్లాల వారీగా ఖాళీల వివరాలు తెలుసుకొనేందుకు కింది  వెబ్సైట్ ను, 040-23322377, 23328266 నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు.

ఈ క్రింది వెబ్ పేజీ చూడగలరు.. 

CLICK HERE TO APPLY


 

TS Model School Hall tickets Download

TET Telugu Grammar – 1

TET Telugu Grammar – 2

TET Telugu Grammar – 3

TET Telugu Grammar – 4

TS TET Psychology practice test 1

TS TET Psychology practice test 2

TS TET Psychology practice test 3

TS TET Psychology practice test 4

TS TET Psychology practice test 5

Download Previous TET Hall Tickets