కోర్స్-5 పూర్తి చేయుటకు TS-F05 ఉన్న కోర్స్ ను మాత్రమే ఎంచుకోవాలి.
కోర్స్ లో జాయిన్ కావడానికి చివరి తేది:- 25-12-2021
కోర్స్ ను పూర్తి చేయుటకు చివరి తేది:-30-12-2021
చివరి తేది వరకు చూడకుండా కోర్సును వీలైనంత తొందరగా పూర్తి చేయండి.
కింద ఇచ్చిన ౩ పద్ధతుల నుండి ఎలా అయిన మీరు కోర్స్ లో జాయిన్ కావచ్చు.
1 వ పద్ధతి:-
Nishta.3.0
Course-5
కింది లింక్ లను క్లిక్ చేశాక దీక్ష లోగో పై క్లిక్ చేసి ఓపెన్ చేయాలి.
Telugu version
TS-F05-‘విద్యా ప్రవేశ్’ మరియు ‘బాలవాటిక’ ను అర్థం చేసుకోవడం
https://diksha.gov.in/explore-course/course/do_31342007596894617614856
English version
TS-F05-Understanding ‘Vidya Pravesh’ and ‘Balvatika’
https://diksha.gov.in/explore-course/course/do_31342007306919936014481
Urdu version
TS-F05- ودیا پرویش اور بال واٹیکا کی تفہیم
https://diksha.gov.in/explore-course/course/do_31342008544643481614509
పై లింక్ లను క్లిక్ చేసి దీక్ష ఆప్ తో కోర్స్ లో జాయిన్ కావాలి.
2 వ పద్ధతి:-
ఒకవేళ…దీక్ష తో ఓపెన్ కాని వారికోసం కింద షార్ట్ లింక్ లు ఇవ్వడం జరిగింది.
వీటిని కాపీ చేసి, మీ ఫోన్ లో దీక్ష ఓపెన్ చేసి, పైన ఉన్న సెర్చ్ బాక్స్ లో పేస్ట్ చేసి సెర్చ్ బటన్ ను నొక్కండి..కోర్స్ లో జాయిన్ కావచ్చు.
తెలుగు షార్ట్ లింక్:-
do_31342007596894617614856
ENGLISH short link:-
do_31342007306919936014481
URDU short link:-
do_31342008544643481614509
౩ వ పద్ధతి:-
కోర్స్-5 లింక్ లు ఓపెన్ కాకుంటే…
దీక్షను ఓపెన్ చేయండి.
పైన కుడి చేయి వైపు ఉన్న భూతద్దం ను క్లిక్ చేయండి.
కింద వచ్చిన కోర్స్ లలో TS ఉన్నవి మాత్రమే మనం చేయాలి.
ఇలా చేయడం వల్ల కూడా కోర్స్ లలో జాయిన్ కావచ్చు.
For KEY Click Here
గమనిక:-
కోర్స్ ను పూర్తి చేసిన తర్వాత క్విజ్ చేయుటకు మనకు ౩ అవకాశాలు ఉంటాయి.
మిగితా సమాచారం ఇదే వెబ్ పేజిలో అప్డేట్ చేస్తాము.
THANK YOU
To Join Whatsapp Group | Click Here | |
To Join Telegram Group | Click Here |