Advertisements

తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త.Employees of Telangana

Advertisements

తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త.

Employees of Telangana

 

Employees of Telangana

👉తెలంగాణ ఉద్యో
గులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరో తీపికబురు అందించారు. 

👉నూతన సంవత్సర కానుకగా వేతనాలు, పదవీ విరమణ Age ను  పెంచుతామని ఇప్పటికే ప్రకటించిన కేసీఆర్‌… తాజాగా పదోన్నతుల విషయంలోనూ ఉద్యోగులకు శుభవార్త అందించారు. 

👉పదోన్నతుల కోసం ఉద్యోగుల కనీస సర్వీసును 3 years నుంచి 2 years కుదిస్తూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

👉ఈ మేరకు ఉద్యోగుల పదోన్నతుల(promotions) ఫైల్ పై  సీఎం కేసీఆర్‌ సంతకం చేశారు..

👉అన్ని శాఖల్లో ఖాళీలను గుర్తించి ఫిబ్రవరి నుంచి ఉద్యోగ నియామకాల ప్రక్రియను చేపడతామని సీఎం కేసీఆర్‌ ఇదివరకే చెప్పిన విషయం తెలిసిందే. 

👉రాష్ట్రంలో అన్ని రకాల ప్రభుత్వోద్యోగులూ కలిసి 9,36,976 మంది ఉంటారని, అందరికీ వేతనాల పెంపు వర్తిస్తుందని తెలిపారు.

👉ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు,  తక్కువ వేతనాలున్న ఆర్టీసీ సిబ్బందికి,  ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకు,  గ్రాంట్‌-ఇన్‌-ఎయిడ్‌, వర్క్‌ఛార్జ్‌డ్‌ ఉద్యోగులకు, 

👉 దినవేతన, పూర్తిస్థాయి కాంటింజెంట్‌, పార్ట్‌టైం కాంటింజెంట్‌, సెర్ప్‌ ఉద్యోగులకు పెంపు వర్తిస్తుందని చెప్పారు. 

👉హోంగార్డులు,, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, విద్యా వలంటీర్ల మాదిరి గౌరవ వేతనాలు.. అందుకుంటున్న వారందరికీ, పెన్షనర్లకు…. 

👉ఇలా అందరికీ పెంపుదల ప్రయోజనం ఉంటుందన్నారు

 

Employees of Telangana

5 వ తరగతి EVS బిట్స్ పరిక్షలు Click Here