నేట్టింట్లోకి పుస్తకం!
1st Class to P.hd all books
► కోటికి పైన పుస్తకాలను అందరికీ అందుబాటులోకి తెచ్చిన కేంద్ర ప్రభుత్వం.
► 1వ తరగతి నుంచి P.hd వరకు అన్ని రకాల పుస్తకాలు.
► కేవలం మీతో ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు.. ఓ గ్రంథాలయం ఉన్నట్టే.
► దేశంలోనే మొట్టమొదటిసారిగా అందుబాటులోకి వచ్చిన నేషనల్ డిజిటల్ లైబ్రరీ.
ఉద్యోగ Exams కోసం సిద్ధం అయ్యే అభ్యర్థులైనా..
పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులైనా..
ఫలానా పుస్తకం దొరకడం లేదన్న tension అక్కర్లేదు.
College library లో ఒకే పుస్తకం ఉంటే..దానిని వేరొకరికి ఇచ్చేశారు… ఇక తానెలా చదువుకునేది? అన్న ఆందోళన కాలేజీ విద్యార్థులకు అవసరం లేదు.
👉UPSC నిర్వహించే అన్ని పరీక్షలు సివిల్స్, రాష్ట్ర సర్వీస్ కమిషన్ నిర్వహించే Groups , NCERT సిలబస్‌కు సంబంధించిన రిఫరెన్సు పుస్తకాలను
ఎలా కొనాలనే ఆలోచనా వద్దు.
👉ఇప్పుదు అవన్నీ ఒకేచోటే అందుబాటులోకి వచ్చాయి! ఇవే కాదు..
👉ఒకటో తరగతి నుంచి PhD వరకు అవసరమైన రిఫరెన్సు పుస్తకాల దాకా అన్నీ అందుబాటులో ఉన్నాయి. Online లో చదువుకోవచ్చు.
👉వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే వాటికి సంబంధించిన
వీడియోలు చూడవచ్చు.
👉ఆడియోలను వినవచ్చు. Pdf కాపీలను కూడా పొందొచ్చు.
👉ఇందుకు కావాల్సిందల్లా ఇంటర్నెట్ సదుపాయం.
👉అదొక్కటి ఉంటే ఏ పుస్తకం అయినా చదువుకోవచ్చు.
👉1,2,3,4…10..20…1000.. ఇలా కోటికిపైగా book’s , ఆర్టికల్స్, రచనలను, విమర్శనా వ్యాసాలు..నెట్ ఉంటేచాలు నట్టింట్లో ఉన్నట్లే.
Website link
👇👇👇👇
Join whatsapp group
Join telegram group
1st Class to P.hd all books
How to Download PMSBY and PMJJBY Bonds Online |
1st Class to P.hd all competitive and academic books in one place |
TGCET 5th class Entrance Model paper-2021. |
To Join Whatsapp Group | Click Here | |
To Join Telegram Group | Click Here |