Advertisements

Mazagon Dock shifts builders limited Recruitment

Advertisements

8th &10th అర్హతతో ఉద్యోగాలకు నోటిఫికేషన్

 

మాజగాన్ డాక్ లిమిటెడ్ ట్రేడ్ ఫ్రెండ్షిప్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు.

దీనిలో పదవ తరగతి అదేవిధంగా 8వ తరగతి అర్హత తోటి అభ్యర్థులు ఫ్రెండ్ షిప్ ప్రోగ్రాం పొందవచ్చు.

దీనికి సంబంధించిన online అప్లికేషన్ ప్రారంభం జూలై 22 నుంచి ప్రారంభం అవుతుంది.

అప్లికేషన్ చివరి తేదీ August 10వ తేదీన ఇవ్వడం జరిగింది.

ఈ Notification కి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ pdf లింక్ లను క్రింద ఇచ్చాను Download చేసుకొని చూడగలరు.

👇👇




Download PDF


To Join Whatsapp Group Click Here
To Join Telegram Group Click Here