Advertisements
#1. Padmaja is studying third class. During holidays she does not like to do homework but likes to play. But due to this motivation, she does with a fear that the teacher does not like her. / పద్మజ మూడవ తరగతి చదువుతున్నది. ఆమెకు సెలవు దినములలో హోమ్ వర్క్ చేయడం ఇష్టం ఉండదు. ఆమె ఆటలాడటానికి ఇష్టపడుతుంది. కానీ టీవరు తనను ఇష్టపడదనే భయంతో హోమ్ వర్క్ చేయుటలో గల ప్రేరణ
#2. A teacher to test this of the student narrated a concept in the story from and made the students to narrate the same concept to other students. / ఉపాధ్యాయుడు తరగతిలో ఒక భావాన్ని కథారూపంలో చెప్పి అదే విషయాన్ని విద్యార్థులతో ఇతరులకు చెప్పించాడు. వారిలో దీనిని మాపనం చేయదలచాడు.
#3. A person observing his friend falling in playing cricket, helped him by supporting required skills to excel. The transfer of learning that occured….. / క్రికెట్ ఆడటంలో విఫలమవుతున్న మిత్రున్ని గమనించిన ఒక వ్యక్తి అతనికి తగిన మెలకువలను సూచించి రాణించునట్లుగా సహాయం చేసినాడు. ఇచ్చట జరిగిన అభ్యసనా బదలాయింపు.
#4. ” Students attitude towards teaching”, can be assessed by using…. / బోధన పట్ల విద్యార్థుల వైఖరిని దీని ద్వారా మాపనం చేయవచ్చును.
#5. Observing of students in a specific controlled situation to study their helping and cooperative nature, ‘ is …. / విద్యార్థులలో సహాయ, సహకార ప్రవృత్తులను అధ్యయనం చేయుటకై ఒక నిర్దిష్ట, నియంత్రిత సన్నివేశంలో గమనించులు.
#6. According to Ebbingus, the percentage of forgetting of the learnt material of an individual at the end of sixth day is …. / ఎబ్బింగస్ ప్రకారము, ఒక వ్యక్తి తాను నేర్చుకున్న దానిలో ఆరవరోజు చివరకు జరిగే విస్మృతి శారం.
#7. According to ‘CCE’, ‘conduct of evaluation continuously throughout the academic year’, means … / నిరంతర సమగ మూల్యాంకనము ప్రకారం ఒక విద్యాసంవత్సరంలో మూల్యాంకనము నిరంతరం జరపాలి’ అనుజులో అర్థం.
#8. A teacher unable to establish interpersonal relationship with his colleagues underwent stress and got relieved from it by showing it in the classroom on the students. This is an example for ….. / ఉపాధ్యాయుడు తన పాఠశాలలోని సహడిపాధ్యాయులతో సరియైన సంబంధాలను నెలకొల్పుకోలేక, ఒత్తిడికి గురై, ” ఆ ప్రభావమును తరగతిలో విద్యార్థులపై చూపించుట ద్వారా ఉపశమనము పొందుట.
#9. A child at this stage behaves like an investigator by enquiring about the concrete concepts in different ways. / శిశువు దశలో తనకు కనిపించే అన్ని మూర్తభావనల గురించి పరిపరి విధాలుగా ప్రశ్నిస్తూ అన్వేషకుడిగా ప్రవర్తిస్తాడు.
#10. At primary level, a student observed the writing of the teacher and habituated to write in a similar way. The learning theory involved in this is …. / ప్రాథమిక స్థాయిలో విద్యార్థి, తన ఉపాధ్యాయునియొక్క రాతపనిని గమనించి తాను అదేవిధంగా రాయులను అలవర్చుకొన్నాడు. ఇందులోయిమిడియున్న అభ్యసనా సిద్ధాంతం.
Results
To Join Whatsapp Group | Click Here | |
To Join Telegram Group | Click Here |