Advertisements

JULY 2017 TET – TELUGU 51 TO 60 Q_6

Advertisements
 

#1. ఆధునిక బోధన శాస్త్రాన్ననుసరించి ఉపాధ్యాయుడు ఈనాడు –

#2. పిల్లల పరిశీలన శక్తిని పెంపొందింపజేసేందుకు ఉపకరించేది.

#3. చలిపెడుతున్నదని అర్రల కెల్లి బయటికెల్తలేదు’ – ఈ వాక్యంలో ‘అర్ర’ అనే మాటకు అర్థం

#4. ‘వసుధ’ – అనే పదానికి వ్యుత్పత్తి

#5. ‘సాగునాటునాడు సాగకపోతే సాలంతా ఆగిపోతది’ అనే సామెతలోని అనుభవానికి మూలం –

#6. “బంగారం’ అనే పదానికి ప్రకృతి రూపం

#7. ఆహా! ఆ ప్రాంతమంతా శోభాయమానంగా ఉన్నది. – ఈ వాక్యంలోని అవ్యయం

#8. ‘వయోవృద్ధుడు ‘ – సమాసానికి విగ్రహవాక్య

#9. ‘నింగిలోని చందురుని చూసి సంతోషించాను’ – ఈ వాక్యంలో ఉన్న విభక్తులు

#10. ‘క్ష్మి’ అనే సంశ్లేష్కారంలోని ధ్వని క్రమం

Previous
Finish
To Join Whatsapp Group Click Here
To Join Telegram Group Click Here