
Advertisements
DOWNLOAD NAVODAYA HALL TICKET
ఏప్రిల్ 30 న జరిగే నవోదయ ఎంట్రన్స్ పరీక్ష (6వ తరగతి ) కు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్/అడ్మిట్ కార్డ్ లను కింది లింక్ పై క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
లింక్ ఓపెన్ అయ్యాక స్టూడెంట్ లాగిన్ లో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వండి.
అదే విధంగా మీ పుట్టిన తేదీ ని ఎంట్రీ చేయండి.
కింద ఉన్న క్యాప్చా లో ఇచ్చిన ప్రశ్న యొక్క జవాబు టైపు చేయండి.
కింద ఉన్న సైన్ ఇన్ బటన్ ను నొక్కండి.
మీ అడ్మిట్ కార్డ్ డౌన్ లోడ్ అవుతుంది.
ఈ క్రింది వెబ్ పేజీ చూడగలరు..
Advertisements