
Advertisements
Telangana లో 3 వేల ఉద్యోగాలకు ఉత్తర్వులు జారీ,
తెలంగాణలో వైద్య శాఖలో కొత్తగా మూడు వేల ఉద్యోగాల భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
మెడికల్ కళాశాలలు నర్సింగ్ కళాశాలలో Outsourcing ప్రాతిపదికన ఈ పోస్టుల భర్తీ చేపడుతున్నారు.
దీనిలో store keeper, Data entry operator, స్టెనో టైపిస్ట్రి, కార్డు అసిస్టెంట్లు, రికార్డ్ అసిస్టెంట్లు, కార్పెంటర్అటెండర్లు, వాడు వాయిస్ డ్రైవర్లు, టెలిఫోన్ ఆపరేటర్ లాంటి పోస్టులు భర్తీ చేసేందుకు అనుమతి ఇచ్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
వారం రోజులలో Notification వెలువడే అవకాశం ఉంది.
💥జిల్లాల వారీగా గా ఖాళీల వివరాలు official G.O కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రెండు PDF లు ఉన్నాయి చుడండి.