How to Download PMSBY and PMJJBY Bonds Online
ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన (PMSBY) మరియు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన (PMJJBY) యొక్క Policy Bonds Online లో ఎలా Download చేసుకోవలెనో ఇక్కడ తెలుసుకోండి.
👉ఈ రెండు భీమాలు చాలామంది చేస్తూ ఉంటారు.
👉 ప్రతి సంవత్సరం డబ్బులు కట్ అవుతున్నాయి, కానీ దానికి సంబంధించిన బాండ్ పేపర్ ఎవరి దగ్గర ఉండాలి.
👉మనలో చాలా మంది PMSIBY ( రూ.12 ) మరియు PMJJBY ( Rs.330 ) బీమా పథకంలో చేరాము.
👉 కానీ మన దగ్గర సంబంధిత పత్రాలు ఏవి లేవు.
(PMSBY) 12/- ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన
(PMJJBY) 330/- ప్రధానమంత్రి జీవనజ్యోతి యోజన
👉ఈ రెండు భీమాలు చాలామంది చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం డబ్బులు కట్ అవుతుంది, కానీ దానికి సంబంధించిన బాండ్ పేపర్ ఎవరి దగ్గర ఉండదు.
👉 ప్రతి సంవత్సరం బాండ్ తీసుకోవాలి.
👉 కనీసం మీరు ఒక బాండ్ అయినా మీ దగ్గర ఉంచుకుంటే మన కుటుంబ సభ్యులకు అందరికీ తెలుస్తుంది.
👉బీమా కంపెనీలో మనం డబ్బులు కట్టాము అని తెలుస్తుంది.
👉ఎవరికైనా మీ బాండ్ కావాలనుకుంటే ఈ లింక్ కింద పైన క్లిక్ చేయండి.
👇👇👇
PMSBY Bond Link
👇👇👇
PMJJBY Bond Link
Latest free movies.. |
1st Class to P.hd all competitive and academic books in one place |
Daily NEWS e Papers |
To Join Whatsapp Group | Click Here | |
To Join Telegram Group | Click Here |