Advertisements

Pre-Metric Scholarships 2022-2023 Apply Here

Pre-Metric Scholarships
Advertisements

Pre-Metric Scholarships 2022-2023 Apply Here

ప్రభుత్వ పాఠశాలల్లో 5-10 తరగతి చదువుతున్న విద్యార్థులకు (SC /ST/మైనార్టీ /వికలాంగులు) ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ లకు 2022-23 విద్యాసంవత్సరానికి Fresh / Renewal ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచి ప్రారంభం అయింది.

దరఖాస్తులకు కావలసినవి:

Fresh:

1. బ్యాంకు పాస్ బుక్
2. కులం సర్టిఫికెట్
3. ఆదాయం సర్టిఫికెట్
4. ఆధార్ కార్డు
5. పాస్‌పోర్ట్ సైజు ఫోటో(1)
6. స్టడీ సర్టిఫికెట్

Renewal:

1. ఆదాయం సర్టిఫికెట్
2. స్టడీ సర్టిఫికెట్

Website link:-👇👇

CLICK HERE


To Join Whatsapp Group Click Here
To Join Telegram Group Click Here