Advertisements
#1. According to R.T.E. Act-2009, if students’ strength in a primary school is more than 200, the teacher pupil ratio, excluding H.M. should not exceed ….. / R.T.E. Act, 2009 ప్రకారము ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 200 కంటే ఎక్కువగా ఉన్నచో ప్రధానోపాధ్యాయుడు కాకుండా ఉపాధ్యాయ, విద్యాం నిష్పత్తి దీనికి మించకుండా ఉండాలి.
#2. The approximate IQ of the educable – mentally retarded’, children is …. / ‘విద్యనభ్యసించగల బుద్ధిమాంద్యత – పిల్లల ప్రజ్ఞాలబ్ది దాదాపుగా ఈ విధంగా ఉంటుంది.
#3. Raheem at the age of 12 yrs, has passed class X with good grade. His mental age when compared to his chronological age is …. / రహీం తన పన్నెండు సంవత్సరాల వయసులోనే పదవ తరగతిలో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణుడైనాడు. అంటే అతని మానసిక వయస్సు, శారీరక వయస్సుకన్న ………..
#4. According to Piaget, children of this stage solve problem by testing hypothesis and thinking multidimensionally but not unidimensionally. / పియాజే ప్రకారం ఈ క్రింది లో పిల్లలు సమస్యా పరిష్కారంలో ఒకే కోణంలో కాకుండా భిన్నకోణాలలో ఆలోచించడం, మానసిక ప్రాక్కల్పనలను పరీక్షించటంల ద్వారా పరిష్కరిస్తారు.
#5. Children learn by exploring their world and by experiences, but not by rewards and reinforcement. This IS… / దీని ప్రకారం పిల్లలు తమ ప్రపంచాన్ని అన్వేషించి, అనుభవాల ద్వారా అభ్యసనాన్ని గావిస్తారు, కాని బహుమతులు, పునర్బలనాల ద్వారా కాదు.
#6. The preparation of plans by the teacher for conduct of teaching learning process belongs to this stage of teaching. / ఉపాధ్యాయుడు, బోధనాభ్యసన ప్రక్రియ జరుపుటకు ప్రణాళికలు తయారుచేయుట ఈ బోధనా దశకు చెందుతుంది.
#7. Inspite of providing effective teaching, training and other facilities learning doesn’t occur in the student due to lack of maturity. This can be explained by this learning principle. / ప్రభావవంతమైన బోధన, శిక్షణ, ఇతర సదుపాయాలు కల్పించినప్పటికి పరిపక్వత లేని కారణంగా విద్యార్థిలో అభ్యసన జరుగలేదు. దీనిని వివరించే అభ్యసన సూత్రము.
#8. In teaching EVS of class-V, a teacher during his teaching learning process, encourages the students by participating himself and giving opportunities to express their thoughts, ideas and suggestions. This type of leadership is …./ ఐదవ తరగతి పరిసరాల విజ్ఞాన బోధనాభ్యసన ప్రక్రియలో విద్యార్ధుల యొక్క ఆలోచనలు, భావాలు, సూచనలు వెలిబుచ్చుటకు అవకాశమిస్తూ, ప్రేరేపిస్తూ, తానూ ప్రక్రియలో పాల్గొంటూ కొనసాగించినచో ఆ ఉపాధ్యాయునికి క్రింది నాయకత్వ లక్షణాలు కలవు.
#9. Among the following learning theories, this gives more importance to ‘response’. / క్రింది అభ్యసనా సిద్ధాంతాలలో ‘ప్రతిస్పందన’కు అధిక ప్రాధాన్యతను ఇచ్చినది.
#10. The most helpful activity for the development of psycho-motor domain among the children / విద్యార్థులలో మానసిక చలనాత్మకరంగ వికాసమునకు అత్యధికంగా దోహదపడే కృత్యం
Results
To Join Whatsapp Group | Click Here | |
To Join Telegram Group | Click Here |