Advertisements
Corona
కరోనా వైరస్ టాప్ 50 ముఖ్యమైన ప్రశ్నలు
Corona
కరోనా వైరస్ పేరు :–
- లాటిన్ పదం , దీని అర్థం లాటిన్ భాషలో “కిరీటం” అని అంటారు
- కరోనా వైరస్ కు covid 19 అని పేరు పెట్టినది -WHO , తేదీ -ఫిబ్రవరి 11/2020
- ఈ వ్యాధి యొక్క ప్రాథమిక లక్షణాలు జ్వరం, దగ్గు ,గొంతు నొప్పి, తలనొప్పి మరియు వైరస్ ఇంకెబాషన్ పీరియడ్ 14 రోజులు
- దీన్ని కనుగొన్న చైనా వైద్యుడు–లీవెన్ లియంగ్
- దీనివల్ల మానవ శరీరం ఎక్కవ దెబ్బ తినే అవయం ఊపిరితిత్తుల
- మొదటగా ఈ వైరస్ వచ్చిన ప్రదేశం –చైనా ,వుహాన్ డిసెంబర్ 2019
covid -19 నిర్వచనం
co :౼ corona
vi :౼ virus
d :౼ disease
- దీన్ని మొదటగా 2019-n-cov అని అన్నారు తరువాత covid 19 పిలిచారు
- covid 19 ను WHO గ్లోబల్ మహమ్మారిగా గుర్తించింది:–11 మార్చ్ 2020
- మొదటగా ఈ వైరస్ వచ్చిన ప్రదేశం: –చైనా ,వుహాన్ డిసెంబర్ 2019
- మొదటి సరిగా ఏ వైరస్ ను కనుగొన్న ఇయర్:–1965
- 2002 లో సోకిన SARS (Severe Acute Respiratory Syndrome) దీనిలో వుండటంతో పాటు కొన్ని భిన్నమైన లక్షణాలు కనిపించాయి
- 2012 లో MERS-Cov :–సౌదీ అరేబియా
- భారతదేశం లో కేరళ రాష్టం లోని త్రిశూల్ నగరంలో మొదటి కరోనా కేసు నమోదు ,తేదీ JAN 3/2020
తొలి మరణాలు
- కరోనా వల్ల ప్రపంచంలో తొలి మరణం: –చైనా లోని వుహాన్: –తేదీ జనవరి 9/2020
- చైనా బయట తోలి మరణం: — థాయిలాండ్
- భారతదేశంలో తొలి మరణం –కర్ణాటక –మార్చ్ 12/2020
- తెలంగాణ లో తొలి మరణం: –హైదరాబాద్
లాక్ డౌన్స్
- ప్రపంచంలో తొలి లాక్ డౌన్ ప్రకటించిన దేశం: –చైనా
- భారతదేశంలో తొలి లాక్ డౌన్ మార్చ్ 25/2020 నుండి , ప్రకటించిన రోజు మార్చ్ 18/2020
- భారతదేశంలో జనతా కర్ఫ్యూ –మార్చ్ 22/2020
- దేశంలో తొలి లాక్ డౌన్ ప్రకటించిన రాష్టం :–రాజస్థాన్
- దేశంలో తొలి కర్ఫ్యూ ప్రకటించిన రాష్టం :–కేరళ మరియు పంజాబ్ తొలిసారిగా 144 సెక్షన్ విధించారు
- దేశములో మొదటి రాపిడ్ టెస్టులు చేసిన రాష్టం:– రాజస్థాన్
- దేశంలో కరోనకు ప్రామాణికమైన టెస్ట్ –RT-PCR
- మొదటి లాక్ డౌన్ దశ –25 మార్చ్ 2020 నుండి 14 ఏప్రిల్ వరకు
- రెండొవ దశ –ఏప్రిల్ 15/2020 నుండి మే 3/2020 వరకు
- మూడవ దశ –మే 4 నుంచి మే 17 వరకు
ముఖ్యమైన అంశాలు
- WHO ప్రపంచ కి హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది -జనవరి 30
- కొత్త వైరస్ లకు పేరు పెట్టె సంస్థ–ICTV-ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ టాక్సనమీ ఆఫ్ వైరస్స్
- భారత ప్రభుత్వం దీనికి కోసం ప్రవేశపెట్టిన app– ఆరోగ్యసేతు
- ప్రపంచములో అతి పెద్ద కోవిడ్ కేర్ సెంటర్–సర్ధార్ పటేల్ కోవిడ్ సెంటర్ హాస్పిటల్ –ఢిల్లీ
- కరోన వైరస్ తీవ్రత ఎక్కవగా ఉన్న రోగులకు చేసే చికిత్స–ప్లాస్మా థెరపీ
- ప్రపంచంలో నే అతి పెద్ద ప్లాస్మా థెరపీ ట్రాయల్స్ చేస్తున్న నగరం–నాగపూర్ మహారాష్ట్ర
- కారోనా నిర్ములనకు WHO విరాళం–675 మిలియన్ డాలర్లు
- ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఇండియా కు విరాళం:–1.5 మిలియన్ డాలర్లు
- విప్రో ఇండియా కు :—1125 కోట్లు
- భారత కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజ్:–1.70 లక్షల డాలర్ల
- TATA గ్రూప్స్:–1500 కోట్లు
- కోవిడ్ 19 ను అరికట్టనికి ఇండియన్ ఆర్మీ చేపట్టిన కార్యక్రమం:–ఆపరేషన్ నమస్తే.
- ఏ బ్యాంక్ తన వినియోగదారుల ల కోసం అత్యవసర క్రెడిట్ లైన్ ను ప్రారంభించింది:–SBI
- కరోన తో చనిపోయిన దేశ అధ్యక్షుడు–మహ్మద్ జిబ్రాల్–లిబియా
- ప్రపంచ వ్యాప్తంగా 1M పాజిటివ్ కేసుల మార్క్ ఏ రోజు దాటింది– ఏప్రిల్ 2/2020
- దేశంలో 1000 పడకల కోవిడ్ ఆసుపత్రి ఏ రాష్టం : — ఒడిశా
- కరోన వైరస్ గురించి అవగాహన కల్పించడానికి, తప్పడు సమాచారాన్ని అరికట్టడానికి ప్రభుత్వం వాట్సాప్ లో — చాట్ బోర్డ్ ఆప్షన్ ను తీసుకువచ్చారు
- CORONA కట్టడికి దేశంలో బిల్వరా లో చేసిని విధానం అనుసరించారు ఈ బిల్వరా పట్టణము రాజస్థాన్ లో కలదు
- కరోన కట్టడికి కోసం ” ఆపరేషన్ షీల్డ్ ” విధానం ప్రవేశపెట్టిన రాష్టం:–ఢిల్లీ
- CORONA కట్టడికి మొదటి సరిగా డ్రోన్స్ ను ఉపయోగించిన నగరం: — ఇండోర్
- వలస కార్మికుల కోసం ప్రభుత్వం మే 1 న 2002 శ్రామిక రైళ్లు ను ప్రారంభించింది
- కరోనా టైంలో రైళ్ల లో ఆహార పదార్థాల సరఫరాకు కు జైకిసాన్ పథకం కకేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది
- కరోన టైమ్ లో అతి తక్కవ ఖర్చు తో (7500)
- వెంటిలేటర్స్ ను అందించిన ( అంబుబండ్) సంస్థ- మహేద్ర& మహేంద్ర
Corona
పైన ఉన్న సమాచారం pdf లో కావాలంటే
Advertisements
To Join Our Whatsapp group
To Subscribe Our youtube channel
5 వ తరగతి EVS బిట్స్ పరిక్షలు Click Here