Advertisements

JULY 2017 TET  CHILD DEVELOPMENT AND PEDAGOGY 1 TO 10 Q – 1

#1. Students to behave in accordance with the morals and ideals of teachers, teachers behavior should be in the level of Kohlberg's moral development theory. / విద్యార్థులు, ఉపాధ్యాయులను నైతికంగా ఆదర్శంగా తీసుకొని ప్రవర్తించాలి అంటే ఉపాధ్యాయుల ప్రవర్తన కోల్బర్గ్ 'నైతిక వికాస సిద్ధాంతం' లోని ఈ స్థాయిలో ఉండాలి.

#2. For an effective classroom teaching this is also important along with readiness, content construction and instructional order, according to Bruner. / బ్రూనర్ ప్రకారం, ఉపాధ్యాయుడు తరగతిలో విషయాన్ని ప్రభావవంతంగా బోధించవలెనన్న, సన్నద్ధత, విషయ నిర్మాణం, వరుసక్రమాలతో పాటు ఈ అంశం కూడా ముఖ్యంగా ఉండాలి.

#3. A person's interaction with environment results in the development of this.... / వ్యక్తి తన పరిసరాలతో జరిపే ప్రతిచర్యల ఫలితంగా.....

#4. One of the following is not a sub test of Differential Aptitude test. / ఈ కింది వానిలో డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ లో ఉపశీర్షిక కానిది.

#5. Among the following methods, the method that have high 'subjectivity' / కింది అధ్యయన పద్ధతులలో ' వ్యక్తి నిష్ఠత' అధికంగా గల పద్ధతి

#6. In this type of counselling, the Counsellor plays a major role than the students in solving behavioural problems of students. / విద్యార్థుల ప్రవర్తన మన సమస్యలను పరిష్కరించుటలో వారికంటే ఎక్కువగా మాంత్రికుడి ప్రమేయము అధికంగా ఉండే మంత్రణం

#7. The b behavioural changes that occur due to this in an individual can not be considered as learning. / వ్యక్తిలో దీనివలన ఏర్పడే ప్రవర్తన మార్పులను అభ్యసనంగా పరిగణించము.

#8. NCF - 2005 suggested that the conduct of TLP should be this centric. / దీనిని కేంద్రంగా చేసుకొని బోధనాభ్యసన ప్రక్రియను నిర్వహించాలని NCF 2005 సూచించింది.

#9. Sudhakar, an 8th class student, frequently experience the following critical situation in respect of personality development. / ఎనిమిదవ తరగతి చదువుతున్న సుధాకర్ మూర్తిమత్వ వికాసపరంగా తరచుగా ఈ క్రింది సంక్లిష్ట పరిస్థితిని అనుభవించును.

#10. Choose the current statement in respect of growth and development of an individual. / వ్యక్తి పెరుగుదల, వికాసాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి.

Finish

Results

Advertisements

Advertisements

To Join Whatsapp Group Click Here
To Join Telegram Group Click Here